మలబార్ ప్రాంతం కేరళలోని పశ్చిమ తీరంలో (Arabian Sea తీర) ఉంటుంది. ఇది కాలికట్ (Calicut), కొజికోడ్, మలప్పురం, కన్యాకుమారి వరకు విస్తరించింది. పూర్వం నుండి వ్యాపారం, సముద్ర వాణిజ్యం, మసాలా, వస్త్రాలు, బంగారం వంటి వస్తువుల వ్యాపారంలో ప్రముఖంగా నిలిచింది. పార్టుగీస్, డచ్, బ్రిటీష్ వాణిజ్య సంస్థలు వందల ఏళ్ళ కాలం నుండి మలబార్ లో వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి.
ఇప్పుడు అదే మలబార్ ప్రాంతం నుండి ఒక సంస్థ మలబార్ గోల్డ్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం వ్యాపారం చేస్తుంది. దీనిని 1993 లో ప్రముఖ ముస్లిం వ్యాపారి ఎం.పి. అహ్మద్ స్థాపించారు. సహజంగా మలబార్ అంటే ఒక హిందూ, భారతీయతతో కూడుకున్న అందమైన ప్రాంతం గా గుర్తింపు పొందడం మూలాన ఈ మలబార్ గోల్డ్ ఒక హిందువు నడుపుతున్నాడు అనే భావన దేశ ప్రజలందరిలో ఉంది. కానీ అసలు కథ వేరే వుంది. ఇది స్థాపించింది నూటికి నూరు శాతం ముస్లిమే ఇందులో ఏ మాత్రం సందేహంలేదు.
కేరళ నుండి దేశవ్యాప్తంగా ఉన్న అనేక బంగార షాపులు ఉన్నాయి. నడిపేవి అలాగే ఫండింగ్ ఇచ్చేవి కూడా కేరళ బంగార షాపులే. అలాగే కేరళలో అత్యధికంగా స్మగుల్డ్ బంగారం ఎక్కువగా వాణిజ్యం జరుగుతుంది. సాక్షాత్తు కేరళ ముఖ్యమంత్రి సైతం ఈ గోల్డ్ స్మగ్లింగ్ లో భాగస్వామ్యం ఉన్నట్లు అనేక ఆరోపణలు ఉన్నవి. ఆయన ప్రియురాలే స్వప్న సురేష్ ఈ గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లు అలాగే పట్టుబడినట్లు కూడా మనం గతంలో చూసే ఉంటాము.
మరి ఈ మలబార్ గోల్డ్ ఎందుకు ఎక్కువగా వివాదాలలోకి వస్తుంది. మనం వాస్తవంగా ఆలోచిస్తే 1993 నుండే ఈ సంస్థ అనేక ముస్లిం మద్దతు కార్యకలాపాలు నిర్వహిస్తూనే వస్తుంది. కానీ ఎప్పుడూ బయటపడలేదు. కానీ మొదటిసారిగా 2016 లో వివాదం లో నిలిచింది.
2016 ఆగష్టు 14 న UAE లో పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సం సంబందించి ఒక కేక్ కట్ చేసినట్లు వార్తలు వచ్చాయి కానీ మలబార్ గోల్డ్ కొట్టేసింది. వాస్తవానికి కేక్ కట్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. 2016 లో సోషల్ మీడియా సెల్ వాడకం పెరగడం మూలాన మొదటగా వివాదాల్లో నిలించింది సారీ చెప్పింది. కానీ మాకు సంబంధం లేదు మేము నిమిత్త మాత్రులం అనే ధోరణిలో ఉండింది. అలాగే పాక్ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఒకసారి క్విజ్ పోటీలు కూడా నిర్వహించింది.
2022 అక్షయ త్రితీయ పురస్కరించుకుని మలబార్ గోల్డ్ కొనండీ అంటూ అనేక పత్రికలు మరియు Advertisements లో కనీసం హిందూ పండుగ సమయంలో తిలకం ధరించకుండా కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ లవ్ జీహా చేసి మరీ పెళ్లి చేసుకున్న కరీనా ఖాన్ కి ఎక్కువ ధనాన్ని ముట్టజెప్పినపుడు కూడా వివాదం నెలకొంది. కానీ ఆ సమయంలో మలబార్ గోల్డ్ కనీసం హిందువులకు క్షమాపణ కాదు కదా మా ఇష్టం అనే తరహాలో చెప్పుకొచ్చింది.
2023 లో కర్వార్ ముస్లిం ప్రీమియర్ లీగ్ KMPL పేరుతో ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు ధనాన్ని సమకూర్చింది. కేవలం మలబార్ గోల్డ్ మాత్రమే కాకుండా అట్లాస్ గోల్డ్, లులు మాల్ సంబంధిత సంస్థలు కూడా ఈ టోర్నమెంట్ కి పెద్ద ఎత్తున నిదులు సమకూర్చాయి. క్రికెట్ కి నిదులు ఇవ్వడం ఎవ్వరూ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన పనిలేదు కానీ ప్రతి టీమ్ లో కనీసం 7 మంది ముస్లిం క్రికెటర్ లు ఉండాలంటూ షరతులు పెట్టి మరీ నిధిని సమకూర్చడమే అందరీకీ అభ్యంతరంగా మారి వివాదస్పదమైంది.
2024 లో స్కాలర్ షిప్ ల పేరుతో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నుండి 22 మందికి పైబడి ముస్లిం విద్యార్థినులకి ఆర్ధికంగా సహాయం చేయడం మతమరమైన అంశంగా కాక ఎలా చూడాలో మీరే చెప్పండి.
