స్వదేశీ వాస్తువుల సూచీ
స్వదేశీ భావన 100 సంవత్సరాలకు పైగా ఉంది. లోక్మాన్య తిలక్, వీర్ సావర్కర్, శ్రీ అరబిందో మరియు మహాత్మ గాంధీ నాయకత్వంలో భారత స్వాతంత్ర్య పోరాటానికి ఇది మార్గదర్శక శక్తి. బ్రిటీష్ వలసవాదం నుండి స్వాతంత్ర్యం పొందిన దశాబ్దాల తరువాత కూడా, సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛ కోసం స్వదేశీని జీవన విధానంగా మార్చడం చాలా అవసరమని భావించారు. అలాగే మోడీ జీ కూడా స్వదేశీయ ఉత్పత్తులను కొనండి అంటూ పిలుపునిచ్చారు అందులో భాగంగా మీ అందరికి అవగాహన నిమిత్తం స్వదేశీ వాస్తుబవుల సూచీ అందుబాటులో ఉంచడం జరిగింది. స్వదేశీ మన ఆత్మ....