హిందువులు మైనారిటీలుగా మారబోతున్నారు తస్మాత్ జాగ్రత్త!! నేను కాశ్మీర్, బెంగాల్ లేదా కేరళ గురించి మాట్లాడటం లేదు. ఉత్తర ప్రదేశ్ సంభాల్ గురించి మాట్లాడుతున్నాను. ఈ వ్యాసం లో జనాభా సమతుల్యత గురించి అవలోకనం చేద్దాం.
నిజంగా మీరు షాక్ అవుతారు ఉత్తరప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో హిందువులు మైనారిటీలు. ఈ మార్పు ఒక్క రోజులో జరగలేదు. మనకు తెలియకుండానే హిందువులు హిందూ సమాజం నుండి ఇతర ప్రాంతాలకు తరిమివేయబడ్డారు.
అలాంటి కథే సంభాల్ హిందువుల కథ. సంభాల్‌లో 15% హిందువులు మాత్రమే మిగిలి ఉన్నారు. నేడు భారతదేశం ఎదుర్కొంటున్న ప్రమాదాన్ని అర్థం చేసుకోవడానికి, సంభాల్ గురించి ఖచ్చితంగా తెలుసుకుంటూ లెబనాన్ క్రైస్తవ దేశం ఎలా ముస్లిం దేశంగా మారిందో కూడా పరికిద్దాం.
సంభాల్ ఒకప్పుడు వంద శాతం హిందువులున్న నగరం. క్రమంగా హిందువుల సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. 1951 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 42.5% మంది హిందువులు, 2011లో కేవలం 22% మంది మాత్రమే మిగిలి ఉన్నారు. ప్రస్తుతం 15% మంది మాత్రమే మిగిలి ఉన్నారని అంచనా. జనాభా సమతుల్యత చెదిరిపోతే, సమాజ ముఖచిత్రం ఎలా మారుతుందనే హెచ్చరిక.
నవంబర్ 24, 2024న జరిగిన హింస తర్వాత ఏర్పడిన ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిషన్ ఈ నివేదికను రూపొందించింది. షాహి జామా మసీదు సర్వే సందర్భంగా హింస చెలరేగింది, ఇది ఆ ప్రాంతంలో ఉద్రిక్తత మరియు అల్లర్లకు దారితీసింది. మసీదు లోపల హరిహర్ ఆలయం ఉన్నట్లు ఆధారాలు లభించాయని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, సంభాల్‌లో ముస్లిం జనాభా పెరిగేకొద్దీ, హిందూ జనాభాలో గణనీయమైన తగ్గుదల కనిపించింది, అనేక హిందూ కుటుంబాలు ఈ ప్రాంతం నుండి వలస వెళ్లాయి. 1978 అల్లర్ల తర్వాత సంభాల్‌లో మతపరమైన ఉద్రిక్తత మరియు హింస యొక్క నిరంతర సంఘటనలు జరిగాయి, దీని ఫలితంగా అనేక హత్యలు, మతపరమైన విభేదాలు సంభవించాయి. ఈ మార్పులు స్థానిక సామాజిక-రాజకీయ దృశ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.
లెబనాన్‌లో కూడా ఇదే జరిగింది, లెబనాన్‌ను ఒకప్పుడు తూర్పు పారిస్ అని పిలిచేవారు. ఫ్రెంచ్ పాలనలో, ఇది క్రైస్తవ మెజారిటీ దేశం. స్వాతంత్ర్యం సమయంలో కూడా, క్రైస్తవులు 50% కంటే ఎక్కువ మంది ఉన్నారు. కానీ కొన్ని దశాబ్దాలలో, క్రైస్తవులు అక్కడ మైనారిటీగా మారారు మరియు ముస్లింలు మెజారిటీలుగా మారారు. నేడు హిజ్బుల్లా పాలన ఉంది, అక్కడ ఉగ్ర భీభత్సం మరియు పాలనలో అస్థిరత ఉంది. ఒకప్పుడు లెబనాన్ ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులతో కళకళ లాడేది. ఇప్పుడు అదే లెబనాన్ వెళ్లడానికి టూరిస్ట్ లు భయపడుతున్నారు. మీకు తెలియడం కోసం చెబుతున్నాను లెబనాన్, ఇజ్రాయెల్ కి పక్కగా ఉంటుంది.
