భారత తీర రక్షణ దళంలోకి "రాణి రోష్మణి నౌక"
 Image may contain: one or more people, outdoor and water
భారత తీర రక్షణ దళంలోకి "రాణి రోష్మణి నౌక"
మేకిన్ ఇండియాలో భాగంగా విశాఖలోని
హిందూస్థాన్ షిప్ యార్డ్ భారత తీర రక్షణ దళం
కోసం అత్యాధునిక ,పరిజ్ఞానంతో 51 మీటర్ల
పోడవు , 34 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించే
నౌకను తయారు చేసింది,
బ్రిటీష్ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా
పోరాడిన #రాణి_రోష్మణి దైర్య సాహసాలకు
జ్ఞాపకార్దం ఈనౌకకు ఆమె పేరు పెట్టారు.

Image may contain: one or more people, sky, ocean and outdoor

Post a Comment

0 Comments