Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందువులలో మార్పు మొదలయ్యిందా - Jai Swadeshi in Telugu - MegaMinds

హిందువులలో మార్పు మొదలయ్యిందా, తెలుగువాళ్ళు నిజా నిజాలు తెలుసుకున్నారా అంటే మేల్కొన్నారనే చెప్పవచ్చు. స్వదేశీ జాగరణ్ మంచ్ సంస్థ అనేక సం...

MegaMinds

హిందువులలో మార్పు మొదలయ్యిందా, తెలుగువాళ్ళు నిజా నిజాలు తెలుసుకున్నారా అంటే మేల్కొన్నారనే చెప్పవచ్చు. స్వదేశీ జాగరణ్ మంచ్ సంస్థ అనేక సంవత్సరాలుగా చేస్తున్న కృషి వలన ఒక మెస్సెజ్  మన మెగామైండ్స్ ఇవ్వడం వలన ఇంతటి పెద్ద మార్పుకు సమాజం సిద్దమవ్వడం సంతోషదాయకమైన విషయం. హిందువులలో వచ్చిన ఏమిటా మార్పు అనే విషయం చూద్దాం.

ముఖ్యంగా మన మెగామైండ్స్ లో వచ్చిన ఈ రెండు వ్యాసాలు ఒకటి  మయన్మార్ కు సంభందించిన బౌద్ధ సన్యాసి అశ్విన్ విరాతు చేసిన 969 నెంబర్ షాపులలోనె కొనాలి అనే నినాదం, రెండు హాలాల్ మత పిచ్చా, ముస్లిం సామ్రాజ్యవాదమా ఈ రెండు వ్యాసాలు వేలల్లో శేర్ లు అయ్యాయి అలాగే వేలమంది వీక్షించారు, అసలు మన వెబ్ సైట్ లో ఉన్న పోస్ట్ కాపీ చేయడం కష్టతరమైన పని కానీ ఈ పోస్ట్ కాపీ చేసి లక్షల్లో వాట్సాప్ ఫార్వార్డ్ లు అయ్యాయి, దీని వలన మొత్తం హిందూ సమాజం ఒక్కసారిగా మేల్కొన్నది.

దీనికి తోడుగా వేలల్లో ఫాలోవర్స్ ఉన్న కొన్ని హిందూ సంస్థలు, అలాగే కొంతమంది సోషల్ మీడియాలో ప్రముఖులు దీనిపై వైరల్ పోస్ట్లు వ్రాయడం వలన యువతలో క్రేజ్ పెరిగింది దీనివలన ఒక ఉప్పెనలా చైతన్యం మొదలయ్యింది, వీటికి తోడు ప్రధానమంత్రి మోడీగారు ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్  20 లక్షల కోట్ల ప్యాకేజీ సమాజంలో ఇప్పుడు ఒక శ్లోగన్ గా మారింది ఏంటది అంటే జై స్వదేశీ మరియు హలాల్ సర్టిఫికేషన్ లేని వస్తువులనే కొందాం అంటున్నారు అలాగే హిందువుల షాపులలో కొందాం అనేనినాదం దూసుకెళ్తుంది.

మొన్నటికి మొన్న మన తెలుగు రాష్ట్రాలలో నిజామాబాద్, కరిం నగర్, హైదరాబద్, తెనాలి, కాకినాడ ఇంకా అనేక చిన్న చిన్న ఊర్లలో కూడా పళ్ళ బండ్లు, తోపుడు బండ్ల మీద కాషాయ జెండాలు వెలిశాయి, అలాగే కిరాణా షాపుల దగ్గర ఓం, స్వస్తిక్, కాషాయ జెండాలు వెలిశాయి వీటిని చాలామంది వ్యతిరేకించి బెదిరించే ప్రయత్నం చేసారు అలాంటి సమయంలో ధర్మపురి అరవింద్ అలాగే కరినగర్ కు చెందిన లాయర్ మీకు ఇబ్బందులు ఉంటే చెప్పండి నేనున్నాను అంటూ భరోసాతో ఫోన్ నెంబర్ ఇచ్చి ముందుకొచ్చాడు, ఇక ఝార్కాండ్ లాంటి రాష్ట్రాలలో అయితే ఒకటి రెండు చెదురుమదురు సంఘటల కారణంగా రాంచి లాంటి సిటీలో ఇళ్ళమీద కాషయా జెండాలు ఎగరేశారు హిందువులు, స్వదేశీ హలాల్ లేని ఉత్పత్తులు కొనడానికి హిందువులు సిద్దాంగా ఉన్నారు అని జరిగిన సంఘటనలు తెలియజేస్తున్నాయి.

ఇలా స్వదేశీ జాగరణ్ మంచ్ సమాజంలో నిత్యం చైతన్యం తీసుకు వచ్చిన కారణంగా అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు అయితే కొన్ని విషయాలు మనం ఇక్కడ గుర్తించాలి జాగ్రత్తలు వహించాలి, ఏమిటంటే కొంతమంది శాంతి కాముకులు దుర్మార్గంగా గత కొన్ని రోజులుగా ప్రవర్తించిన తీరుని గమనించి, అలాగే హలాల్ సర్టిఫికేషన్ వలన హిందువులకు వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతున్నాము అనే ఆలోచన వలన ఈ జెండాలు, ఓం, స్వస్తిక్ గుర్తులు ఉన్న వారి దగ్గరా అలాగే స్వదేసీ భండార్ లలో  కొనాలి అని అనుకున్నారు, అందుకని ఈ షాపులు నిర్వహించే యజమానులు జాగ్రత్తలు పాటించాలి, క్వాలిటీ ఇవ్వాలి అలాగే మన దగ్గరకు వచ్చిన వినియోగదారుని పట్ల శ్రద్దాభక్తులు కలిగి ఉండాలి.

పల్లెల్లో, పట్టణాల్లో చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు వాళ్ళకు ఇలాంటి వ్యాపారాలు మార్గదర్శకంగా చూపించాలి అలాగే ముద్రాలోన్ లు ఇప్పించాలి, అలాగే కాస్త పెద్ద పెద్ద దుకాణా దారులు చిన్న చిన్న వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలి, అప్పుడు వినియోగదారులైన హిందువులు ఎప్పటికీ మన వస్తువులే వినియోగిస్తారు, కొన్ని స్వదేశీ కంపెనీలు కూడా హలాల్ సర్టిఫికేషన్ తీసుకుని వ్యాపారాలు చేస్తున్నాయి ఆ కంపెనీలకు ట్విట్టర్ ద్వారా మనం మెస్సెజ్ లు పంపాలు హలాల్ ఎలాగైతే చేశారో జట్కా లేక స్వస్తిక్ గుర్తుని మాకు కూడా ప్రింట్ చేయమని సూచించాలి అప్పుడు వాళ్ళు అది చేస్తారు లేదా మనం జాగ్రత్తగా హలాల్ లేని వస్తువులు ఏవోచూసి కొనుక్కోవాలి, ఇంకొక సూచన ఎంటంటే మన ఇళ్ళలో కనీసం అవసరానికి సరిపడ పండ్ల మొక్కలు, కుంకుడు ఇలాంటివి కొన్ని ఉదాహరణగా చెబుతున్నాను వీటిని పెంచాలి అప్పుడు మన సంపద వృధాకాదు ఆదాయము తక్కువ ఉన్న వాళ్ళు ఖర్చు తగ్గించుకొనడం వలన జీవితం హాయిగా సాగిపోతుంది.

అలాగే ప్రపంచానికి యోగ అందించిన భారత్ అని గర్వంగా చెప్పుకునే మనం రోజూ ఒక అర్దగంట కపాలబాతి, బ్రమరీ, బస్త్రికా ప్రాణాయమం చేయాలి విదేశీ జిమ్ము సంస్కృతిని వదలివేయాలి రోగాలు రాకముందే మన ఆరోగ్యాన్ని వ్యాయామం ద్వారా మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఆసుపత్రులలో వేల కర్చు తగ్గించుకొని ప్రశాంతంగా జీవించవచ్చు, మార్పు మనతో మొదలవ్వాలి అని కోరుకుంటున్నాను, అలాగే ఈ వెబ్సైట్ కి అన్ని రకాలుగా సహకరించగలరు, ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా చెప్పగలరు, ఈ వెబ్ సైట్ లో 300 ల దేశ భక్తుల జీవిత చరిత్ర ముఖ్యమైన విషయాలతో కూడిన వ్యాసాలు ఉన్నవి, మరో నాలుగు వందలు యోగా, సైన్యం, వనవాసుల జీవనశైలికి సభందించినవి ఉన్నవి అన్నిటినీ ఆదరిస్తారని తలస్తూ.. మీ రాజశేఖర్ మెగామైండ్స్.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

