కీళ్లు... అంటే.. రెండు ఎముకలు కలిసే ప్రదేశం... కదా ?ఉదాహరణకు మోకాళ్ళు తీసుకొందాము. తొడ ఎముక.. కాలి ఎముక కలిసే ప్రాంతం. మరి... రెండు ఎముకలు కలిసినప్పుడు వాటి మధ్య రాపిడి ఏర్పడదా?
ప్రకృతి చేసిన ఏర్పాటే... మృదులాస్థి.. దాని చుట్టూ చిక్కటి గ్రీజు లాంటి ద్రవం. ఎముక ఎముక రాపిడి జరగకుండా ఉండేందుకు... ఆ ద్రవాన్ని సైనోవియల్ ద్రవం అంటారు .
ముప్పై దాటితే సైనోవియల్ ద్రవం క్రమంగా తగ్గడం మొదలవుతుంది. అందుకే నలబై యాభై లో పడ్డ కొంతమంది లేస్తే కూర్చోలేరు.. కూర్చుంటే లేవలేరు. కీళ్లు పట్టేస్తాయి. నొప్పెడతాయి .
గొంద్ లేదా గొంద్ కటిరా అనేది ఒక రకమయిన బంక. ఆస్ట్రాగాలుస్ గుమ్మిఫెర్ అనే చెట్టు నుంచి ఈ బంక ను సేకరిస్తారు. ఇది ఎక్కువగా గల్ఫ్ ఎడారి ప్రాంతం లో సహజంగా మొలిచే చెట్టు.
గొంద్ కటిరా ప్రయోజనాలు:
- మోకాళ్ళలో గుజ్జు (Cartilage) తగ్గిపోతే వచ్చే నొప్పికి సహజ పరిష్కారం.
- శరీరానికి చలినీ, వేడినీ తగ్గించే శక్తివంతమైన శీతల ఔషధంఒంట్లో వేడిని తగ్గిస్తుంది.
- జీర్ణ ప్రక్రియకు సాయపడుతుంది.
- దగ్గు జలుబు లాంటివి తగ్గేందుకు దోహదం చేస్తుంది.
- ఒంట్లో వాపును తగ్గిస్తుంది.
- ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
- మహిళల్లో బహిష్టు సమయంలో నొప్పులు తగ్గిస్తుంది.
- యాంటాక్సిడెంట్ గుణాలు కలిగి అంటి ఏజింగ్ గాను కాన్సర్ నిరోధకంగాను పని చేస్తుంది.
- మానసిక ఒత్తిడిని ఆందోళన ను తగ్గినుంచి బాగా నిద్రపట్టేలా చేస్తుంది.
గొంద్ కటిరా వాడే విధానం:
- ఒక స్పూన్ గోండ్ కటిరా రాత్రి నీటిలో నానబెట్టి పెట్టాలి.
- ఉదయాన్నే అది జెల్లీలా మారుతుంది.
- దాన్ని పాలు, తేనె లేదా గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి.
- రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం.
- క్రమం తప్పకుండా 30 రోజులు వాడితే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
Triphala Churna, Gond Katira benefits,Tragacanth Gum uses,Gond Katira for health,Gond Katira for skin,Gond Katira side effects,Tragacanth Gum health benefits,Ayurvedic herbs,Gond Katira powder,Gond Katira for summer,Gond Katira weight loss,Gond Katira price,Gond Katira online,Gond Katira MegamindsIndia