Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశం పై విదేశీయుల దాడులు - అవమానచిహ్నాలు - MegaMinds

భారత దేశం బంగారు పిచ్చుక . అందుకే ఈ దేశం ‌ పై జరిగినన్ని దండయాత్రలు మరే దేశం పై జరుగలేదు . దేశం యొక్క సార్వభౌమత్వం శక...


భారత దేశం బంగారు పిచ్చుక. అందుకే దేశంపై జరిగినన్ని దండయాత్రలు మరే దేశం పై జరుగలేదు. దేశం యొక్క సార్వభౌమత్వం శక్తి పెంచడం వదిలేసి రాజ్యనికారాజ్యం నేనే గొప్ప అనే పద్ధతిలో విఘటన చెంది అనైక్యత తో బలహీనులమైన కారణంగా పశ్చిమాసియా దోపిడీ మూకలన్నీ దేశంపై దండయాత్రలు చేసారు. చరిత్ర అంతా చెప్పను. కాని, నాడుదేవాలయాలు ప్రజలనుండి, వివిధరాజుల నుండి స్వర్ణమయమై తులతూగుతుండేవి.
మొహమ్మద్ గజనీ సోమనాథ దేవాల యాన్ని దోచుకోవడానికే వచ్చాడు అంటే దాని సంపత్తి ఎంత ఉండేదీ ఊహించుకోవచ్చు. విదేశీ జాతులు ఎడారి బ్రతుకులకు సింధూ, గంగా పంట మైదానాలు చూసి ఇక్కడే రాజ్యాలు ఏర్పరుచుకున్నారు. దోచుకు తిన్నారు. వారి దేశాలకు సంపద తరలించారు. పాలన సుస్థిరం చేసు కోవడానికి మత మార్పులు ప్రారం భించారు. దేశ ప్రజల స్వాభిమానం దెబ్బతీయడం, దేవాలయాల దోపిడికి మొఘలులు మూడు ముఖ్యమైన దేవాలయాలను ఎంపిక చేసారు. అయోధ్య, కాశి, మధుర దోపిడి చేసి కూల్చి ప్రదేశాల్లో వారి మతఆరాధనా ప్రదేశాలుగా మార్చారు.
మనదేశంపై రాజకీయ దాడులు మాత్రమే కాకుండా, మతంమార్చ డానికి జాతీయుల మనోభావాలు దెబ్బతీయడమే లక్ష్యం గా మూడు దేవాలయాలు పాశవికంగా ధ్వంసం జరిగింది. ఇవన్నీ జరిగిన సత్యాలు

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

2 comments

  1. సర్ మన భారతీయ రాజు లు ఇతర దేశాలను పరిపాలిస్తే దాన్ని దాడి అనకుండా పరిపాలన అంటారా ? బోయ కులానికి చెందిన భోజ రాజు కాంబోజ రాజు కంబోడియా ను పరిపాలించలేదా అలాగే ఇండోనేషియా మలేసియా లలో రాజ్యం చేసింది ఎవరు ? ఆర్యులు ఎన్నో రకలవారు ఉన్నారు ...మొదట ఆర్యులు ఋగ్వేద ఆర్యులు బ్రాహ్మణా క్షత్రియ వైస్యులు ఆ తరవాత శకులు ,హుణులు ,కుషాణులు ,గ్రీకులు ..హిందూ పురాణాలకు బీజం పడింది మౌర్యులు కాలం లోనే కాళిదాసు కూడా అప్పటివాడే
    బుద్దుడికి పూర్వము వేద సంస్కృతీ మాత్రమే ఉంది పురాణాలూ లేవు పురాణాలూ అన్ని గుప్తులు కాలం లోనే బ్రాహ్మణులూ క్షత్రియ రాజులను హైలెట్ చెయ్యటం కోసం జరిగింది అని చెపుతారు రాజులూ ప్రాచీన కాలం లో అన్ని ప్రాంతాల్లో ఉండేవారు కానీ నేడు కొన్ని ప్రాంతాలకే పరిమితమై రాజులూ ఎక్కువ గా ఉన్నది గోదావరి జిల్లాలు అన్నట్టు అయిపోయారు ఇవన్నీ చరిత్ర బుక్స్ లో ఉన్న విషయాలు మా దాక వస్తే ఒకటి మీదాకా వస్తే ఒకటి అనేలా ఉండకూడదు మనుసులు మతం అంటేదే తూర్పు దేశాలలో పుట్టినప్పుడు ఈ తూర్పుదేశాల మనుసులు శరీరధర్మాలు ఒకేలా ఉన్నప్పుడు బేధాలు మాత్రం దేనికి బ్రాహ్మణులకు ఇరాన్ ప్రాంతాల ప్రజల శరీరధర్మం ఒకేలా ఉంటుంది కాదనుకుంటే అది మీ కర్మ

    ReplyDelete