కేరళలో మరోసారి కమ్యునిష్ట్ ల మారణకాండ-Save Kerala

megaminds
0


కమ్యూనిస్టు రాజ్యం కేరళ లో రేడియో జాకీ రాజేష్ ని ఈ రోజు తెల్లవారుజామున అతని సొంత స్టూడియో వద్ద గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత మార్చారు..అతని స్నేహితుడిపై దాడిచేశారు..ప్రస్తుతం అతని పరిస్థితి కూడా ఆందోళన కరం గా ఉంది అని వైద్యులు చెపుతున్నారు 

రాజేష్ ఈ మధ్య దోహానుండి తిరిగి కేరళకు వచ్చారు,హత్య కి కారణాలు ఇంకా తెలియదు అని కేరళ పోలీస్ లు వెల్లడించారు..


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top