Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఈ దేశం లో వేదాలు పుట్టాయి - MegaMinds

ఈ దేశం లో వేదాలు పుట్టాయి. అందుకే దీన్ని వేదం భూమి అంటారు. బయటి దేశాల వాళ్ళు అవి మన గుర్తింపుగా చూస్తారు. మన ఖర్మకి మన ప్రభుత్వం ఈ విషయం ...

ఈ దేశం లో వేదాలు పుట్టాయి. అందుకే దీన్ని వేదం భూమి అంటారు. బయటి దేశాల వాళ్ళు అవి మన గుర్తింపుగా చూస్తారు.
మన ఖర్మకి మన ప్రభుత్వం ఈ విషయం వీటిని గుర్తించదు.
ఈ దేశ భాషాలన్నింటికి మాతృక సంస్కృతం. కాని మన దేశం లో ప్రభుత్వం దాన్ని లింక్ భాష గా పెంపొందింప జేయడానికి ఒప్పుకోదు.
రామాయణ, మహాభారతాలు ఈ దేశ నైతిక గ్రంధాలు. ప్రజలందరికి తెలిసి, అర్థం చేసుకునే కథావృత్తం తో ఉన్నవి. కాని ప్రభుత్వం వాటి ద్వారా ఈ దేశాన్ని చెప్పడానికి ఒప్పుకోదు.
ఈ దేశ గురువు వేదం వ్యాసుడి జన్మదినాన్ని దేశం లో ఉండే శైవ, వైష్ణవ, శాక్తేయ, సిక్కు, బౌద్ధ, జైన సంప్రదాయాలన్నీ వొప్పుకుంటాయి
గురు దత్తాత్రేయుడి , షిర్డీ సాయి, సత్య సాయి సంప్రదాయాలవాళ్ళ్లు ఈ రోజే గురుపూర్ణిమ చేస్తారు. ప్రభుత్వం దీన్ని ఒప్పుకోడు. మరో రోజుని ఉపాధ్యాయ దినం చేసింది.
దేశాన్ని ఏకం చేసే ఏ వ్యవస్థను ఈ దేశ ప్రభుత్వం గుర్తించదు, ఆరాధించదు. ప్రచారం చేయదు.
ఇలా ఇంగ్లిష్ ప్రభుత్వాలు, మొఘలు ప్రభుత్వాలు, ఉండవచ్చు. వాళ్ళ జాతీయతలు వేరు కాబట్టి. కాని మన ప్రభుత్వ జాతీయతను, పద్ధతులను వారి నుండి పునికిపుచ్చుకున్నాయా?
మన రాజ్యాంగం లో నటరాజ స్వామి, రామ చంద్రుడు, కృష్ణ భగవానుడు, వ్యాసుడు లాంటి వారి చిత్ర పటాలను మన ప్రభుత్వం మరిచి పోకూడదని, గుర్తు చేస్తూ పెట్టాయి. మరి వారికీ ఇదేమి ఖర్మ? మన దేశ మౌలిక విషయాలను పక్కన పెట్టి, నల్ల తోలుండే తెల్లవారిలాగా వ్యవహరిస్తున్నది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను ప్రభుత్వం విస్మరించ వచ్చా?
ఈ దౌర్భాగ్యం ఇంకా ఎన్నాళ్ళు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments