భారత దేశంను ఇస్లాం రాజ్యంగా మార్చే కుట్ర జరుగుతుందా? - India Will Become Islamic Country? - MegaMinds

భారత్ ఇస్లాం రాజ్యంగా మారటానికి ఎన్నికల ద్వారా వ్యుహము: దేశంలో మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలని ఇలాగే కొనసాగిస్తే 20 సంవత్సరాల లోనే భారతదేశం ఇస్లామిక్ రాజ్యంగా అవతరిస్తుంది. ఎలా అంటే మొత్తం జనాభాలో 25 శాతం జనాభాగా ముస్లిం జనాభ 20 సంవత్సరాల లోనే చేరుతుంది. ఆ సమయానికి బంగ్లాదేశ్ నుండి అక్రమంగా చొరబడ్డ 3 కోట్ల బంగ్లాదేశ్ ముస్లిం లు, భారతదేశంలో 6 కోట్లకు చేరుకొని ముస్లిం అభ్యర్థుల విజయానికి కారకులవుతారు. ఇంతేకాకుండా 15 శాతం ముస్లిం జనాభా గల 150 జిల్లాలు, 250 జిల్లాలకు పెరుగుతాయి. 20 శాతం కన్నా ఎక్కువ జనాభా పెరుగుతుంది. ఇస్లాం మత ప్రారంభ రోజుల్లో మక్కా నుండి మదీనాకు వలస వెళ్లినట్లు భారత దేశంలోని ముస్లింలు అన్ని నియోజకవర్గాలకు ముస్లిం అభ్యర్థుల విజయానికి వలస వెళ్తారు కాబట్టి వారి వ్యూహం ప్రకారం దేశంలోని ప్రతి నియోజకవర్గంలో 25 శాతం ముస్లిం ఓట్లు ఉండేలా విస్తరించడాన్ని మనం తోసిపుచ్చలేం.

కేరళలో ఇప్పుడు 24 శాతం జనాభాగా ఉన్న ముస్లింలు రాబోయే 20 ఏళ్లలో మెజార్టీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిని కేరళ సీ.ఎం.అచ్యుతానందన్ 25-07-2010న ఢిల్లీలో ధ్రువీకరించారు. ఆయన ప్రకటనలో పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా 20 సంవత్సరాలలో కేరళని ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తుందని తెలిపారు. ఇంకా ఆయన చెప్పిందేమిటంటే మతవాదులు యువతని ఇస్లాంలోకి మతమార్పిడికి ధనము మరియు వివాహం  అనే రెండింటిని సాధనాలుగా ఉపయోగిస్తున్నారు అన్నారుు.

అంతేకాకుండా మనం ఒకసారి సాధారణ ఎన్నికల ఫలితాల దృశ్యాలను పరిశీలిద్దాం. సాధారణంగా ఎన్నికల్లో 50-60 శాతం వరకు ఓటింగ్ ఉంటుంది. ఈ ఓట్లే అనేక మంది అభ్యర్థులకు విభజించబడతాయి. అందువల్ల ఏ అభ్యర్థి 25-30 శాతం మధ్య ఓట్లు పొందితే అతను విజయం సాధిస్తాడనేది ప్రాక్టికల్ విషయం. ఇందువల్లనే 1947 నుండి రాష్ట్రాలలోని ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా మైనారిటీ ఓట్ల ద్వారానే ఏర్పడ్డాయి. మెజార్టీ ఓట్ల ద్వారా కాకుండా 50 శాతం కన్నా తక్కువ ఓట్లతో ఏర్పడుతున్న ప్రభుత్వాలు నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భాగం కాదు.

1947 నుండి భారత ముస్లింల ఓటింగ్ విధానాన్ని గమనిస్తే కేంద్రం మరియు రాష్ట్రాలలో ఓటింగు, వారి రాజకీయ నమూనాల కనుగుణంగా మొత్తం నియంత్రించబడుతుంది. వారి వ్యూహాలకు అనుగుణంగా వేర్వేరు సమయాలలో, వారికి సహకరించే పార్టీలకు విధేయతను చూపెట్టడం గమనించవచ్చు. ఏ ఒక్కపార్టీకి పూర్తి అనుకూలంగా జతకట్టడం ఇప్పటివరకు లేదు.  ముస్లిం జనాభా 20-25 శాతం కన్నా ఎక్కువ అయిన తర్వాత ముస్లింలకు ఏ రాజకీయ పార్టీతో జత కావాల్సిన అవసరం ఉండదు(కాంగ్రెస్, మార్కిస్టు, సమాజ్ వాది, ఆర్జేడీ) చివరికి సొంతంగా రాష్ట్రాలు మరియు కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరుస్తారు.

ఇప్పటికీ ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో  ఏ పార్టీకి చెందిన ముస్లిం అభ్యర్థి అయినా గెలుస్తాడు. లౌకిక పార్టీ నుండి వచ్చిన ముస్లిమేతరుడు ఖచ్చితంగా ఓడిపోతాడు. ఈ కారణాలతో పాటు రిజర్వేషన్ విధానాలు, కుల ఆధారిత జనగణన, పక్షపాత మీడియా మరియు అంతర్జాతీయ మతసంస్థలు ముస్లింలు కాని వారి ఐక్యతను ఖచ్చితంగా అడ్డుకుంటున్నాయి. 20-25 శాతం ఓట్లతో మనదేశ రాజకీయముఖచిత్రం ఇలాగే ఉంటే భారతదేశం ఇస్లామిక్ రాజ్యం కావడంలో ఆశ్చర్యం ఏముంది? - ఇస్లాం రాజ్యం వైపు భారత్ పుస్తకం ఆధారంగా.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

2 Comments

 1. ఇలాంటి దరిద్రపు ఆలోచనలు వాళ్ళకి ఉండబట్టే ఇలా కరోనా ల్లాంటివి వస్తున్నాయి. ఇకనైనా వాళ్ళు పాజిటివ్ గా ఆలోచిస్తారని ఆశిద్దాం.

  ReplyDelete
 2. https://www.youtube.com/watch?v=ZWO6MoRB0fM

  జై శ్రీరామ్,
  ఇది నా యూట్యూబ్ చానెల్(sailorbook), ఇప్పుడు మన జాతీయవాద సంస్థ ఐన RSS పైన ఒక క్రుట్రపూరిత ప్రచారం జరుగుతోంది. స్వాతంత్రోద్యమంలో RSS పాత్రఏమీ లేదని చెబుతూ. ఆ దురభిప్రాయాన్ని తొలగించడనికి నా ఈ చిన్నిప్రయత్నం. ఈ వీడీయో చూసి మీ అభిప్రాయాన్ని commentsలో రాయండి. అలాగే నా చానెల్ కి subscribe అవ్వండి.మీరు subscribe అవ్వడం ద్వారా ఇచ్చే ప్రోత్సాహమే, నేను మరిన్ని మంచి వీడీయోలు చెయ్యడానికి నాకు బలాన్నిస్తుంది.
  ఇందులోనేను భారతీయ జీవన విధానం,RSS, వ్యవసాయం, మన పూర్వీకుల గొప్పదనం ఇంకా ప్రపంచ చరిత్ర గురించి వీడీయోలు చేస్తున్నాను.
  నేను ఇటివంటి వీడీయోలు మరిన్ని చేస్తూ పూర్తిగా దీనికే అంకితమవ్వాలనుకుంటున్నాను. దానికి మీ సహకారం అవసరం. ఇవాళ మన సంస్థ ఐన RSS చరిత్ర గురించి వీడీయో చేశాను. మీరందరూ నా చానెల్ చూసి మీకు నచ్చితె subscribe అవ్వండి. దానివల్ల, ఈ చానెల్ కి ఎక్కువ సమయం కేటాయించడానికి నాకు ధైర్యం వస్తుంది. మీ అందరి సహకారాన్నీ కోరుకుంటున్నాను. ధన్యవాదములు.

  ReplyDelete

thank you