లెబనాన్ లో క్రైస్తవులు మైనారిటీలుగా మారడానికి నాలుగు తప్పుల జరిగాయి.
మొదటిది: అక్కడి ప్రజలలో జాతీయ భావన లేకపోవడం. అంతర్యుద్ధం సమయంలో, లక్షలాది మంది క్రైస్తవులు యూరప్ మరియు అమెరికాకు పారిపోయారు.
రెండవది: వారు శరణార్థులు, చొరబాటుదారుల పట్ల దయ చూపారు. ఎటువంటి అడ్డంకులు లేకుండా వారిని అనుమతించారు.
నాల్గవది: వామపక్ష మరియు ఉదారవాద ఆలోచనల ఉచ్చులో పడి రాజీ పడుతూ మరియు పదే పదే వెనక్కి తగ్గి ముస్లిం సమాజాన్ని ఆదరించండం. ఇదే తప్పును ఇప్పుడు యురప్ దేశాలు కూడా చేస్తున్నాయి. పారిస్ నగరం అత్యంత దారుణంగా తన వైభవాన్ని కోల్పోబోతుంది.
ప్రస్రుతం మనదేశంలో పరిస్థితి కూడా లెబనాన్ తరహాలోనే కొనసాగుతుంది. బెంగాల్ మరియు అస్సాంలలో వేగంగా మారుతున్న జనాభా చిత్రం రాబోయే కాలంలో ప్రమాదకరంగా మారబోతుంది. సాధారణ పౌరవిధులు ఆచరించే ముస్లిం లు లేరు, మైనర్ వివాహాలు, నాలుగు - ఐదు వివాహాలు, ముస్లిం రిజర్వేషన్ లు, చొరబాటుదారుల సమస్య దేశంలో ఎంత తీవ్రంగా ఉందో అర్దంకాని పరిస్థితి. వీటన్నిటికంటే అసలు సమస్య దాని కంటే లోతైనది హిందువుల్లో జాతీయభావన, భావోద్వేగం లోపించింది, హిందువులు పిల్లల్బి కనాలనే ఆలోచన నుండి ఆస్తులు కూడబెట్టాలనే దోరణిలోనే జీవించడం ప్రారంభించారు.
ఈ విషయం మనకందరికీ గుర్తుండాలి ఒక్కోసారి దేశం భూమి ద్వారా మాత్రమే కాదు, ప్రజల ద్వారా కూడా ఏర్పడుతుంది. భారతదేశం గతంలో కూడా జనాభా ఆధారంగా విభజించబడింది. సమాజం యొక్క జనాభా సమతుల్యత చెదిరిపోతే, భవిష్యత్తు కూడా మారుతుంది. కొత్త దేశాలు ఏర్పడతాయి. మన రక్తం ఒకసారి చిందించబడింది, కోట్లాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరి మనం అదే తప్పును పునరావృతం చేస్తామా?
నేడు హిందూ సమాజం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది, జాతీయ ప్రయోజనాలను అన్నింటికంటే మించి మొదటి బాధ్యత గా భావించాలి, చరిత్ర నుండి అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గతం నాస్తి కాదు అనుభవాల ఆస్తి అంటారు పెద్దలు. కాబట్టి ఈ లెక్కల విషయంలో లెక్క తప్పామా? రాబోయే రోజుల్లొ భారతదేశం భౌగోళిక స్వరూపాన్ని మార్చేస్తాయి.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనం లెబనాన్ అవుతామా లేదా సంభాల్ నుండి పాఠం నేర్చుకుని భారతదేశాన్ని బలంగా ఉంచుతామా? మనం మొదట 1739 లో ఆఫ్ఘనిస్తాన్‌ను ముస్లింలకు వదులుకున్నాము. రెండు వందల సంవత్సరాల తర్వాత మనకు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ వచ్చాయి. భారతదేశం ప్రతి యాబై, వంద సంవత్సరాలకు విడిపోతోంది.
ఇక మీదట కలుపుకోవడమే కానీ విడిపోనివ్వమనే సంకల్పం ప్రతి భారతీయుడి హృదయంలో నిప్పులా రగలాలి. కణకణము తల్లి భారతికోసం తపించాలి. జయ్ హిందురాష్ట్ర. నన్నపనేని రాజశేఖర్. MegaMinds.
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

