గుజారాత్ లో ఓ జంట వినూత్నంగా పెళ్ళి కార్డు పై రాఫెల్ డీల్

vandebharath
0
గుజరాత్ రాష్ట్రం సూరత కి సంబంధించిన ఓ జంట వినూత్నంగా పెళ్ళి పత్రిక లో కేంద్ర ప్రభుత్వం కు సంబంధించి రాఫెల్ డీల్ వివరాలు అలాగే 2019 లో మోడీ కి వోట్ వేయండి అని కూడా ప్రచారం చేస్తున్నారు.
ఒక సామాన్యుడు తన పెళ్ళి కి పిలిచే 1000 మంది కి కనీసం ఆ పెళ్ళి ద్వారా మోడీ‌కి వోట్ వేయమని చెప్పడం సులువు అవుతుంది అని సామాన్య ప్రజలు భావిస్తున్నారు.
ప్రతి ఒక్కడు సమయం వచ్చిన ప్రతిసారీ ఏదో రకంగా 
కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా అనేక రకాలుగా తెలుపుతున్నారు అభిమానులు.

ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే వుంది. పెళ్ళి పూర్తి వివరాలు అలాగే మరికొన్ని చిత్రాలు ఇవ్వబడినవి. వీటి సేకరణ ఫేస్బుక్‌... మరియు ఇతర సైట్ లలో‌ సేకరణ. మోడీకీ దేశం కు అనేక రకాల మద్దతు వస్తుంది. ఈ రకంగా చూస్తే మోడీ 2019 లో కూడా ప్రదానే.
source: Facebook
                                           
Wedding Card of Yuvraj Pokharna

Wedding Card of Yuvraj Pokharna







Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top