నమస్తే, గత కొన్ని సంవత్సరాలుగా MegaMindsIndia దేశం గురించి అనేక అంశాలపై ప్రతి ఒక్కరికీ తగు అవగాహన కలిగించే లక్ష్యంతో ముందుకెళుతోంది. ఎటువంటి రాజకీయ పరమైన ప్రమేయం, సంబందం లేకుండా కేవలం జాతీయ భావాలతో నడుపబడుతున్న ఏకైక తెలుగు వెబ్‌సైట్, అలాగే ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వచ్చందంగా నడుపుతున్నాము అని చెప్పుటకు గర్వపడుతున్నాము. ఒక ముఖ్యమైన విషయం మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాము, మీ స్పందన తప్పనిసరిగా ఉంటుంది అని ఆశిస్తున్నాము.
MegaMindsIndia అన్ని వెబ్‌సైట్ ల వలే మరియు ప్రదాన మీడియా వలే కాకుండా కేవలం జాతీయ భావాలతో నడపడం వలన ఆర్ధిక స్థితి సరిలేని కారణంగా ఎన్నో తెలియజెప్పాలనుకున్న విషయాలు మీ ముందు ఉంచలేకపోతున్నాము. మంచి మంచి జాతీయ విషయాలు మీ ముందుంచే ప్రయత్నం లో భాగంగా పుస్తకాలు కొనడం ఎక్కువ జరుగుతుంది అలాగే ఎంతోమంది దీనిపై శ్రమించవలసి వస్తుంది. మరియు వెబ్ సైట్ నిర్వహణ నిమిత్తంగా ఖర్చులు పెరిగిన కారణంగా మిమ్మల్ని కూడా ఈ యజ్ఞంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాము.
అందువలన మా అభ్యర్ధన గా మిమ్మల్ని మాకు ఆర్ధిక ప్రోత్సాహాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. మీరిచ్చే ఆర్ధిక ప్రోత్సాహంకు ఎటువంటి రశీదులు లేదా టాక్స్ ఎక్సెంప్సన్ లు ఇవ్వలేము. మిమ్మల్ని మేము డోనేషన్ లు అడగటంలేదు కేవలం మన వెబ్ సైట్ ద్వారా తెలుసుకున్న మంచి విషయాన్ని ఇంకొంత మంది చేర్చడానికి మీరిచ్చే ఆర్ధిక ప్రోత్సాహం మాత్రమే.. మీరిచ్చే ఆర్ధిక ప్రోత్సాహం MegaMindsIndia నిర్వహణ ఖర్చు నిమిత్తం అకౌంట్ హెడ్ క్రింద జమచేయబడతాయి. నిజం చెప్పాలంటే ఒక జాతీయవాదిగా, దేశభక్తుడిగా మీ బాధ్యత అని గుర్తుచేస్తున్నాము.
మీరు మాకు ఫోన్ పే, జి పే ద్వారా నగదు పంపవచ్చు... మా Bhim UPI మరియు ఫోన్ నెంబరు
megamindsmedia@ybl, 8500581928

బ్యాంక్ ఖాతా ద్వారా పంపుటకు మా బ్యాంక్ ఖాతా వివరాలు.
Bank: State Bank of India
Account Name: Mega Minds Media
Account Number: 39768560018
IFSC Code: SBIN0021008
మీ ఆర్ధిక ప్రోత్సాహంతో వెబ్ సైట్ ని మరింత ముందుకు తీసుకెళ్ళగలము అనే నమ్మకంతో ధన్యవాదాలు తెలియజేస్తూ మీ MegaMindsIndia.
At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.
Rs 2000/sent through NetBanking ifdc bank
ReplyDeletetq sir Mega Minds Media
Delete200 sent this month, right now less sal deffinately i will send in later
ReplyDeletetq brother
Deleteఅన్న ఫోన్ పే లో 100 రూపాయిలు పంపించను..
ReplyDeletetq tammudu
Deleteమీ ఈ మహాయజ్ఞం లో మీకు తోడుగా, ప్రతినెలా నా వంతు ఉడతా సాయం సోదర. జై శ్రీరాం.
ReplyDeleteOm tq
Deleteమేము అఖిల భారత గో సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోవులను రక్షించాలని , గో మహత్యాన్ని ఊరూరా చాటి చెబుతూ ఆగస్ట్ 6 హైదరాబాద్ నుండి తిరుమల తిరుపతి అరుణాచలం పాదయాత్ర చేస్తున్నాము. మీతో మాట్లాడాలి. బాల క్రిష్ణ గురుస్వామి 9392403040
ReplyDelete