Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

Freedom Fighters - స్వాతంత్య్ర సమర యోధులు

స్వాతంత్ర్య వీరుల జయంతి - వర్దంతి తేదీలు జ్ఞానంజన్ నియోగి - జనవరి 7,1891- ఫిబ్రవర...

స్వాతంత్ర్య వీరుల జయంతి - వర్దంతి తేదీలు
జ్ఞానంజన్ నియోగి - జనవరి 7,1891- ఫిబ్రవరి 13,1956
స్వామి వివేకానంద -జనవరి 12,1863
సుభాష్ చంద్రబోస్ -జనవరి 23, 1897
లాలా లజపత రాయ్ -జనవరి 28, 1865 – నవంబర్ 17, 1928
స్వామి శ్రద్ధానంద -ఫిబ్రవరి 6, 1856 – డిసెంబర్ 23, 1926
బిస్వాస్ బసంత కుమార్ - 6 ఫిబ్రవరి 1895-11 మే 1915
సచింద్ర నాథ్ సన్యాల్ - - 7 ఫిబ్రవరి 1942
దయానంద సరస్వతి -ఫిబ్రవరి 12, 1824 – అక్టోబర్ 30, 1883
సరోజినీ నాయుడు -ఫిబ్రవరి 13, 1879 - మార్చ్ 2, 1949
రామకృష్ణ పరమహంస -ఫిబ్రవరి 18, 1836 – ఆగష్టు 16, 1886
రామమనోహర్ లోహియా -మార్చ్ 23, 1910 - అక్టోబర్ 12, 1967
సుర్జయ్ సేన్ -మార్చ్ 22, 1894 – జనవరి 12, 1934
ఉషా మెహ్తా -మార్చ్ 25, 1920 – ఆగష్టు 11, 2000
మహాత్మ పూలే -ఏప్రిల్ 11, 1827 – నవంబర్ 28, 1890
అంబేద్కర్ -ఏప్రిల్ 14 1891 - డిసెంబర్ 6, 1956
లాలా హన్స్ రాజ్ -ఏప్రిల్ 19, 1864 – నవంబర్ 15, 1938
గోపాల కృష్ణ గోఖలే -మే 9, 1866 - ఫిబ్రవరి 19, 1915
సుఖదేవ్ థాపర్ -మే 15, 1907 - మార్చ్ 23, 1931
వినాయక సావర్కర్ -మే 28, 1883 - ఫిబ్రవరి 26, 1966
రవీంద్రనాథ్ ఠాగూర్ -మే 7 , 1861 - ఆగష్టు 7, 1941
కర్తార్ సింగ్ సరభా -మే 24, 1896 – నవంబర్ 16, 1915
రాజ్ బిహారి బోస్ -మే 25, 1886 – జనవరి 21, 1945
సుచేత కృపాలాని -జూన్ 25, 1908 – డిసెంబర్ 1, 1974
రామ్ ప్రసాద్ బిస్మిల్ -జూన్ 11 , 1897 - డిసెంబర్ 19, 1927
బంకించంద్ర ఛటర్జీ -జూన్ 27 , 1838 - ఏప్రిల్ 8, 1894
బాబా కాన్షి రామ్ - 11 జూలై 1882 - 15 అక్టోబర్ 1943
గోపాల్ గణేష్ అగార్కర్ -జూలై 14, 1856 - జూన్ 17, 1895
మంగళ పాండే -జూలై 19, 1827 - ఏప్రిల్ 8, 1857
చంద్ర శేఖర్ ఆజాద్ -జూలై 23, 1906- ఫిబ్రవరి 27, 1931
బాల గంగాధర్ తిలక్ -జూలై 23, 1856 - ఆగష్టు 1, 1920
అల్లూరి సీతారామ రాజు -జూలై 4, 1897-
శ్యామప్రసాద్‌ ముఖర్జీ -జూలై 6 , 1901-
ఆరోబిందో ఘోష్ -ఆగష్టు 15 ,1872 - డిసెంబర్ 5, 1950
పింగళి వెంకయ్య -ఆగష్టు 2 , 1876 - జూలై 4, 1963
ప్రఫుల్ల చంద్ర రేయ్ -ఆగష్టు 2 , 1861-
శివరాం రాజ్ గురు -ఆగష్టు 24, 1908 – మార్చ్ 23, 1931
వినోభా బావే -సెప్టెంబర్ 11, 1895 - నవంబర్ 15, 1982
ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ -సెప్టెంబర్ 26 ,1820 -
భగత్ సింగ్ -సెప్టెంబర్ 27, 1907- మార్చ్ 23, 1931
భికాజీ కామ -సెప్టెంబర్ 24, 1861 - ఆగష్టు 13, 1936
దాదా బాయి నొరోజీ -సెప్టెంబర్ 4, 1825 – జూన్ 30, 1917
మదన్ లాల్ ధింగ్ర -సెప్టెంబర్ 18 , 1883
మహాత్మా గాంధీ -అక్టోబర్ 2, 1869 - జనవరి 30, 1948
లాల్ బహదూర్ శాస్త్రి -అక్టోబర్ 2, 1904 - జనవరి 11, 1966
శ్యాం జీ కృష్ణ వర్మ -అక్టోబర్ 4, 1957 – మార్చ్ 30, 1930
లాలా హర దయాళ్ -అక్టోబర్ 14, 1884 – మార్చ్ 4, 1939
అసఫుల్లా ఖాన్ -అక్టోబర్ 22, 1900 – డిసెంబర్ 19, 1927
జతీంద్ర నాథ్ దాస్ -అక్టోబర్ 27, 1904 – సెప్టెంబర్ 13, 1929
సర్దార్ వల్లభ్భాయి పటేల్ -అక్టోబర్ 31, 1875 - డిసెంబర్ 15, 1950
వీరేంద్రనాథ్ చటోపాథ్యాయ -అక్టోబర్ 31, 1880 - సెప్టెంబర్ 2, 1937
జయప్రకాశ్ నారాయణ్ -అక్టోబర్ 11 , 1902 - అక్టోబర్ 8, 1979
భాగిని నివేదిత -అక్టోబర్28,1867
వెంకట రామన్ -నవంబర్ 7 1888
బిపిన్ చంద్ర పాల్ -నవంబర్ 7, 1858 - మే 20, 1932
బిర్సా ముండా -నవంబర్ 15 1875 - జూన్ 9, 1900
బటుకేశ్వర్ దత్ -నవంబర్ 18, 1910 – జూలై 20, 1965
వాసుదేవ బలవంత్ ఫడ్కే -నవంబర్ 4, 1845 – ఫిబ్రవరి 17, 1883
రాణి లక్ష్మిబాయి -నవంబర్ 19, 1835 - జూన్ 18, 1858
జగదీష్ చంద్ర బోస్ -నవంబర్ 30 1858
కున్వర్ సింగ్ -నవంబర్ 1777 - ఏప్రిల్ 23, 1858
ఖుధీరాం బోస్ -డిసెంబర్ 3, 1889 - ఆగష్టు 11, 1908
అనంత్ లక్ష్మణ్ కన్హేరే - 1891-1910 ఏప్రిల్ 19
మదన్ మోహన్ మాలవియ -డిసెంబర్ 25 1861
గురు గోబింద్ సింగ్ -డిసెంబర్ 31 ,1666
ఉద్ధం సింగ్ -డిసెంబర్ 26, 1899 – జూలై 31, 1940


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments