ఆర్ ఎస్ ఎస్ ప్రస్తుత సర్ సంఘచాలక్ - మాII మోహన్ రావు భాగవత్ - present chief of rss mohan bhagavat

0
ఆరవ సర్ సంఘచాలక్ - మాII మోహన్ రావు భాగవత్:


క్రీస్తుశకం 1950 సెప్టెంబర్ 11న శ్రీ మోహన్రావు భాగవత్ జన్మించారు. అకోలాలోని పంజాబ్ రావు వ్యవసాయ విద్యాపీఠం నుండి పశువైద్య శాస్త్రంలో బి.వి.యస్సి. పట్టాను పొందినారు. ఆ తరువాత పశువైద్య శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ (యమ్.వి.యస్.సి.) లో చేరి మధ్యలో వదలిపెట్టి ఎమర్జెన్సీ సమయంలో ప్రచారక్ అయ్యారు.
1977లో అకోలాలో ప్రచారక్, 1981లో నాగపూర్ విదర్భ ప్రాంత ప్రచారక్ 1986లో అఖిల భారతీయ సహశారీరక ప్రముఖ్, తదుపరి అఖిలభారతీయ శారీరక ప్రముఖిగా, ఒక సంవత్సరము అఖిల భారతీయ ప్రచారక్ ప్రముఖీగా బాధ్యతలు నిర్వహించారు. 2000 సంవత్సరంలో వారు సర్ కార్యవాహ పదవికి ఎన్నిక అయ్యారు. 2009 లో పూ|| సర్ సంఘచాలక్ గా నియుక్తులయ్యారు. ప్రస్తుతంవారు పూ!! సర్ సంఘచాలక్ గా కొనసాగుచున్నారు.

ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ ల గురించి లింకులు క్రింద ఇవ్వబడినవి

ఆర్ ఎస్ ఎస్ స్థాపకుడి జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ తృతియ సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ నాల్గవ సర్ సంఘచాలక్ ప్రొ. రాజేంద్రసింహజీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ఐదవ సర్ సంఘచాలక్ కు.సీ. సుదర్శన్ జీ జీవిత విషయాలు క్లుప్తంగా


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top