లవ్ జిహాద్ గురించి తెలియని విషయాలు - Unknown Facts About Love Jihad

megaminds
0


ఇంగ్లాండు రాజధాని లండన్ పట్టణంలో పాకిస్తాన్ యువకుల కార్యకలాపాలు, వాళ్ళు చేస్తున్న ఆగడాల గురించి ఒక క్రొత్త కోణంలో వివరిస్తూ 2012 లో దక్కన్ క్రానికల్ లో "ది కలర్ ఎబ్యూజ్" అనే పేరుతొ ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసంలో తెల్లటి లండన్ యువతులను ముస్లిం యువకులు ఎలా లోబరుచుకుంటున్నారు, మత్తుమందులకు ఎలా బానిసలను చేస్తున్నారు, ఎలా మతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారో వివరించారు. ఆడపిల్లలను లోబరచుకొని మతం మార్చడం ఒక్క లండన్ లోనే కాదు అమెరికా, ఫ్రాన్సు దేశాలలో కూడా సాగుతున్నది. అది ఒక అంతర్జాతీయ పథకం. దానికి వాళ్ళ ముద్దు పేరు "లవ్ జిహాద్". ఇదంతా వాళ్ళు మెజారిటీ కావాలి, వాళ్ళ ఆధిపత్యం పెరగాలి అనే ప్రదేశాలలో జరిగే యోజన. 

అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలలోనైతే ఈ ప్రేమ, దోమ అనే సెంటిమెంట్ ఏమీ లేదు. నేరుగా హిందూ యువతులను ఎత్తుకొని పోయి లైంగిక వాంఛలు తీర్చుకొని, ఎవరికో ఒకరికి ఇచ్చి వివాహం చేయటం, ఆ తదుపరి వెలుగులోకి తీసుకొని వచ్చి "నేను ఒకరి భార్యగా జీవించాలని అనుకొంటున్నాను" అని ప్రకటన ఇప్పించటం చేసేస్తారు. అక్కడ వారికి ఎదురు లేదు. ఇలా సాగుతున్న ఈ వ్యవహారానికి అంతర్జాతీయంగా సమన్వయము చేసేది "ముస్లిం యూత్ ఫోరం". వాళ్ళు ముస్లిమేతర మతాలకు చెందిన యువతులకు ఒక వెల కూడా నిర్ణయించేస్తారట. ఉదాహరణకు ఒక సిక్కు యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకొని పెళ్లి చేసుకొనే ఇస్లాం యువకుడికి 7 లక్షలు ఇస్తారట. సిక్కు యువతి రేటు 7 లక్షలు. ఇట్లా సాగుతోంది లవ్ జిహాద్.

ఇస్లాంలో జిహాద్ అంటే ముస్లిమేతరులపై జరిపే మత యుద్ధం. దాని లక్ష్యం ప్రపంచాన్ని ఇస్లాంమయం చేయటం. ఏ కాలంలో నైనా జిహాద్ లక్ష్యం మతమార్పిడి. ప్రజాస్వామ్య యుగంలో ఏర్పడుతున్న క్రొత్త అవతారాలలో ఉగ్రవాదం ఒకటి. ఇస్లాంమయం కావాలంటే ఒక్కటే మార్గం. ప్రపంచంలో ప్రజలందరూ మహమ్మదీయులు కావటం. దానికి అనుసరించే విధానాలు రెండు. 1) మతం మార్చడం, 2) లేదా నిర్మూలించడం. మన దేశంలోని ప్రజలు అమాయకంగా అన్ని మతాలూ ఒక్కటే అంటూ ఉంటారు. అన్ని మతాలూ ఒక్కటి కాదు అని ఇస్లాం చెబుతున్నా మన వాళ్లకు అర్థం కాదు. అందుకే ఇప్పటికే ఎంతో మూల్యం చెల్లించుకొంటున్నాము. దానిలో భాగమే లవ్ జిహాద్. అంటే ప్రేమ పేరుతో మతం మార్చటం, జనాభాను పెంచుకోవటం. భారత్ లో వేగంగా ఇది విస్తరిస్తున్నది.

లవ్ జిహాద్ భారత్ లో ఎక్కడ, ఎలా ప్రారంభమైంది ?
భారత్ లో మతాల, సిద్ధాంతాల ప్రయోగశాల కేరళ. కేరళలో ఇస్లాం, క్రైస్తవం, కమ్యూనిజం సమ ఉజ్జీలుగా ఎదుగుతూ హిందూ సమాజంపై ఆక్రమణ చేస్తున్నారు. అటువంటి కేరళలో ఈ లవ్ జిహాద్ యోజన అమలు వేగంగా చేయబడుతున్నది. కేరళలో 'స్మార్ట్ ఫ్రెండ్స్' అనే సంస్థ దీనికి సమన్వయకర్త. ఈ సంస్థ కేరళలోని అన్ని కళాశాలలలో సుమారుగా ప్రారంభమైంది. కాలేజీలలో చదువుకొనే యువతులు, ఉద్యోగం చేసుకొంటున్న యువతులను ప్రేమ పేరుతో లోబరుచుకొని పెళ్ళిళ్ళు చేసుకొంటున్నారు. ఈ విషయాలు 2009 లోనే వెలుగులోకి రావటం ప్రారంభమైంది. ఈ అంశంపై ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ విశేష అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసింది. దానిలో "లవ్ జిహాద్, మిస్సింగ్ ఉమన్, కోయర్స్డ్ కన్వర్షన్ అండ్ ప్రిడేటరీ జిహాదీ రోమియోస్ ఆఫ్ కేరళ" అనే వివిధ అంశాలు వివరించారు. వారు తయారు చేసిన నివేదిక ప్రకారం, కేరళలో అదృశ్యమైన హిందూ యువతుల సంఖ్య అప్పటికే 2,866. వారిలో గుర్తించబడి కేసులు పెట్టబడినవి 703. వెలుగులోకి వచ్చి రక్షించబడిన వారు 260 మంది. ఈ వివరాలన్నీ పోలీసుల ద్వారా, స్వచ్చంద సంస్థల ద్వారా వెలుగులోకి వచ్చాయి. లేటెస్ట్ గా సిక్కు యువతి ఉదంతం అందరికీ తెలిసిందే అలా ఎందరో... ఇవన్నీ చదువుతున్నప్పుడు మీకేమనిపిస్తున్నది? హిందూ సమాజంపై ఇస్లాం దాడి అనేక కోణాలలో విస్తరిస్తున్నదని అర్థమవుతున్నదా? మన సమాజాన్ని మన ఆడపిల్లలను కాపాడుకోవటం మనందరి కర్తవ్యం అని అనిపిస్తున్నదా? ఆలోచించండి.

