భారతదేశంపై జీహాది మూకల నరసహారం - Jihadis Massacre on India - లవ్ జిహాద్ మారణకాండ

megaminds
1

ఈ దేశం నాది అనే ప్రతి భారతీయుడు అందునా తెలుగువాడు తెలుసుకోవలసిన సత్యాలు, భారతదేశంపై జీహాది మూకలు చేసిన దాడులపై సమగ్ర వివరాలు..
ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం జిహాదీ దండయాత్రల వల్ల 270,000,000 (270 మిలియన్లు) మంది చంపబడ్డారు, శాంతి మతం అని చెప్పబడే ఇస్లాం వల్ల 80,000,000 హిందువులు చంపబడ్డారు. 20,000,000 బుద్దులు చంపబడ్డారు. భారతదేశం బయట క్రైస్తవులు 60,000,000, ఆఫ్రీకన్ లు 120,000,000 యూదులు పూర్తిగా ఇజ్రాయిల్ దేశం నుండి పారిపోయేవిదంగా ఇస్లాం జీహాదిలు చేసారు. ఈ గణాంకాలు నిజంకాదా? ఇవి ఇస్లాం జిహాదీ లకు తెలియదా? చరిత్రను తెలుసుకోండి భారతీయ మిత్రులారా!
https://en.m.wikipedia.org/wiki/Persecution_of_Hindus

భారతదేశం జిహాదీ మూలంగా 47% భూమిని ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ రూపం లో ద్విజాతి సిద్దాంతాల కు బలైపోయింది. భారతదేశం ఇస్లాం దండయాత్ర లకు ఎప్పుడు తలవంచలేదు. కొంత ప్రాతం మాత్రమే కొల్పోయింది. కాని మొసపుటోమియా(ఇరాక్ ),ఈజిప్టు, పరియ్షా(ఇరాన్ ) సిరియా, ఇజ్రాయిల్ లు తమ ఉనికిని ఇస్లాం జిహాద్ ప్రారంభించిన 50 సంవత్సరాలలో తమ మతం జోరాష్ట్రియన్, విగ్రహారాదన, క్రైస్తవ, యుదు మతాలను కొల్పోయాయి. ఇజ్రాయిల్ పూర్తి దేశం కోల్పోయి 1946 లో తిరిగి దేశం గా అరబ్ ప్రపంచం మెడలు వంచి ఏర్పాటు చేసారు. ఇది చర్రిత కమ్యూనిష్టు ల అర్ధచరిత్ర కాదు. కాని భారత దేశం 1000 సం॥ ఇస్లాం కౄర పాలన లో ఉండి కూడా తన ధర్మం రక్షించుకుంటూ ఉంది. ఇదే ప్రపంచానికి ఆదర్శం. ఇస్లాంజిహాదీలకు కంటకం.

https://youtu.be/kLVFafxU0gk

Prophet మహ్మమదు యొక్క మొదటి భార్య ఖధీజా కూతురు పాతిమా, అల్లుడు ఆలి ( మహ్మద్ తరువాత వారసత్వ సమస్య పై) సంతానంకు శరణు ఇచ్చిన రాజా దాహీర్ అత్యంత క్రూరంగా మోసం తో చంపడం నిజం కాదా?(711). తరువాత బప్పారావల్ మహ్మమద్ బీన్ కాశీం వారసులకు టర్కి వరకు పారద్రోలిన చరిత్ర హిందువులది ఇవిఅన్ని మరచి పోయారు మన చరిత్ర రాసిన కమ్యూనిష్టులు కాంగ్రేసు వారికుట్ర koenard elst,Will Durant, ks lal, పరిశోధనలు చదవండి.

హిందువులు ఓటమి పొందిన వారిని దయదలచి వదలి వేయడం శరణు అన్నవారికి శరణు ఇవ్వడం హిందువులు తమ వేలును తమకన్ను పోడుచుకున్నట్లు అవుతున్నది. ఉదా : రాజా దాహీర్ , పృద్యిరాజ్ చౌహాన్ తదితరులు.
963 లో అల్ఫాటగీస్ గజని ని ఆక్రమించాడు ఆయన కుమారుడు సబస్త్ఘీన్ కాబుల్ ను 997 ఆక్రమించాడు రాజా ఆనందపాలుడును ఓడించి అతని చంపి అక్కడ ఉన్న వారిలో కొందరిని మతమార్పిడి చేసి మిగిలిన వారిని లక్షలాది మంది ని నరకడం చేసారు. అందుచేతనే నేటికి కూడా హిందూ కుష్ పర్వతాలు అని పిలువ బడుతున్నాయి. 1000 సం॥ 1027 మహ్మమద్ గజని హిందూ దేశం పై 17 సార్లు దండయాత్ర చేసి హిందూ దేవాలయలు కొల్లగోట్టడం లూటిచేయడం చరిత్ర సత్యం.

711 నుండి 1193 వరుకు చేసిన నరసహారం చేసారు, ఎందుకంటే మహ్మమద్ ప్రవక్త కూతురు సంభందీకులకు ఆశ్రయం ఇస్తే వారు వారు మన దేశంను నాశనం చేసారు అన్న విషయం తెలిసి చీకొడతారని. హిందూ కుష్ పర్వత ప్రాంతాల లోని లక్షలాది మందిని చంపారని విషయం తెలుస్తుందని. 1192-23 ఘోరి దోపిడి, నరసంహారం మొదలు పెడితే చివరకు 1206 లో చివరకు గక్కర్ల చేతిలో చంపడినాడు ఈవిషయం కూడా చెప్పాలి. జిహాదిలు
హిందూ రాజ్యల అనైక్యత వల్ల ఇది అంతా జరిగింది. 1206 కుతుబుద్థిన్ అయిబక్ లక్షలాది మందిని చంపిన అయిబక్, శుభారక్ అనే గుర్రం కాళ్లతో తల పగల గొట్ట బడి చంబడ్డాడు.1265 గయాసుద్దీన్ బాల్భన్ 1 లక్ష మంది, 1303 అల్లావుద్దీన్ ఖిల్జీ 30వేల మంది ( రాణి పద్మవతి)1318 లో మాలిక్ ఖాఫర్ దేవగిరి పై దండయాత్ర చేసి రాజా హరపాలదేవుని బ్రతికి ఉండగానే చర్మం ఒలిచి చంపాడు. తల నరికి దేవగిరి కోటకు వేలాడదిసాడు.

1353 ఫిరోజ్ షా తుగ్లక్ 180000 మందిని 1365 బహుమని సుల్తానులు 5లక్షలు మంది హిందువులను చంపారు. 1399 లో తైమూర్ ఒక్క రోజు లో లక్ష మందిని చంపి వారి జంధ్యలను తూకం వేసి ఎంత మంది చని పోయారనే లేక్కకట్టేవారు. వారి కంకాల లతో పిరమిడ్లు నిర్మంచారు. హిందు స్త్రీ లను బానిసలు గా అమ్మేవారు.
పూరీ పై ఫిరోజ్ షా దాడి.1391 లో ముజఫర్ షా గజరాత్ సోమనాద్ దేవాలయం పై దాడి 1489 శికిందర్ షా లోఢీ తండ్రి ఆఫ్ఘన్ పఠాన్ తల్లి హిందూ స్త్రీ కాని శికిందర్ షా హిందువులపై మత మౌడ్యన్ని చూపాడు. మధుర పై దాడి చెసాడు. 1472 గుజరాత్ పాలకుడు మహ్మద్ బెగ్రాహ ద్వారక ను నాశనం చేసి చంపనారు రాజు జయసింగ్ మతం మారలేదని ఘోరంగా చంపాడు.