ఇకపోతే రీసెంట్ గా మన దీపావళి పండుగ దగ్గరలో ఉండగా UK లో ఒక కొత్త షాప్ ని ప్రారంబిస్తూ పాకిస్తాన్ ప్రముఖ Influencer అలిష్బా ఖాలిద్ ని ఆహ్వానించడం అతిపెద్ద చర్చకు దారితీసింది. ఆమె 2024 ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ని పిరికిపంద అంటూ హేళన గా వీడియోలు, ఫోటో లతో ప్రచారం చేసింది. అలాగే పాకిస్తాన్ ని కీర్రించింది. ఆమె సొంతదేశాన్ని కీర్తించడంలో మనకేం అభ్యంతరం లేదు కానీ ఒకభారతీయ షాప్ అయి వుండి భారత్ ని తిట్టిన ఆమె తో ఓపెనింగ్ ఎలా మలబార్ చేయిస్తుందనే దగ్గర ముఖ్యంగా మలబార్ యొక్క దేశ భక్తిని గతంలో జరిగిన అన్ని పరిస్థితులను ఆధారంగా చేసుకుని భారత దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీనిపై నిరసనలు, సోషల్ మీడియాలో Boycott Malabar Gold పేర సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్ లతో భారత జాతీయవాదులు ట్రెండ్ చేస్తున్నారు.
ఇప్పుడు చెప్పండి. భారత్ లో అతి పెద్ద మార్కెట్ గా విస్తరించి నేడు ఏ హిందువులు ఆధారంగా తన వ్యాపారం ను వృద్ది చేసుకుని నేడు అదే హిందులను అవమానిస్తూ, అలాగే కనీసం దేశభక్తి లేకుండా పొరుగు దేశపు పాపులర్ ఫిగర్ లతో ఓపెనింగ్ లు చేసినప్పుడు అన్నంతినే ఈ దేశపు పౌరుడుకి ఎవ్వడికైనా రక్తం మరగక మానదు.
మళ్లీ మొదటికే వస్తుంది మలబార్ మాకూ ఆ పాకిస్తాన్ పిల్లకి సంబంధం లేదు మేము తర్డ్ పార్టీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ వాళ్లకివ్వడం మూలాన ఇలా జరిగింది, మేము అన్నీ రద్దు చేసుకుంటున్నాము అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఆలాగే మలబార్ కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం లో భాగంగా 440 మందిప డీఫేమ్ కేసులు వేసింది పోస్ట్ లు తీసేయమని.
ఈ దేశం లో అత్యధిక వ్యాపారం హిందువులపై చేసి ధనార్జన చేసి ముస్లిం లకు స్పాన్సర్ చేయడం అనేది ఈ దేశ జాతీయవాదులందరిని విస్మయానికి గురిచేసింది. ఈ దేశం లో లోకల్ గా ఇటువంటి సంస్థలను ప్రమోట్ చేసే వ్యక్తులు ఆచి తూచి అడుగులు వేయకపోతే మీ భవిష్యత్తు కూడా రాబోయే రోజుల్లో ప్రశ్నార్దకంగా మారడమే కాదు, దేశానికి హాని చేసినవారవుతారు.
కనీసం 12 దేశాల్లో 250 కి పైగా షాపులు ఏర్పాటు చేసి వ్యాపారాభి వృద్ది సాధిస్తూ పాకిస్తాన్ లాంటి దేశాల యువతను బలపరచే విధంగా వాళ్ల చేత ఓపెనింగ్ లు చేయించి వారికి మద్ధతు తెలుపుతున్నప్పుడు. ఒకటు సగటు భారతీయుడుడిగా, హిందువుగా ఎందుకు మనమంతా మలబార్ గోల్డ్ లో బంగారాన్ని కొనాలి? అనే ఒక చిన్న ప్రశ్న మనం వేసుకుంటే మన పిల్ల లవ జీహాద్ కి గురికాదు. సైనికుడు మన బోర్డర్ లో చనిపోడు. విహార యాత్రలకు వెళ్లిన వారిని మతం పేర అడిగి మరీ చంపరు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందువులారా ఈ కరుడు కట్టిన మత వ్యాపార సంస్థ అయిన మలబార్ గోల్డ్ షాప్ లో ఏ పరిస్థితులలో బంగారం కొనవద్దు. మనకు ఒక రూపాయి ఎక్కువయినా సరే మన కంసాలి దగ్గర చేయించుకుందాం. అలాగే మన గోల్డ్ స్మిత్ లను కాపాడుకుందాం, వారినే ఎంకరేజ్ చేద్దాం.
మనం ఇతర దేశాల మీదా ఆధారపడి బ్రతకడమే మనకు ప్రధానమైన శత్రువు మాత్రమే కాదు, స్వదేశంలో ఉంటూ శత్రు దేశాలకు సహకరించే ఏ ఒక్కరి దగ్గర మనం బంగారమే కాదు ఎటువంటి వస్తువులూ కొనాల్సిన అవసరం అస్సలు లేదు అనేది మనం గుర్తించాల్సిన ప్రదానమైన అంశంగా నేను భావిస్తున్నాను. మన కుల వృత్తులను కాపాడుకుందాం, మనకు తెలిసిన వారి దగ్గరే ఏ వస్రువైనా కొనుక్కుందాం... రాజశేఖర్ నన్నపనేని. Mega Minds


