Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

EkatmataStotram

 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతి స్వయంసేవక్ రోజూ శాఖలో లేదా ఇంటి వద్ద ఈ యొక్క స్తోత్రాన్ని చదువుతారు. ఇందులో అనేక విషయాలు పొందుపరచబడి ఉన్నవి.....       
                ఏకాత్మతా స్తోత్రమ్
ఓం నమః సచ్చిదానందరూపాయ పరమాత్మనే|
జ్యోతిర్మయస్వరూపాయ విశ్వమాంగల్యమూర్తయే||
ప్రకృతి: పంచభూతాని గ్రహాలోకాః స్వరా స్తథా|
దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగలమ్||
రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటినీమ్|
బ్రహ్మ రాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరమ్||
మహేంద్రో మలయః సహ్యో దేవతాత్మా హిమాలయః|
ధ్యేయో రైవతకో వింధ్యో గిరిశ్చారావలిస్తథా||
గంగా సరస్వతీ సింధుర్ బ్రహ్మపుత్రశ్చ గండకీ|
కావేరీ యమునా రేవా కృష్ణా గోదా మహానదీ||
అయోధ్యా మథురా మాయా కాశీ కాంచి అవంతికా|
వైశాలీ ద్వారికా ధ్యేయా పురీ తక్షశిలా గయా||
ప్రయాగః పాటలీపుత్రం విజయానగరం మహత్|
ఇంద్రప్రస్థం సోమనాథః తథా మృతసరః ప్రియమ్||
చతుర్వేదా: పురాణాని సర్వోపనిషదస్తథా|
రామాయణం భారతం చ గీతా సద్దర్శనాని చ||
జైనాగమాస్త్రిపిటకాః గురుగ్రంథః సతాం గిర:|
ఏషః జ్ఞాననిధి: శ్రేష్ఠః శ్రద్దేయో హృది సర్వదా||
అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీ సతీ|
ద్రౌపది కణ్ణగీ గార్గీ మీరా దుర్గావతీ తథా||
లక్ష్మీరహల్యా చన్నమ్మా రుద్రమాంబా సువిక్రమాః|
నివేదితా శారదా చ ప్రణమ్యా మాతృదేవతాః||
శ్రీరామో భరతః కృష్ణో భీష్మాధర్మస్తథార్జున:|
మార్కండేయో హరిశ్చంద్రః ప్రహ్లాదో నారదో ధ్రువ:||
హనుమాన్ జనకో వ్యాసో వశిష్ఠశ్చ శుకో బలి:|
దధీచి విశ్వకర్మాణౌ పృథు వాల్మీకి భార్గవా:||
భగీరథశ్చైకలవ్యో మనుర్ధన్వంతరిస్తథా|
శిబిశ్చ రంతిదేవశ్చ పురాణోద్గీతకీర్తయః||
బుద్ధా జినేంద్రా గోరక్షః పాణినిశ్చ పతంజలిః|
శంకరో మద్వనింబార్కౌ శ్రీరామానుజవల్లభౌ||
ఝూలేలాలోథ చైతన్య: తిరువల్లువర స్తథా|
నాయన్మారాలవారాశ్చ కంబశ్చ బసవేశ్వర:||
దేవలో రవిదాసశ్చ కబీరో గురునానక:|
నరసిస్తులసీదాసో దశమేతో దృఢవ్రత:||
శ్రీమత్ శంకరదేవశ్చ బంధూ సాయణమాధవౌ|
జ్ఞానేశ్వర స్తుకారామో రామదాసః పురందర:||
విరసా సహజానందో రామానందస్తథా మహాన్|
వితరంతు సదైవైతే దేవీం సద్గుణసంపదమ్||
భరతర్షి: కాలిదాసః శ్రీభోజో జకణస్తథా|
సూరదాసస్త్యాగరాజో రసఖానశ్న సత్కవి:||
రవివర్మా భాతఖండే భాగ్యచంద్రః స భూపతి:|
కలావన్తశ్చ విఖ్యాతాః స్మరణీయా నిరంతరమ్||
ఆగస్త్యః కంబుకొండిన్యౌ రాజేంద్రశ్బోలవంశజ:|
ఆశోకః పుష్యమిత్రశ్చ ఖారవేల: సునీతిమాన్||
చాణక్య చంద్రగుప్తౌచ విక్రమః శాలివాహన:|
సముద్రగుప్త:  శ్రీహర్ష: శైలేంద్రో బప్పారావల:||
లాచిద్ భాస్కరవర్మాయశోధర్మా చ హూణజిత్|
శ్రీకృష్ణదేవరాయశ్చ లలితాదిత్య ఉద్బల:||
ముసునూరి నాయకౌతా ప్రతాపః శివభూపతి:|
రణజిత్ సింహ ఇత్యేతే వీరా విఖ్యాత విక్రమా:||
వైజ్ఞానికాశ్చ కపిల: కణాదః సుశ్రుతస్తథాః|
చరకో భాస్కరాచార్యో వరాహమిహిరః సుధీః||
నాగార్జునో భరద్వాజ ఆర్యభట్టు బసుర్బుధః|
ధ్యేయో వేంకటరామశ్చ విజ్ఞా రామానుజాదయః||
రామకృష్ణో దయానందో రవీంద్రో రామమోహనః|
రామతీర్థోఒ రవిందశ్చ వివేకానంద ఉద్యశా:||
దాదాభాయీ గోపబంధు: తిలకో గాంధిరాధృతా:|
రమణో మాలవీయశ్చ శ్రీ సుబ్రహ్మణ్య భారతి||
సుభాషః ప్రణవానందః క్రాంతివీరో వినాయకః|
ఠక్కరో భీమరావశ్చ పులే నారాయణో గురుః||
సంఘశక్తి: ప్రణేతారౌ కేశవో మాధవస్తథా|
స్మరణీయా సదైవైతే నవచైతన్యదాయకాః||
అనుక్తాయే భక్తాః ప్రభుచరణసంసక్త హృదయా:|
అవిజ్ఞాతా వీరాః అధిసమరముద్ధ్వస్తరిపవ:|
సమాజోద్ధర్తారః సుహితకర విజ్ఞాననిపుణాః|
నమస్తేభ్యో భూయాత్ సకల సుజనేభ్యః ప్రతిదినమ్||
ఇదమేకాత్మతాస్తోత్రం శ్రద్ధయా యః సదా పఠేత్|
స రాష్ట్ర ధర్మనిష్ఠావాన్ అఖండం భారతం స్మరేత్||

              భారత్ మాతాకీ జయ్
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


No comments