కర్ణాటక ఎలక్షన్స్ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు విడుదల - KarnatakaElections
megaminds
March 27, 2018
0
కర్ణాటక ఎలక్షన్స్ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు విడుదల
నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 17 2018
నామినేషన్ కు ఆఖరి తేది ఏప్రిల్ 24 2018
పరిశీలన ఏప్రిల్ 25 2018
నామినేషన్ ఉపసంహరణ ఏప్రిల్ 27 2018
ఎలక్షన్ పోలింగ్ మే 12 2018
ఎలక్షన్ కౌంటింగ్ మే 15 2018