Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ప్రదాని మోడీ కి సామాన్యుడి లేఖ

ప్రియమైన భారత ప్రధాన మంత్రి శ్రీ మోడీ గారూ, మీ వంటి వ్యక్తికి మాకు ప్రధానిగా ఉండే అర్హత లేదు. దేశం యొక్క జనాభాలోని ప్రధాన భాగం మీ వి...


ప్రియమైన భారత ప్రధాన మంత్రి శ్రీ మోడీ గారూ,
మీ వంటి వ్యక్తికి మాకు ప్రధానిగా ఉండే అర్హత లేదు. దేశం యొక్క జనాభాలోని ప్రధాన భాగం మీ విలువైన పనిని చూడలేకపోతోంది. మీరు రోజుకు 16 గంటలకు పైగా పని చేస్తున్నారు...
ఈ దేశం యొక్క మెరుగైన భవిష్యత్ కోసం మీ నిద్రను కూడా త్యాగం చేస్తన్నారు... కానీ మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఏ రకంగానూ మీ త్యాగానికి, విలువలకు మెచ్చుకోలేరు. చిన్న సిల్లీ సమస్యలకు కూడా మీరు ఇంకా ఇంకా నిందించబడతారు...
ఈ ప్రధాన దేశ ప్రజలు దేశాన్ని 60 సంవత్సరాల పాటు
ఒకే ఒక కుటుంబానికి ఇవ్వవచ్చు కానీ 5 శాంతియుత సంవత్సరాలు అయినా పని చేయడానికి మీకు ఏమాత్రం ఇవ్వలేరు.
కారణం, ఈ దేశం అంతటా నకిలీ మేధావులు, ఆకలి గొన్న సోమరిపోతు మానవులతో నిండి ఉంది. వారు 4 మంది ఉన్న తమ చిన్న కుటుంబాన్ని నడపలేక పోవచ్చు .. కానీ ఈ దేశమును ఎలా నడుపుకోవాలో ఖచ్చితంగా మీకు సలహా ఇస్తారు. Waah! (చప్పట్లు)
మీరు మా ప్రధాన మంత్రి కావడమే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన నేరం చేసినట్లుగా మా ప్రజలందరూ మీపై ప్రతీకారం తీర్చుకునేందుకు చచ్చిపోతున్నారు...
బీహార్ ఫలితాలను చూడండి... అక్కడి ప్రజలు 8,9 మరియు 12 వ తరగతి ల్లో ఫెయిల్ అయిన వారిని ఎన్నుకున్నారు కానీ మీరు ప్రతిపాదించిన వారిని కాదు. ఎందుకు?
ప్రజలు ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే మోడీ ఓడిపోతాడు అని అనడం నేను విన్నాను, చూసాను. ఎందుకు? దేనికి ??
అహర్నిశలు మీ ప్రియమైన దేశం యొక్క మంచి కోసం చాలా కష్టపడి పని చేసిన తర్వాత .. కూడా మీవంటి వ్యక్తిత్వం ఉన్నవారికి ఇదే విదంగా సమర్ధనీయం.?
మన దేశానికి ప్రపంచంలో ప్రధమ స్థానాలిస్తూ సాధికార మివ్వడమనే వాస్తవాన్ని వాళ్ళు స్వీకరించలేక పోతున్నారు...
దేశం ప్రతి రంగంలో పురోభివృద్ది దిశగా ఈ విధంగా పురోగమిస్తోంది .. కానీ .. కాదు... వారికి ఇవేవీ పట్టవు.  వారు వీటిని కోరుకోరు...
వారికి కావలసింది తాము పప్పుని 1 కిలో ఒక్క రూపాయికి ఉల్లిపాయలేమో ఉచితంగా వస్తున్నాయా లేదా అని నిలదీయడం కోసమే...
నన్ను నమ్మండి, కనీసం ఇప్పటికైనా మీరు దీనిని అమలు చేయటానికి ప్రయత్నించండి అలా చేస్తే మిమ్మల్ని ఎక్కడ ఉంచుతారో చూడండి! వారు ఈ దేశంలో అడుగడుగునా కనిపించే అవినీతికి అలవాటు పడ్డారు అలాంటిది వారు దేశం నెమ్మదిగా మరియు సానుకూల మార్పును చేరుకుంటుంది అనే నిజాన్ని జీర్ణం చేసుకోలేరు.
నేను మొదట దిగులుపడ్డాను కానీ ప్రస్తుతం ఖచ్చితంగా ఉన్నాను... మేము 2019 లో మిమ్మల్ని ప్రధానిగా చూడలేకపోవచ్చు. ఎందుకంటే ఈ దేశ నాయకత్వానికి ఏ రకంగా అర్హత లేని ఏ పప్పు నో తప్పక ఎన్నుకోగలరు తప్ప ఏ స్వార్ధం లేకుండా అహర్నిశలు దేశం కోసం కష్టపడి పని చేసే మిమ్మల్ని కాదు.
ప్రజలు ఉచితంగా అన్నం పప్పు బంగాళాదుంపలను అందించే వ్యక్తి యొక్క బానిసలుగా మారడానికి తమ అత్యుత్సాహం చూపవచ్చు ..
మరియు మన చరిత్ర నుండి ఇప్పటికే మనం తెలుసుకున్నాము. ఎవరూ తాము మారడానికి తయారుగా ఉండరు....కానీ ప్రతి ఒక్కరూ మాత్రం మార్పు రావాలని  కోరుకుంటారు.
3G, 4G ప్యాకేజీలతో స్మార్ట్ఫోన్లు కలిగి ఉన్న ఈ దేశప్రజలు.... "పెరుగుతున్న ధరలు" గురించి చాలా పెద్ద చర్చలు రచ్చలు చేస్తారు !! అవును చాలా తీవ్రంగా ఇలా? ఇలాంటి ప్రజలే తమ 3G 4G ఫోన్ ప్లాన్ ల కోసం 297 రీఛార్జిని చాలా తేలికగా ఎప్పటికప్పుడు ఉపయోగిస్తున్నారు.... అలాంటి వీళ్ళు పప్పు ధర పెంపు వలన దేనికి ప్రభావితం అవ్వరంటారు??
ఆర్యా, మీరు ప్రపంచంలోనే మొదటి వరస టాప్ 10 శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ఉన్నారని అనేక సర్వేలు ప్రపంచవ్యాప్తంగా పేర్కొన్నాయి..
కానీ దేశప్రజలేవరికి వీటి పట్టింపు ఏ కోశానా లేదు ఉండదు ఎందుకంటే ప్రజల్లో అధిక శాతం మంది చెవిటివారు మరియు అంధత్వంతో బాధపడుతున్నవారే.
మీరు ఈ వయస్సులో కాస్త అన్నీ వదిలేసి మీ జీవితాన్ని ఆస్వాదిస్తూ గడిపేయాలి ఎందుకంటే మీ కృషి మీ నిబద్ధత మరియు మీ అంకితభావం వేటికీ ఇక్కడ ఏ విలువా లేదు ..
నిరాశ నిస్పృహ తప్ప....
జై హింద్...

No comments