మొమ్మాయి: గోమూత్ర శిలాజిత్ ఉపయోగాలు - Gomeutra Shilajit: Traditional Uses and Health Benefits Explained

megaminds
0
Gomeutra Shilajit

మొమ్మాయి: గోమూత్ర శిలాజిత్ ఉపయోగాలు - Gomeutra Shilajit


మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకున్నా, జీవితంలో కనీసం ఒక్కసారి అయినా తీసుకోవాల్సిన ఆయుర్వేద ఔషధం. ఆయుర్వేద వైద్యంలో పేరుగాంచిన గొప్ప ఔషధం "మొమ్మాయి (గోమూత్ర శిలాజిత్)" సంపూర్ణ వివరణ..

మీకు తెలుసా ఒకసారి ఈ మొమ్మాయిని వాడితే అది శరీరంలో 44 సంవత్సరాలపాటు నిలిచి ఉంటుంది. అంత శక్తివంతమైన మందు ఈ మోమ్మాయి మందు. మొమ్మాయి అనేది సహజసిద్ధమైన ఖనిజ పదార్థం, ఇది శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఒక శక్తివంతమైన ఔషధంగా ఉపయోగించబడుతోంది. ఇది ప్రధానంగా హిమాలయాలు, ఇరాన్, టిబెట్, రష్యా వంటి పర్వత ప్రాంతాల్లో లభిస్తుంది. ఇది నల్ల లేదా గాఢ ఎరుపు రంగులో ఉండి, మైనంలా మెరుస్తూ, కొంత వరకు గోమూత్రం వాసన కలిగి ఉంటుంది.

మొమ్మాయి ఉపయోగాలు:-

  1. గుండెకు బలాన్ని అందిస్తుంది.
  2. మనస్సుకు ప్రశాంతత మరియు సంతోషాన్ని ఇస్తుంది.
  3. జీర్ణకోశాన్ని, రక్తాన్ని శుభ్రపరచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  4. శరీరంలోని నరాలకు, అవయవాలకు శక్తిని అందిస్తుంది.
  5. శ్లేష్మాన్ని హరించి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచుతుంది.
  6. విరిగిన ఎముకలను, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
  7. గాయాలను, వ్రణాలను త్వరగా మాన్పుతుంది.
  8. అజీర్ణం, కడుపు మంట, శూల నొప్పులను తగ్గిస్తుంది.
  9. అన్ని రకాల జ్వరాలను తగ్గించేందుకు సహాయపడుతుంది.
  10. పక్షవాతం, సర్వాంగవాతం వంటి వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.
  11. మూత్ర సంబంధిత వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది.
  12. శ్వాసకోశ సంబంధిత సమస్యలు, మతిభ్రమ, మూర్చ సమస్యలను తగ్గిస్తుంది.
  13. జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.
  14. స్త్రీల గర్భాశయంలో ఏర్పడే అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  15. చర్మవ్యాధులను, సుఖవ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.
  16. గొంతుక, నాలుక, దవడ నొప్పులను తగ్గించగలదు.
  17. మానసిక సమస్యలు, మతిభ్రమ మొదలైన వాటికి ఉపశమనం కలిగిస్తుంది.

ఇటువంటి మరెన్నో ఆరోగ్యం, ఆరోగ్యకరమైన విషయాలు ఆయుర్వేద చిట్కాల కోసం సంప్రదించండి - Dr. Shiva Shankar - 8978621320

Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

health, gomeutra shilajit benefits, gomeutra shilajit uses, ayurvedic shilajit health benefits, shilajit for energy and stamina, natural testosterone booster shilajit, gomeutra shilajit for immunity, ayurvedic remedies for vitality, herbal supplements for men’s health, anti-aging ayurvedic medicine, shilajit for overall wellness



Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top