మన దేశం ఎంత కాలం నుంచి ఉందొ మానక్కోడా తెలియదు - megaminds

ఇలా ఈ జాతి నిలబడటానికి కారణం ఇక్కడి ఋషులు ఈ జాతి నిలబటానికి, పరిఢవిల్లడానికి నిరంతరమ్ ప్రయత్నించారు. బాగు చేశారు. పౌరులను దేశోనుఖులు చేశారు. ఎందుకు, ఎలా జీవించాలో ఆదర్శాలను ఇచ్చారు. జాతి దృక్పథం ఆలోచించారు. ఒక సంస్కృతి, ఒక పని చేసే తత్వాన్ని ఈ జాతికి ఇచ్చారు.
ఋషులు అనగానే గడ్డాలు, మీసాలు పెంచి అడవుల్లో కూర్చొనే వారు అనుకోవడం తప్పు. అగస్త్య, కంబు, కౌండిన్య వీరంతా సమాజ జాగరణ కె కంకణం కట్టారు. ఒక దయానందుడు, రామకృష్ణుడు, వివేకానందుడు వీరంతా ఆ కోవకు చెందినవారే. వీరందరినీ ఏకాత్మత స్తోత్రం లో రోజు ఉదయం గుర్తు చేసు కుంటాము.
అటువంటి ఋషి సాంప్రదాయాన్ని డాక్టర్ కేశవ రావు జీ ఒక సంస్ఠ రూపం ఇచ్చారు.
ఉదయం లేచి, పిల్లల్ని లేపి, రోజు ఒక మైదానం లో ఈ జాతీయ యజ్ఞం చేయడం అలవాటు చేశారు. అలా రోజు సమాజం కోసం తపించే సముదాయం, నిస్వార్థ జాతీయ సమూహం, ఈ జాతి గూర్చి నిరంతరము ఆలోచించడమే కాదు, బాగు చేయడానికి అధిక సమయం ఇచ్చి పని చేస్తుంది. వారు సామాజిక నేతృత్వం వహించి ఆదర్శ్ కార్యకర్తలు గా ఉంటె సమాజం వారి వెంట నడుస్తుంది.
ఈ పని ఒక్కరోజులో మార్పు తేవాలనే వాళ్ళు కాక దూర దృష్టి, నిరంతర పరిశ్రమ, ప్రతి నిముషం పనిలో పరమాత్ముడి ఆరాధన చేస్తున్నామని దృఢ విశ్వాసంతో పని చేద్దామనే వారంతా సంఘ శాఖల్లో చేరి ఈ ఋషి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్లకి ఆహ్వానం. ఇలా పని చేయడానికి మనం తయారు గా ఉన్నామా? ఉన్నవాళ్లు ఆలస్యం చెయ్యొద్దు, అలసి పోవద్దు. ఇది మనకు చాలా సంతృప్తి నిస్తుంది. ఇదే మేము ఈ క్రింది పాట లో...
ఇస్ ధరతీ కో స్వర్గ బనాయే
ఋషియోనే దేకర్ బలిదాన్
ఇన్హేకె వంశజ్ అజ్ చలే్ ఫిర్
కర్నెకో ఇస్ కా నిర్మాణ
కర్మ పంథ్ పర్ ఆజ్ సబీ కో
గీతా జ్ఞాన బులాతా హై
ధీరే ధీరే దేశ్ హమారా
ఆగే బఢ్ తా జాతా హై

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments