Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారతదేశం పై - కమ్యూనిష్టుల కుట్రలు - 11 Reasons to Avoid Communists - Stop communism in india

హిందూమతమే మా ప్రధాన శతృవు అని నినధించే కమ్యూనిష్టు లు ఈ దేశం పై చేసిన కుట్రలు అన్ని ఇన్ని కాదు. వాటిలో అతి ముఖ్యమైనవి ఈ విశ్లేషణ లొ చూ...


హిందూమతమే మా ప్రధాన శతృవు అని నినధించే కమ్యూనిష్టు లు ఈ దేశం పై చేసిన కుట్రలు అన్ని ఇన్ని కాదు. వాటిలో అతి ముఖ్యమైనవి విశ్లేషణ లొ చూద్దాం.
పీడితప్రజలు, దేశభక్తి, సమానత్వం అని వారు చెప్పేమాటలకు చేసేపనులకు పొంతన ఉండదు. దేశభక్తి గూర్చి గొప్పగా మాట్లడుతారు, ఏదేశభక్తి చైనా, USSR దేశభక్తినా ? ఓ USSR అంతరించి పోయిందికదా! చైనా దేశభక్తి, దొంగచాటున funding చేస్తూఉంటుంది అందుకు క్షమిచాలి వీరి చైనా దేశభక్తి ని కించపరినందుకు. వియత్నం విజయం అంటు గొప్పలు చెప్పుకొనే వీరు ఆప్ఘన్, ఇరాన్, లో వీరి పరాజయాలు మాత్రం చెప్పరు. ఇరాన్ లో ఉద్యమం చేసి ఇస్లాం చేతి లో కుక్కచావుచచ్చారు. జనవిజ్ఞాన వేదిక, ఉపాధ్యాయ సంఘాలు UTF, STU, APTF, DTF, సైన్సు పేరు తో హిందూమతాన్ని మూడనమ్మకాలు అంటూ అవహేళనం చేయడం వీరికె చెల్లు. ఇస్లాం, క్రైస్తవంలో ఉన్న లోపాలు కూటములు, దశమ బాగం, నూనె రుద్దుకోవడాలు, జిహాద్, నిఖా హలాల్, తలాక్, ముస్లీం మహిళల ఖాటనా, అణచివేత పై ఏనాడు మాట్లడరు. అందుకు మనం అందరం ఆలోచించాలి. హిందువులను అవమానంచేయడం కమ్యూనిష్టు, కమ్యూనిష్టు సంఘల జన్మహక్క. కమ్యూనిష్టు విద్యార్థుల ప్రదర్శన లో ఇన్షాఅల్లా భారత్ తెరిటుకడేహొగా అని ముస్లీంలు అంటే సమర్దనగా ఆజాధీ ఆజాధీ అని మన హిందూ అడ్డగాడిద కమ్యూనిష్టు కన్నయకుమార్ లాంటి వారు నినాదాలు చేస్తారు తప్ప భారత్ మాతకి జై చచ్చినా అనరు, ఇది కమ్యూనిష్టుల వారసత్వం మిత్రులారా!
1) పాకిస్తాన్ ఏర్పాటు కు సంపూర్ణ సహకారం
సర్ నయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రవచించిన ద్విజాతిసిధ్ధాంతం ను జిన్నా తీసుకొనేంతవరుకు దానికి చలనం లేదు. పక్తు కాంగ్రేసు వాది అయిన జిన్నా కు CPI ముగ్గురు కమ్యూనిష్టు ప్రముఖ నాయకులు డానియల్ లతాఫి, సజ్జాద్ జహీర్, అబ్దుల్ మాలిక్ తో పాటు కార్యకర్తల ను ఇచ్చి 1946 పంజాబ్ ఎన్నికలకు మ్యానిఫేస్టొ రచింపచేసి దేశవిభజన సిద్దాంతాన్ని పరుగెత్తింపచేసారు. ఆనాటి CPI జాతీయకార్యదర్శి, CP జోషి కేరళ మాజీ cm నంబూద్రి పాద్ లు పాకిస్తాన్ ఏర్పటు లో తమ పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. పై విషయాన్ని ఖండించే ధైర్యం కమ్యూనిష్టులకు, వారి ఉపాధ్యాయ సంఘల లో ఎవరికైనా ఉందా అని మహేష్ డేగల సవాల్ విసురుతున్నారు.

2) 1942 క్విట్ ఇండియా కు వెన్నుపోటు
భారత స్వతంత్ర పోరాటం లో అదరిని ప్రశ్నించేవీరు విరి దురాగతలు బయటరాకుండా అరుస్తూఉంటారు. 1942 క్విట్ ఇండియా ఉధ్యమం లో మేము ఇక పాల్గోనమని 120 పేజీల క్షమాపణ పత్రం ఆనాటి CPI కార్యదర్శి CP జోషి బ్రిటిష్ హాం సెకరెట్రి Sir Regenold Maxwell కు మోకాళ్ల పై కూర్చుని రాసి ఇవ్వ లేదా? ఆవిధంగా 1942 క్విట్ ఇండియా ఉధ్యమాన్ని అణచడానికి బ్రిటిష్ వారితో కలసిన పనిచేసి CPI వారికార్యకర్త లు విడిపించుకోవడం జరిగింది.

3) నేతాజీని హిట్లర్ - టోజో బూట్లు నాకిన కుక్క అన్న కమ్యూనిష్టులు
గాంధీ, నెహ్రు లచేత అవమానింపబడి పోరాటం ద్వారా స్వాతంత్ర పొందాలన్న నేతాజీ హిట్లర్ జపాన్ నేత టోజో సహకారంతో బ్రిటన్ వారితో యుద్దం చేయాలి కావున శత్రువు శత్రువు మిత్రుడు అన్న యుద్దనీతిని పాటిస్తే కమ్యూనిష్టుల పత్రిక PEOPLES WAR లో నేతాజిని హిట్లర్ టోజో బూట్లునాకిన కుక్క అని, నేతాజి ని గాడిద పై ఊరేగించే చిత్రలు ముద్రించిన కమ్యూనిష్టులు.
అసలు విషయం ఏమంటే 1942 బార్భరోసా యుద్దం వరకు హిట్లర్ కు గోదుమలు పెట్రోలు మొదలగు నవి USSR స్టాలిన్ ( తమదేశం లో ఉక్రైయిన్ లో మనవ నిర్మిత కరువు ఏర్పటు చేసి ఆకలి కి తట్టు కోలేక ప్రజలు నరమాంభక్షణ కు మారుతున్న) సరఫరా చేసాడు. స్టాలిన్ తెలివి లేనితనం ను హిట్లర్ USSR లో బార్బరోసా పై దాడి చేసి ఆక్రమించాడు.
ఇప్పుడు చేప్పండి హిట్లర్ బూట్లు నాకిన కుక్క కమ్యూనిష్టు నాయకుడు స్టాలినా? నేతాజీనా? సవాల్ స్వీకరించే ధైర్యం ఏ కమ్యూనిష్టు, కమ్యూనిష్టు ఉపాధ్యాయ సంఘలకు ఉందా? అని ప్రశ్నిస్తూన్నా. ఇంకో ముఖ్య విషయం 1942 క్విట్ ఇండియా ఉధ్యమం లో వారు క్షమాపణ పత్రం రాయడానికి కారణం బార్బరోసా యుద్దం ఈ యుద్దం ముందు వరకు స్టాలిన్, హిట్లర్, స్నేహితులు కాబట్లి భారతదేశం లో బ్రిటిష్ వారు శతృవులు అందువలన బ్రిటన్ పై పోరాటం అంటారు. హిట్లర్, USSR లోని బార్బరోసా ప్రాతం పై దాడి చేసిన వేంటనే బ్రిటన్ వారు మిత్రులై పోయారు ఏందుకంటే బ్రిటన్ USSR కలసి హిట్లర్ పై యుద్దం చేస్తూన్నారు కావున. ఇది వీరి దేశభక్తి మనకు నీతులు చెబుతారు మనం వినాలి. మిత్రులారా విటిని గూర్చి ప్రశ్నించండి.

4) భారతదేశం పై సాయుధ తిరుగుబాటు
1919 - 20 లో M N ROY ఆధ్వర్యం లో దేశం ను హస్తగతం చేసుకోవాలని train load ఆయుధాలతో విఫలయత్నం చేసినాడు. 1942 - లో పన్నాలాల్ దాస్ ఆద్వర్యం లో కలకత్తా ఢాంఢాం విమానశ్రయం, ఆయుధ ప్యాక్టరీ ఆక్రమించి దేశం పై విఫల తిరుగుబాటు చేసారు ఈ కమ్యూనిష్టులు.

5) అంబేద్కర్ ను ఓడించండి
అంబేద్కర్ ను ఏలాగైన అంటే ఓటు box లో నీళ్లు పోసైన ఓడించండి అని పిలుపునిచ్చి CPI ప్రముఖ నాయకుడు శ్రీపాద అమృత డాంగే. 1952 ముంబై సెంట్రల్, 1954 బాంద్రా లోక్ సభ ఎన్నికలలో అదే విధంగా ఓడించడం జరిగింది. నేటి దళిత నాయకులు ఈవిషయాలు తేలుసుకోవాలి. కమ్యూనిష్టు లు అంబేద్కర్ కు చేసిన అవమానానికి క్షమాపణ చెప్పాలి.

6) USSR నుండి వరదలా నిధులు
కమ్యూనిష్టు పార్టీ ఏన్నికల ఖర్చు కోసం పార్టీ అభివృద్దికి USSR, CPI కి కోట్లాది రూబుల్స్ (USSR డబ్బు) అజయ్ ఘోష్, రాజేశ్వరరావు ల ద్వారా పంపడం జరిగింది దాని ద్వారా పార్టీ అభివృద్ది మనం చూన్తూన్నాము. క్రింద స్థాయి కార్యకర్త లు collection తో, పేదప్రజల పేరు తో భూఆక్రమణ, ప్యాక్టరీ యజమానులతో లాలుచీ లతో దేశాన్ని నాశనం చేసారు.

7) రజాకర్లకు సహకారం
ఆపరేషన్ పోలొ సందర్బంగా నైజాం రజాకర్లకు ఆయుధసామగ్రి బెంగాల్ నుండి సరఫరా చేసే ప్రయత్నం చేసారు. మరియు తమ ప్రాభల్యం గల ప్రాంతలలో భారతసైన్యానికి సహకరించవద్దని కరపత్రాలతో ప్రచారం చేసారు. స్వతంత్ర ప్రాంతం చేయాలని విరిఆలోచనకు USSR స్టాలిన్ సహకారం లేకపోవడం తో నీరసించిపోయారు. ఈ విషయాలు శ్రీ KM MUNSHI Indian govt agent చెప్పిన విషయాలు. విటిని కాదనే ధైర్యం కమ్యూనిష్టు లకు ఉందా?

8) 1962 భారత సైనికులకు రక్తదానం చేయరాదు
1962 భారత చైనా యుద్దం సందర్భంగా చైనా చేర్మన్ మావో మా చేర్మన్, చైనా సైనికులకు స్వాగతం అనే నినాదాల తో కలకత్తా లో హోరేత్తించారు. ఆ సందర్భంగా కమ్యూనిష్ట కార్యకర్తలు భారత సైనికులకు రక్తదానం చేయరాదని పార్టీ పరంగా నిర్ణయీంచారు, దీనికి వ్యతిరేఖంగా కేరళ మాజీ cm అచ్యుతానందన్ రక్తదానం చేసాడని అతనిని కేంద్ర పదవి నుండి తగ్గించి శిక్షించడం జరిగింది. ఇది వీరి దేశభక్తి కాబట్టి కమ్యూనిష్టు లు చైనా దేశభక్తులు.

9) 1970 స్వైయిన్ బరి నవసంహారం
బెంగాల్ బురద్వాన్ జిల్లా లో తమ పార్టీ రాజీయ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నారని కమ్యూనిష్టుపార్టీకి చెందిన నిరుపమ్ సేన్ - కాంగ్రేసు పార్టీ కి చెందిన ప్రణబ్ స్వైయిన్, మలైస్వైయిన్ లను చంపి వారి తల్లి మృగనయణా దేవి కి కుమారుల రక్త కలిపి తినిపించిన ఆ నరరూప రాక్షసుని బెంగాల్ మంత్రిని చేసిన CPI(M) ప్రభత్వం.

10) కేంద్ర కమ్యూనిష్ట నాయకత్వం లో దళితులకు చోటు లేదు
1925 నుండి నేటి వరకు కమ్యూనిష్ట పార్టీ కేంద్ర నాయకత్వం లో ఒక్కరికూడా దళితులకు చోటురాకుండా వారి పార్టీ నియమావళి రాసుకుని ఒక్కరు కూడా దళితుల నుండి ప్రాతినిధ్యం లేకుండా చూసుకున్నారు. క్రైస్థవులను అవకాశం కల్పించి దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూన్నారు. మరి వారి కులవివక్ష పోరాట సమితులు ఎవరి పై పోరాడుతున్నారో ఎవరి పై పోరాడాలొ వారికేతెలియదు. MN Roy నుండి ఏచూరి వరకు అందరూ బ్రహ్మణులు లేదా అగ్రకుల నాయకత్వమే వారి కేంద్ర నాయకత్వం.

11) మరిచ్జిహపి మారణ కాండ
1970 బాంగ్ల దేశ్ హిందూనరసంహారం నుండి పారిపోయి వచ్చి హిందువుల లో అగ్రవర్ణాల వారిని W.Bengal లో దళితులను దండకారణ్యం, సుందర్బన్ అడవులలోను, అడమాన్ లో నివాసం ఏర్పటు కు సహకరించి దళిత వ్యతిరేఖతను ప్రదర్శించారు. ఇదే వీరి కులవివక్ష పోరాటం. హిందువుల పర్వదినం సరస్వతి పుజ రోజు 1979 సుందర్భన్ మడ అడవుల లొని దళితులను జ్యోతిబసు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పోలీసు ల సహకారం తో CPI కార్యకర్తలు దళితులను సముద్రం లో ముంచి మొసళ్ల కు ఆహారంగా వేసారు. వేలాదిమంది చావుకు కారణం అయ్యారు. ఇక కేరళ లో వారు చేస్తూన్న హింస అంత ఇంత కాదు మానవత్వ లేని మారణకాండ సాగస్తూన్నారు.
పై ప్రశ్నలు ఏ కమ్యూనిష్ట అయిన నిజం కాదని చెప్పగలడా? వీటికి సమాదానాలు చెప్పగలడా? మరి వీరు దేశభక్తి, పీడిత తాడిత, కులవివక్ష, భావస్వేచ్చ పై ఉపన్యాసాలు దంచుతారు. వీర సావర్కర్ ప్రశ్శించే వీరు బ్రిటిష్ వారికి క్షమాపణ చెప్పిన CP జోషి ని ప్రశ్నించరు. సిగ్గ లేకుండా ఇందిరాగాంధికి క్షమాపణ రాసిన సీతారాం ఏచూరి ఏవిధంగా నీతు మాట్లడతాడో ప్రజలు అర్ధం చేసుకోవాలి. ఇది వీరి సిగ్గుమాలిన దేశద్రోహ చరిత్ర.
మిత్రులారా ఇకనైనా మేలుకోండి ఈ ద్రోహుల మాటలు నమ్మకండి వీళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకుంటుంటే మన పిల్లలు మాత్రం అడవులవెంట తిరగాలా ఒక్కసారి ఆలోచన చేయండి. - మహేష్ డేగల. చరిత్ర పరిశోధకులు & విశ్లేషకులు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

4 comments

 1. నిజాలను నిరభయంగా చాటిన మహేష్ గార్కి అభినందనలు.

  ReplyDelete
 2. కంకికొడవలిని కలంతో డేగల తొక్కిన మహేష్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏

  ReplyDelete
 3. proof leni abbadalu evi

  ReplyDelete
 4. నిజాలు చెప్పారు.
  కానీతెలంగాణ లో నిజాం రజాకార్ల పైన సామాన్య హిందూ ప్రజల సహకారంతో పోరాటం అయితే చెశారు.మిగతావి అన్ని ద్రోహ కార్యాలే వారివి. చైనా తొత్తులు కమ్యూనిస్ట్ లు

  ReplyDelete