సామ్రాట్ట్ యశోధర్ముడు - yashodharma history


యశోధర్ముడు: హూణులను జయించినవాడు. క్రీ.శ. 5వ శతాబ్దము నాటి వాడు. మందసోర్ సమీపంలో ఇతని శిలాశాసనాలు లభించాయి. కాబట్టి మందసోర్ ఇతని రాజధాని అయి ఉంటుందని పరిశోధకులు ఊహిస్తున్నారు. మందసోర్ లోని విజయస్తంభ శాసనాన్నిబట్టి ఈతని సామ్రాజ్యం బ్రహ్మపుత్రనుండి మహేంద్రపర్వతం వరకు హిమాలయం నుండి పశ్చిమసాగరం వరకు వ్యాపించి యున్నట్లు తెలుస్తోంది.
మహాక్రూరుడైన మిహిరకులుని పరాభవించి ఓడించిన ఘనత యశోధర్మునిదే. ఇతనిని విష్ణువర్ధన, హర్షవర్ధన, విక్రమాదిత్య అనే పేర్లతో కూడా పిలిచేవారు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

Post a Comment

0 Comments