1526 బాబరు అత్యంత క్రూరుడు నరసంహారం వీక్షిస్తూ ఆనందించేవాడు అయోధ్య రామజన్మభూమిని మీర్ బాకీ తోధ్వంసం చేయించాడు.1556 అక్భర్ లవ్ జిహాద్ కు మూలపురుషుడు. హిందుస్ర్రీ లను లెక్క కు మిక్కిలి వివాహాలు చేసుకున్నాడు. చిత్తోగడ్ లో 30000 హిందువులు చంపాడు. 1738 నాదిర్షా 3 లక్షల మందిని చంపాడు. దక్షిణం లో టిప్పుసూల్తాన్ బహుమనీలు కాశీం రిజ్వీలు చేసిన నరసంహారం అత్యంత ఘోరం.
జహంగీర్ కాలంలో సిక్కుల తిరుగుబాట్లు 1658 రంగజేబు సొంత అన్న దారాషికోను చంపి 10000 హిందూ మందిరాల ధ్వంసం కాశి విశ్వనాధ, మధుర సోమనాద్ తదితర మందిరాలు. 9,11 సం ఫతేసింగ్ , జోరావర్ సింగ్ లను సజీవంగానే ఘోరి కట్టించిన ఘనచరిత్ర రంగజేబుది. 1921 కేరళ లో మోప్లా తిరుగుబాటు లో 2000 మంది హిందువుల నరసంహారం టిప్పు సుల్తాన్ కేరళ కొంగునాడు లో సంహారం చరిత్ర మరవని అంశాలు.

1947 జిన్నా Direct Action ప్రభావం తో 2 లక్షల మంది సంహారం తెలంగాణా లో రజాకర్ ల హిందూ నరసంహారం మరచిపోరాదు, హిందువులు ఇప్పటికి 100 సంవత్సరాలు కూడా కాలేదు మరియు వారు ముస్లిం లను రద్దు చేయడం గురించి మాట్లాడుతారు!! హిందువులు ఎవరిని రద్దు (తోలగించాలని) చేయాలని మాట్లడడం లేదు. అక్రమంగా వచ్చి బాంగ్లా, రోహింగ్య పంపిచేయాలని అడుగుతున్నాము. మీరు వారి కొసం బాకా ఊదుతున్నారు అంతే మిత్రులారా! హిందువులను ఇంత మందిని చంపిన జిహాదీలు హిందువులు ఎలా ఉన్నారని ప్రశ్నించడం వారి ఉన్మాదానికి ప్రతీక.

జిహాదిల ఓసారి DNA Test చేయించు కోవాలి భారతీయులు అందరి DNA ఒకటే అని కెంబ్రిడ్జి యూనివర్శిటి శాస్త్రవేత్తలు నిరూపించారు. ముస్లీం ల పూర్వికులు కత్తి కి భయపడి ముస్లింలుగా మారిపోయారు. ఉదా ఓవైసి Great Grand Father పండిట్ తులసి రామ్ దాస్ అని మొగల్ ప్రిన్స్ తెలిపాడు. కాబట్టి మిత్రులారా! జిహాదీల 1000 సం ॥ హిందు నరసంహారం గుర్చి తెలుసుకొని నిద్ర మేల్కోని జాగృతం కావాలి. కమ్యూనిష్టుల కాంగ్రేసుల చరిత్ర కాదు నిజ చరిత్ర ను తేలుసుకొండి. అయోధ్య లో కాంగ్రేసు కమ్యూనిష్టుల నాటకాలు చూశాం సుప్రీంకోర్టు నిజాలను వెల్లడ చేసింది keonard elst, Will Durant, k s lal లాంటి వారి పుస్తకాలు చదువుదాం. నిజ చరిత్ర తెలుసుకుందాం జిహాదిల ఆగడాలు అడ్డుకుందాం. -మహేష్ డేగల చరిత్ర పరిశొధకులు & విశ్లేషకులు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

1 Comments
Post a Comment
To Top