జ్వాలామణులు ఈ పుస్తకాన్ని చదవండి, చదివించండి. దేశభక్తిని చాటండి. దే శంకోసం అహర్నిశలు శ్రమించి, తపించి, జ్వలించిన జ్వాలామణులు మన దేశపు ఆడపడ...
![]() |
జ్వాలామణులు |
ఈ పుస్తకాన్ని చదవండి, చదివించండి. దేశభక్తిని చాటండి.
దేశంకోసం అహర్నిశలు శ్రమించి, తపించి, జ్వలించిన జ్వాలామణులు మన దేశపు ఆడపడుచులు.
1176 లో రాణీ నాయకీ దేవి మొదలుకొని 1961 గోవా స్వాతంత్ర్య ఉద్యమం సుధాతాయిజోషీ వరకు దేశంకోసం పనిచేసిన ఎందరో వీరనారీమణులను మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై వుంది. సత్యాన్ని అన్వేషించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మన స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రను పునఃసమీక్షించి దేశం కోసం జ్వలించిన జ్వాలామణుల త్యాగాల గురించి తెలియజేసేందుకు ప్రయత్నం చేయాలి.
అటువంటి ప్రయత్నంలో భాగంగానే మీ ముందు 40 మంది స్వాతంత్ర్య జ్వాలామణుల గురించి తెలిపే ప్రయత్నంచేశాను. అగ్నిశిఖలుగా వెలుగొందిన వీరిని మన జీవితాలతో అన్వయించుకుని ప్రేరణతో అభివృద్దివైపు అడుగులు వేద్దాం. ఈ పుస్తకాన్ని చదవండి, చదివించండి. దేశభక్తిని చాటండి. -రాజశేఖర్ నన్నపనేని.
ఈ పుస్తకం వెల - రూ 100/- పోస్టల్ చార్జీలతో కలిపి రూ 140/- నాలుగు పుస్తకాలు తీసుకుంటే పోస్టల్ చార్జీలు లేకుండా రూ 400/- కావలసిన వారు megamindsmedia@ybl కి 8500581928 కి GPay, Phone Pe ద్వారా చెల్లించి, వాట్సప్ నెంబరు కి అడ్రస్ పంపితే మీకు 5 రోజుల లోపు అందుతుంది.
ఈ పుస్తకం కొనుగోలు విషయంలో మీకేదైన సమస్య ఉంటే మమ్మల్ని సంప్రదించండి:
మా వాట్సాప్ నెంబర్: +91 8500581928 నెంబర్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వొచ్చు.
No comments
Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..