4 comments

  1. http://y2u.be/ZWO6MoRB0fM
    జై శ్రీరామ్,
    ఇది నా యూట్యూబ్ చానెల్(sailorbook), ఇప్పుడు మన జాతీయవాద సంస్థ ఐన RSS పైన ఒక క్రుట్రపూరిత ప్రచారం జరుగుతోంది. స్వాతంత్రోద్యమంలో RSS పాత్రఏమీ లేదని చెబుతూ. ఆ దురభిప్రాయాన్ని తొలగించడనికి నా ఈ చిన్నిప్రయత్నం. ఈ వీడీయో చూసి మీ అభిప్రాయాన్ని commentsలో రాయండి. అలాగే నా చానెల్ కి subscribe అవ్వండి.మీరు subscribe అవ్వడం ద్వారా ఇచ్చే ప్రోత్సాహమే, నేను మరిన్ని మంచి వీడీయోలు చెయ్యడానికి నాకు బలాన్నిస్తుంది.
    ఇందులోనేను భారతీయ జీవన విధానం,RSS, వ్యవసాయం, మన పూర్వీకుల గొప్పదనం ఇంకా ప్రపంచ చరిత్ర గురించి వీడీయోలు చేస్తున్నాను.
    నేను ఇటివంటి వీడీయోలు మరిన్ని చేస్తూ పూర్తిగా దీనికే అంకితమవ్వాలనుకుంటున్నాను. దానికి మీ సహకారం అవసరం. ఇవాళ మన సంస్థ ఐన RSS చరిత్ర గురించి వీడీయో చేశాను. మీరందరూ నా చానెల్ చూసి మీకు నచ్చితె subscribe అవ్వండి. దానివల్ల, ఈ చానెల్ కి ఎక్కువ సమయం కేటాయించడానికి నాకు ధైర్యం వస్తుంది. మీ అందరి సహకారాన్నీ కోరుకుంటున్నాను. ధన్యవాదములు.

    ReplyDelete
  2. http://y2u.be/ZWO6MoRB0fM
    జై శ్రీరామ్,
    ఇది నా యూట్యూబ్ చానెల్(sailorbook), ఇప్పుడు మన జాతీయవాద సంస్థ ఐన RSS పైన ఒక క్రుట్రపూరిత ప్రచారం జరుగుతోంది. స్వాతంత్రోద్యమంలో RSS పాత్రఏమీ లేదని చెబుతూ. ఆ దురభిప్రాయాన్ని తొలగించడనికి నా ఈ చిన్నిప్రయత్నం. ఈ వీడీయో చూసి మీ అభిప్రాయాన్ని commentsలో రాయండి. అలాగే నా చానెల్ కి subscribe అవ్వండి.మీరు subscribe అవ్వడం ద్వారా ఇచ్చే ప్రోత్సాహమే, నేను మరిన్ని మంచి వీడీయోలు చెయ్యడానికి నాకు బలాన్నిస్తుంది.
    ఇందులోనేను భారతీయ జీవన విధానం,RSS, వ్యవసాయం, మన పూర్వీకుల గొప్పదనం ఇంకా ప్రపంచ చరిత్ర గురించి వీడీయోలు చేస్తున్నాను.
    నేను ఇటివంటి వీడీయోలు మరిన్ని చేస్తూ పూర్తిగా దీనికే అంకితమవ్వాలనుకుంటున్నాను. దానికి మీ సహకారం అవసరం. ఇవాళ మన సంస్థ ఐన RSS చరిత్ర గురించి వీడీయో చేశాను. మీరందరూ నా చానెల్ చూసి మీకు నచ్చితె subscribe అవ్వండి. దానివల్ల, ఈ చానెల్ కి ఎక్కువ సమయం కేటాయించడానికి నాకు ధైర్యం వస్తుంది. మీ అందరి సహకారాన్నీ కోరుకుంటున్నాను. ధన్యవాదములు.

    ReplyDelete
  3. ఐక్యమత్యమే మహాబలం
    ఇన్ని రోజులు కులాల కుంపటిలో మునిగి పోయి హిందూ జాతి గురించి ఆలోచించడం లేకుండా పోయింది.
    హిందూ హిందూ భాయి భాయి
    జై శ్రీరాం

    ReplyDelete
  4. స్వదేశీ మార్కెట్లో క్వాలిటీ విలువలు పెరగడం కూడా ఒక కారణం. దీనికి ప్రపంచీకరణ నేపధ్యం కూడా పరోక్షంగా ఉపయోగ పడింది.

    ReplyDelete