అట్లా అనిపిస్తే సమాజంలో మీరు చేయవలసిన పనులు :
హిందువులు మౌనాన్ని విడిచి పెట్టాలి. నాకెందుకులే అన్న ధోరణిని విడనాడాలి. వయోలెంట్ టెర్రర్ (ఇస్లాం), సైలెంట్ టెర్రర్ (క్రైస్తవం) దాడులను తిప్పికొట్టేందుకు నడుం కట్టాలి. హిందూ సంస్థలు, హిందూ ధార్మిక నేతలు, సాధువులు, మహాత్ములు, కుల సంఘాలు మౌనం విడనాడాలి.

సామాజిక, ధార్మిక నేతలు హిందుత్వంలోని శ్రేష్ఠత గురించి పిల్లలకు వివరించాలి. పిల్లలలో ధార్మిక విలువలు పెరిగేలా ప్రోత్సహించాలి. వారి కోసం పిక్నిక్ లు, సమావేశాలు, వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ధార్మిక, నైతిక విలువల గురించి బోధించాలి.

ఇరుగు పొరుగులోని యువతీ యువకుల కార్యకలాపాలను గమనించాలి. చాలా సార్లు కుటుంబ సభ్యులకన్నా ముందుగా ప్రమాదాన్ని ఇరుగుపొరుగు వారే పసిగడతారు. వారు పిల్లల తల్లిదండ్రులతో ఈ విషయాలు చర్చించాలి.
ధార్మిక కార్యక్రమాలను విరివిగా ఏర్పాటు చేయాలి. అందులో యువతీ యువకులకు భాగస్వామ్యం కల్పించాలి.
స్థానికంగా యువతీ యువకులను రక్షించేందుకు హెల్ప్ లైన్లను, గస్తీ దళాలను ఏర్పాటు చేయాలి. జాతీయ భావాలున్న స్థానిక న్యాయవాదుల సహకారంతో న్యాయసలహా సమితిని ఏర్పాటు చేయాలి. దీని ద్వారా చట్ట పరంగా, న్యాయపరంగా పోరాటం చేయడానికి వీలవుతుంది.

యువతీ యువకులు కనిపించకుండా పోతే వెంటనే న్యాయస్థానంలో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి ఆచూకీ కనుగోనేలా అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొని రావాలి. లవ్ జిహాద్ బారిన పడ్డ అమ్మాయిలకు, అబ్బాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. వారిని కాపాడి తీసుకువచ్చిన తరువాత వారికి గౌరవప్రద పునరావాసానికి తగిన చర్యలు తీసుకోవాలి.

ముస్లిం కుటుంబాలలో మహిళల పాత్ర కేవలం పిల్లల్ని కనడం, ఘోషా పాటించడమూ మాత్రమే అని హిందూ యువతులకు తెలియ చెప్పాలి.
 
హిందూ కుటుంబాలలో స్త్రీలకున్న గౌరవ ప్రదమైన స్థానం, సమాజము, చట్టము కలగచేసే భద్రత ముస్లిం మతంలోని స్త్రీలకు లేదు. అంతేగాక ముస్లిం కుటుంబాలలో పురుషుల ఆధిపత్యం, నిరంకుశత్వం ఎక్కువ. శారీరక, మానసిక క్షోభను ముస్లిం మహిళలు నిశ్శబ్దంగా భరిస్తున్నారు. ఈ వాస్తవాన్ని హిందూ యువతులు గ్రహించేలా చేయాలి.

ముస్లింలలో విడాకుల పధ్ధతి చాల సులభం. ఇంకొక వివాహం చేసుకోవచ్చంటారు. అంటే భర్తలు మారుతూ ఉంటే మహిళకు కుటుంబ రక్షణ ఉండదు. ఈ విషయాలను అందరికీ అర్థం చేయించి అప్రమత్తంగా ఉండడం నేర్పాలి.. నా మటుకు అయితే ఈ విషయాలన్నీ గట్టిగా అరచి చెప్పాలనుంది... సోదర, సోదరీమణులారా ఆలోచించండి... రాజశేఖర్ నన్నపనేని.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం- సూర్య నమస్కారాలు అలాగే EPF E-Nominee, jana aoushadi medical shops ఎలా అప్లై చేసుకోవాలి, Types Insurance, Types Loans  ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top