Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సరే మోడీ గారిని దించేద్దాం next ఎవరు ప్రధానమంత్రి ??? - megaminds

   *ఒక చ‌క్క‌ని విశ్లేష‌ణ ఇది.*    హేతుబ‌ద్ధంగా ఆలోచించండి. ప్ర‌స్తుత ప్ర‌ధానిపై ఉన్న‌ట్టుండి ఏదో ఒక అభిప్రాయానికి రావొద్దు. 201...

   *ఒక చ‌క్క‌ని విశ్లేష‌ణ ఇది.*   
హేతుబ‌ద్ధంగా ఆలోచించండి.
ప్ర‌స్తుత ప్ర‌ధానిపై ఉన్న‌ట్టుండి ఏదో ఒక అభిప్రాయానికి రావొద్దు.
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముఖ‌చిత్రం ఇలా ఉండ‌వ‌చ్చు...
============================
ఒక వైపు :--
బిజెపి + ఆర్ఎస్ఎస్ + రిప‌బ్లిక్ టివి + జీ టివి
---------------------------
మ‌రో వైపు :--
కాంగ్రెస్ + వామ‌ప‌క్షాలు + బిఎస్ పి + ఎస్ పి + టిడిపి + ఆర్ జెడి + శివ‌సేన + డిఎంకె + ఎఎపి + జెడియు + టీఎమ్ సి+ముస్లిం లీగ్+ఎన్ సిపి
and
ఎన్ డిటివి + ఎబిపి న్యూస్ + స్క్రోల్ + ద వైర్ + అవార్డ్ వాప్సి గ్యాంగ్ + జెఎన్‌యు + ఎఎంయు + పాకిస్తాన్ + చైనా
============================
ఇక ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూద్దాం :-
ఇటు హిందువులు, అటు ముస్లింలు కూడా మోడీ వ‌ద్దు అనే అనుకుంటున్నారు.
కాని ఆ రెండు వ‌ర్గాల కారణాలలో తేడా ఉంది.
హిందువులేమో 4రూ.పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల గురించి మాత్ర‌మే క‌ల‌త చెందుతున్నారు.
కాని ముస్లింలు రోహింగ్యాల గురించి క‌ల‌త ప‌డుతున్నారు.
- హిందువులు జిఎస్ టి గురించి క‌ల‌త చెందుతున్నారు.
- కాని ముస్లింలు కాంగ్రెస్ తిరిగి వ‌చ్చి దేశాన్ని ఒక ఇస్లామిక్ రాజ్యంగా మార్చాల‌ని ఆశిస్తున్నారు.
- క్రైస్త‌వులు అంకిత భావం గ‌ల పౌరులే, కాని  మ‌త పెద్ద‌లు వారి మ‌న‌సులను క‌లుషితం చేస్తున్నారు.
భార‌త్ త‌నంత తానుగా ఎదిగి ఆర్థికంగా ప‌రిపుష్టం కావ‌డం ఆ మ‌త‌గురువుల‌కి ఇష్టం లేదు.
భార‌త్ ఎప్పుడూ విదేశీ స‌హాయం కోసం చేయి చాస్తూ ఉండాల‌న్న‌దే వారి ల‌క్ష్యం.
కార‌ణం ఏదైనా వారందరి అంతిమ ల‌క్ష్యం అదే.
-----------------------------
ఇక అవినీతికి మారుపేరైన రాజ‌కీయ నాయ‌కులంద‌రూ *త‌మ స్వ‌లాభం, స్వార్ధం కోసం ప్ర‌జ‌లపై త‌మ అభిప్రాయాలు రుద్దుతున్నారు.*
ప్ర‌జాస్వామ్యంలో విభేదించ‌డం ఎప్పుడూ మంచిదే, అది మ‌న హ‌క్కు!!!
❌ *కాని మోడీని వ్య‌తిరేకించి మీరు ఎవ‌రిని స‌పోర్ట్ చేస్తున్నారు?*❌
మీరు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే ముందు దీని గురించి సీరియ‌స్ గా ఆలోచించ‌డం మంచిది.
- ములాయం,
  లాలూ,
  మాయావ‌తి,
  సోనియా,
  రాహుల్‌,
  కేజ్రీవాల్‌,
  మ‌మ‌తా బెన‌ర్జీ,
  పవార్
  చంద్రబాబు
  మారన్
  వామ‌ప‌క్షాలు...
మోడీక‌న్నా మెరుగైన వారా...?
Image result for babu chANDRA

*గ‌తంలో వారి ప‌నితీరు మోడీ క‌న్నా మెరుగ్గా ఉందా...*
మిమ్మ‌ల్ని మీరు ప్ర‌శ్నించుకోండి.
- మ‌మ‌తాబెన‌ర్జీ,
- అఖిలేశ్ యాద‌వ్‌,
  etc...
గుజ‌రాత్ కు సార‌థ్యం వ‌హించిన మోడీ క‌న్నా మెరుగైన ముఖ్య‌మంత్రులా..?
ఒక్క సారి మీరు గుజ‌రాత్ లోని ఏ న‌గ‌రం లేదా ప‌ట్ట‌ణం అభివృద్ధినైనా ఇత‌ర రాష్ర్టాల రాజ‌ధానుల‌తో పోల్చండి.
- లాలూ, ములాయం రాజ‌కీయాల్లో ప్ర‌వేశించిన‌ప్పుడు ఒక లాంత‌రు లేదా ఒక సైకిల్ కొనుక్కోవ‌డానికి కూడా చాల‌ని ఆదాయం వారిది.
కుల రాజ‌కీయాల‌తో వారు కోట్లు గ‌డించారు.
ఈ రోజు రామ్ గోపాల్ యాద‌వ్ ప్రైవేటు చార్ట‌ర్డ్ విమానంలో చ‌క్క‌ర్లు కొడ‌తారు;
శ్రీ‌పాల్ యాద‌వ్ Aadi కారులో తిరుగుతూ ఉంటారు.
వారంద‌రికీ ఉన్న‌ట్టుండి ఈ సంప‌ద ఎక్క‌డ నుంచి వ‌చ్చింది?
వారంతా మోడీక‌న్నా మెరుగైన వారా???
*------ఆలోచించండి.*
- సోనియా, రాహుల్‌, కుమార్తె, అల్లుడూ ఈ రోజు కుబేరులు.
వారంతా మోదీ క‌న్నా మెరుగైన వారా???
*మిమ్మ‌ల్ని మీరు ప్ర‌శ్నించుకోండి.*
- 35 సంవ‌త్స‌రాల పాటు ప‌రిపాల‌న సాగించిన క‌మ్యూనిస్టులు....
న‌రేంద‌ర మోదీ క‌న్నా మెరుగైన వారా???
*------ప్ర‌శ్నించుకోండి.*
- ఉచిత వైఫై, సిసిటివి, 150 క‌ళాశాల‌లు, 500 పాఠ‌శాల‌లు అందిస్తామ‌ని ఐదేళ్ల పాటు ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను ప్ర‌క‌ట‌న‌ల‌తో మ‌భ్య‌పెట్టిన కేజ్రీవాల్ న‌రేంద్ర మోడీక‌న్నా మెరుగైన వాడా???
*-------ఆలోచించండి*
- కాన్షీరాంతోక‌లిసి మాయావ‌తి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు సైకిల్ మీద తిరిగి ప్ర‌చారం చేశారు.
ఇంట్లో దీపం వెలిగించుకునేందుకు అవ‌స‌ర‌మైన సొమ్ము కూడా మాయావ‌తి చేతిలో లేదు.
కాని ఈ రోజు ఆమె ధ‌రించే పాద‌ర‌క్షలు విదేశాల నుంచి విమానంలో వ‌స్తాయి.
ఆమె సోద‌రునికి 497 కంపెనీలున్నాయి.
వారు న‌రేంద్ర మోదీ క‌న్నా మెరుగైన నాయ‌కులా???
*------ఆలోచించండి*
- 5 ల‌క్ష‌ల మంది కాశ్మీరీ హిందువుల‌ను సొంత ప్రాంతాల నుంచి త‌రిమేసిన‌ప్పుడు, ఢిల్లీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే వారంతా త‌మ సొంత భూమిలోనే శ‌ర‌ణార్థులుగా మారిన‌ప్పుడు ఎంత మంది దానిపై గొంతెత్తి నిన‌దించారు....
అదే బంగ్లాదేశ్ లోని రోహింగ్యాల కోసం మాత్రం అంద‌రూ గొంతెత్తి అఱిచేవారే.
    *ఆలోచించండి*
జ‌మ్ములోని శ‌ర‌ణార్థి శిబిరాల‌కు ఒక సారి వెళ్లి చూడండి....
1990 నుంచి కాశ్మీరీ పండితుల దుర‌వ‌స్థ ఎలా ఉందో తెలుస్తుంది. ఏం హిందువులు మనుషులు కాదా!!!
మోడీని వ్య‌తిరేకిస్తున్న వారంద‌రినీ నేను ఆహ్వానిస్తున్నాను.
కాని వారి ముందు అంత‌క‌న్నా మెరుగైన ప‌రిష్కారం ఉందా...?
అలాంటి ప‌రిష్కారం అనేది ఉంటే అదేమిటో దేశానికి తెలియ‌చేయండి.
మాతృభూమి గురించి ఒక్క‌సారి ఆలోచించండి...
ఇంకా ఎంత‌గా దోపిడీకి గురి కావాల‌ని మీరు భావిస్తున్నారు?
ఇత‌ర దేశాలు మ‌న‌ని పరోక్షంగా కూడా  దోచుకోవాలా..?
కులం/వ‌ర్గం, మ‌త విభేదాలు విడ‌నాడండి.
ఎందుకంటే, అన్ని కులాల, మతాల వాళ్లం..
ఈ పుణ్యభూమిలోనే పుట్టాం....
*గుర్తు తెచ్చుకోండి...*
మ‌న‌లోని కుల వ్య‌వ‌స్థ‌ను ఆస‌రాగా చేసుకుని దోచుకోవాల‌న్న‌దే దోపిడీ దారుల ల‌క్ష్యం.
*జాగ్రత్త! కలసి మెలసి ఉందాం*
- మోడీని ఎందుకు ఇష్ట‌ప‌డుతున్నానో ఆలోచించండి..
కాంగ్రెస్‌, ఎస్ పి, బిఎస్ పి, ఎఎపి, ఇత‌ర పార్టీల‌ను వ్య‌తిరేకించ‌డానికి మాత్రం చాలా కార‌ణాలున్నాయి.
- అచ్ఛేదిన్ (మంచిరోజులు) ఎప్పడొస్తయోఇంకా తెలిసి రాలే‌దు కాని.....
మోడి, ఈ రోజు చేస్తున్న కృషికి స‌రిపోల‌గ‌లిగే ప్ర‌య‌త్నం చేసే రాజ‌కీయ నాయ‌కులెవ‌రూ..
ఈ రాజకీయ నాయకులలో మాత్రం లేరు... వీరంతా కాలంచెల్లిన వాళ్లు.
- దేశాన్ని సంప‌న్న దేశంగా మోడీ మార్చ‌గ‌ల‌రా అన్న‌ది ఇప్పుడే తెలియ‌దు కానీ...
దేశానికి ప్ర‌పంచ ఖ్యాతిని తేగలిగే నాయ‌క‌త్వం వ‌హించ‌గ‌ల‌ స్థాయిఉందని ఇప్పటికే ఋజువైంది...
ఆయ‌న శ‌క్తియుక్తుల‌న్నింటీనీ పెట్టి కృషి చేస్తార‌ని మాత్రం అందరూ న‌మ్ముతున్నారు.
- భార‌త చ‌రిత్ర గురించి మోడీకి ప‌రిపూర్ణ‌మైన జ్ఞానం ఉంది. మ‌న భ‌విష్య‌త్తు ఎలా ఉండాల‌నే విష‌యంలో ఆయ‌న‌కి ఇంకా బాగా  స్ప‌ష్ట‌త ఉంది.
త‌న గురించి,
భారత ప్రజలందరి గురించి,
మాతృభూమి గురించి,
త‌న‌పై ఉన్న బాధ్య‌త‌ గురించి,
చిత్త‌శుద్ధితో ఆలోచించ‌గ‌ల జ్ఞానం మోడీకి ఉంది.
*మ‌న మాతృభూమిని శ‌క్తివంతంగా నిలిపేందుకు మ‌న వంతు కృషి చేయాలి.*
నా ఆలోచ‌న‌లు బాగున్నాయ‌ని మీరు భావించిన‌ట్ట‌యితే మీరు కూడా నా త‌ర‌హా పాత్ర మీరంతా పోషించండి.
గ‌ర్వ‌కార‌ణులైన భార‌తీయుల‌కు ఈ సందేశాన్ని అంద‌చేయ‌డం కోసం దీన్ని వీలైనంతా షేర్ చేయండి.
*దేశాన్ని ప‌టిష్ఠం చేయ‌డానికి మోదీకి మ‌రో ఐదు సంవ‌త్స‌రాలు స‌మ‌యం ఇద్దాము*

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments