శివరాత్రి సమయం లో ఉపవాసం ఉండటాన్ని వ్యతిరేకించినవారికి ఇదొక చెంపదెబ్బ-Fasting

0
శివరాత్రి సమయం లో ఉపవాసం ఉండటాన్ని వ్యతిరేకించినవారికి ఇదొక చెంపదెబ్బ
భారతీయులు, హిందువులు కొన్ని పండుగల సమయాలలో ఉపవాసం ఉండటం ఒక ఆచారం.  ఉపవాసం  ను ఈ మధ్య కొందరు పని కట్టుకొని మరీ విమర్శ చేసారు దానికి  అమెరికా కి సంబందించిన ఒక విశ్వవిద్యాలయం  the University of Southern California   పరిశోధనలో 72 గంటల పాటు ఉపవాసం చేసినట్లయితే పూర్తిగా  చేసిన వ్యక్తికి రోగనిరోధక శక్తి పూర్తి స్థాయిలో పెరిగి చేసిన వ్యక్తి కొత్త ఉత్సాహం తో ఉంటడు అని తేలిచి చెప్పింది. ఇంకా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి అని కూడా నిర్దారించింది.

మీకు దీనికి సంబందించిన పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి -besthealthyguide
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top