Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మోదీ జీ లక్షద్వీప్ పర్యటన అసలు రహస్యం

లక్ష ద్వీప్ లో భారత ప్రధాని మోడీ గారి పర్యటన తరువాత అనేక విషయాలపై చర్చ జరుగుతుంది. అందులో ముఖ్యంగా మాల్దీవ్స్ కు సంబందించి అక్కడ...

లక్ష ద్వీప్ లో భారత ప్రధాని మోడీ గారి పర్యటన తరువాత అనేక విషయాలపై చర్చ జరుగుతుంది. అందులో ముఖ్యంగా మాల్దీవ్స్ కు సంబందించి అక్కడి ప్రెసిడెంట్ పాక్, చైనా లతో సత్సంబంధాలతో తను చేసిన వ్యాక్యల కారణంగా మోడీ జీ లక్ష ద్వీప్ లో పర్యటించి అమాంతం మాల్దీవ్స్ కి భారతీయులను పోకుండా చేశారు అనేది ప్రధానమైన అంశంగా వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇది నిజమే కానీ ఇంతకన్నా భయంకరమైన నిజాలు మోడీ గారి పర్యటన వెనుక దాగి ఉన్నాయి.

ముందుగా మనం లక్షద్వీప్ గురించి తెలుసుకుందాం... లక్షద్వీప్, 36 ద్వీపాల సమూహం. సూర్యుణ్ణి ముద్దాడే బీచ్ లు మరియు పచ్చని ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. సంస్కృతంలో లక్షద్వీప్ అంటే 'లక్ష ద్వీపాలు' అని అర్ధం. భారతదేశం యొక్క అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 36 ద్వీపాలతో కూడిన ద్వీపసమూహం. ఇది 12 atoll , మూడు దిబ్బలు, ఐదు మునిగిపోయిన ఒడ్డులు మరియు పది జనావాస ద్వీపాలను కలిగి ఉంది. లక్షద్వీప్ రాజధాని కవరత్తి & ప్రధాన పట్టణం. అన్నిద్వీపాలు సింధు (అరేబియా) సముద్రంలో కేరళ కోచి తీరానికి 220 నుండి 440 కి.మీ దూరంలో ఉన్నాయి. సహజ ప్రకృతి దృశ్యాలు, ఇసుక బీచ్‌లు, వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క సమృద్ధి మరియు హడావిడి జీవనశైలి లేకపోవడం లక్షద్వీప్ యొక్క అందాన్ని మరింత పెంచుతుంది. సగటు ఉష్ణోగ్రత 27° C – 32° C. ఏప్రిల్ మరియు మే నెలల్లో అత్యంత వేడిగా ఉంటుంది. రుతుపవనాల సమయంలో ఓడ ఆధారిత పర్యాటకం మూసివేయబడుతుంది. అక్టోబరు నుండి మార్చి వరకు ద్వీపాలలో ఉండేందుకు అనువైన సమయం. సంవత్సరానికి సగటున 80-90 రోజులు వర్షాలు కురుస్తాయి. అవగాహన కోసం లక్షద్వీప్ భౌగోళిక స్వరూపం, వాతావరణ పరిస్తితుల క్లుప్తంగా వివరించాను.

లక్షద్వీప్ మనకు బంగాళాఖాతంలో అండమాన్ ఎంత ప్రాముఖ్యమో అలాగే అరేబియా సముద్రంలో లక్షద్వీప్ అంత ప్రాముఖ్యం కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం గత 75 ఏళ్ళగా మనం లక్ష ద్వీప్ ని పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. 2014 లో నరేంద్రమోదీ ప్రధాని అయినప్పటి నుండి అనేక సంస్కరణలు తీసుకువస్తూ అభివృద్దివైపు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నా అనేక ఇబ్బందులకి గురికావల్సి వస్తుంది.

లక్షద్వీప్ యానిమల్ ప్రిజర్వేషన్ రెగ్యులేషన్ యాక్ట్ ననుసరించి, "గొడ్డు మాంసం నిషేధం" గా పేర్కొనబడింది. ఈ చట్టం ఆవులు, ఎద్దులు వధించడాన్ని నిషేధిస్తుంది. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మద్యానికి అనుమతులు ఇచ్చింది. మోదీ జి రాక మునుపు మద్యపాన నిషేధం ఉంది. మద్యపాన నిషేదం ఉందనే కానీ ఇక్కడ జరగనిది, లేనిది లేదనే చెప్పాలి. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, టెర్రరిస్టులకి, పాకిస్తాన్ తీవ్రవాదులకి, పాకిస్తాన్ జాలరులకి కూడా ఇది నివాస స్థలం. ముఖ్యంగా అరబ్ దేశాలకి కేరళ కి మద్య ఎన్నో డ్రగ్స్ సంబంధాలు కలిగియున్న భూమి ఇది.

ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ అత్యధిక జనాభా 65 వేలమంది మాత్రమే అయినప్పటికీ ఇందులో 97% మంది ముస్లిం జనాభా. ఇక్కడ ట్రైబల్స్ ని వెళ్ళగొట్టి ముస్లిం లు వారి నివాసంగా మార్చుకున్నారు. కొంతమందిని మతం మార్చారు, మతం మారని వారిని హతమార్చారు. ఇక్కడ పాలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 200 మేలు జాతి గోవులని కేంద్ర ప్రభుత్వం పంపిస్తే వాటిని వధించి వండుకుతిన్నారు. 2021 వరకు శుక్రవారం ప్రభుత్వ సెలవు దినంగా ఉండేది, దానిని ఆదివారం కు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ముస్లిం లు, అయినప్పటికీ ఆదివారం నిర్ధారించడం జరిగింది.

అలాగే కేంద్ర ప్రభుత్వం అండమాన్ లో 532 ఐలాండ్స్ ని కలుపుతూ ఒక బ్రిడ్జిని నిర్మిస్తుంది. అదే తరహాలో ఇక్కడ కూడా హైవేలు, బ్రిడ్జిలు నిర్మాణం చేసి అభివృద్దికై పనిచేస్తుంటే తీవ్ర వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ గారు లక్షద్వీప్ యొక్క భవిష్యత్తు, అలాగే భారత్ భవిష్యత్తు గురించి ఆలోచించి అత్యంత సాహసోపెతమైన నిర్ణయం తీసుకుని అక్కడి ప్రజలని ఒప్పించే పనిలో భాగంగా లక్షద్వీప్ పర్యటించి అక్కడ సంస్కృతిని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తూ ముస్లిం సమాజానికి ఒక దిశానిర్దేశం చేసి వారి ఆర్ధిక స్థితి ని బలోపేతం చేసే విధంగా టూరిజం ని ప్రమోట్ చేయడం ద్వారా భవిష్యత్తులో హిందూ జనాభా పెరిగే విధంగా అలగే హోటల్స్, రిసార్ట్స్ పేరుతో వ్యాపారలావాదేవీలు పెంచే ఒక ప్రయత్నం చేస్తున్నారు. -రాజశేఖర్ నన్నపనేని. మెగామైండ్స్.

No comments