భాస్కర వర్మ - bhaskar varma

0

భాస్కర వర్మ : క్రీ.శ. 7వశతాబ్దము నాటివాడు. నేడు అస్సాముగా పిలవబడుతున ప్రాంతానికి రాజుగా ఉండేవాడు. ఆజన్మ బ్రహ్మచారి. ఆదర్శవంతుడైన పరిపాలకుడు. విశేషించి పరిపాలనాదక్షుడు. ధైర్యసాహసాలు కలిగిన మంచి యుద్ధవీరుడు. విద్యలను, కళలను పరిపోషించినవాడు. హర్షవర్ధన చక్రవర్తితో మంచి స్నేహమును కలిగిఉన్నాడు. వారిరువురి మధ్య సలహాలు సంప్రదింపులు జరుగుతుండేవి.

The Nalanda seal of Bhaskaravarman dated 643.

జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top