పది వైపుల నుంచి కమ్ముకొచ్చిన శత్రువులని ఒక్కడై నిలిచి పోరాడి గెల్చిన సుదాస ది గ్రేట్! మన చరిత్రకారులు " - The Gre...
పది వైపుల నుంచి కమ్ముకొచ్చిన శత్రువులని ఒక్కడై నిలిచి పోరాడి గెల్చిన సుదాస ది గ్రేట్!
మన చరిత్రకారులు " - The Great!" తోకలు తగిలించి పొగిడినవాళ్ళందరూ హైందవేతరులే - అశోకా ది గ్రేట్,అక్బర్ ది గ్రేట్,కనిష్క ది గ్రేట్!మార్క్సు కళ్లదాలతో చూసే కమ్యునిష్టులకి సిగ్గు లేదు సరే,ఈ దేశం కోసం త్యాగాలు చేసి స్వతంత్రం తీసుకొచ్చి దేశభక్తికి పేటెంటు పుచ్చుకున్న కాంగ్రెసు వాళ్ళకి ఏం మాయరోగం వచ్చింది?స్వతంత్రం తీసుకొచ్చారు,అధికారం తమకే దక్కింది - చరిత్రని భ్రష్టు పట్టించదం లాంటి దేశభక్తి లేని పనులు చెయ్యడం దేనికి?
మీకు నేనొక సంగతి చెప్తే మీరు నమ్మలేకపోవచ్చు - ఇంగ్లీషువాళ్ళకి తొత్తులై స్వతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించారని తమిళ జస్టిస్ పార్టీ పెద్దల్ని విమర్శిస్తున్నాము గానీ గాంధీ దగ్గిర్నుంచి బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించిన మదన్ మోహన్ మాలవ్య వరకూ అందరూ ఇంగ్లీషువాళ్ళని అభిమానించి ఆదరించి గౌరవించి పొగిడి పొగిడేటప్పుడు భాష్పవారిపరిపూర్ణలోచనహర్షపులకాకితగాత్రులైనవారే!చెప్పడం ఎంత గంభీరమైన పదజాలంతో చెప్పినప్పటికీ గాంధీ తను చెప్పిందీ చేసిందీ ప్రజలతో చేయించిందీ ఇంగ్లీషువాళ్ళు భారతీయుల్ని ఎంత్ క్రూరంగా హింసించినా సరే ఒక్క భరతీయుడు కూడ అఒక్క ఇంగ్లీషువాణ్ణి కనెసం కోపం తెచ్చుకుని కొట్టను గూడా కొట్టకూడదు అనే రకం విచిత్రమైన పోరటమే!గాంధీ స్వతంత్రం తీసుకు రావటానికి వాడిన చిట్లావైద్యపు కార్యక్రమాలు, - విదేశీవస్త్రబహిష్కరనంచరఖా తిప్పటం,, మన ఉప్పు అమ్నమే తయారుచేర్సుకోవటం, ఇంగ్లీషువాళ్ళు ఈ చెంపన కొడితే ఆ చెంపని చూపించటం, రెండు చెమపలూ అయ్య్యాక్ వీపు చూపించటం,మొదలుపెట్టటం వీరావేశంతో మొదలుపెట్టేవాడు - "అయ్యబాబోయ్!ఎంత్ అద్భుతమైన పోరాతవిధానం!!ఈ దెబ్బకి ఇంగ్లీషువాళ్ళు అదెశం వొదిలి పారిపోవటం ఖాయం!!!" అబిపించేది అతన్ని వెర్రివెధవ కింద జమకటిన ప్రతికషులకి కూడా.కానీ ఏ ఒకటీ నెలకి మించి జరగలేదు,కొన్ని మోదటి వారంలోనూంకొన్ని మూడో వారంల్లోనొ ఆగిపోయినాయి - ఆపింది స్వయానా గాంధీయే,చౌరీచౌరా సన్నివేశం మళ్ళీ జరుగుతునదేమోనని అనుమానం వస్తే చాలు నెహ్రూ లాంటి వాళ్ళు ప్లీజ్ ప్లీజని ఎంత కాళ్ళావేళ్ళ పడినా వినేవాడు కాదు.!
అయ్యా!ఇంగ్లీషువాళ్ళ మీద అంత బానిసత్వపు మమకారం ఉండి తమలోకి తాము చూసుకున్నప్పుదల్లా ఘోరమైన ఆత్మన్యూనత రగిలిపొయ్యేవాళ్లకి హిందువుల్లో "ది గ్రేట్!" అనదగిబవాడు ఎలా కంపడతాడు - క్రీ.శ 1947 నుంచి భారత ప్రభుత్వం అచ్చ్హొత్తించి పిలలకి చెప్పిన చరిత్రలో ఒక్క హింద్దొ నా కొడుక్కి ది గ్రేట్ తగిలించి తగిలించారో వెదికి చూపించండి!అట్లా ని వాళ్ళు హినందువులు కాదా?అబ్బే!పాధారణాల నిఖార్సైన హిందువులు!ఎప్పుడు?ఎన్నికలు ప్రకటించి అవి అయిపోయేవరకు!సొంత ప్రతిభ మీద నమకం లేదు గాబట్టి నామినరెషన్ వేసిన దగిర్నుంచీ ఎన్నికల ఫలితాలు వచ్చేవార్కు అయ్యలు తిరగని గుడిఉండదు,చెయ్యని పూజ ఉండదు,పట్టని అస్న్యాసి పాదం ఉండదు.దేనికీ అవస్థ అంటే,తను ఏనాడూ హిందువులా పరవర్తించకపోయినా ఓటరల్లఓ ఉన్న హిందువులు చచ్చినట్టు తనకే వేస్తారన్న విశ్వాస్మ్,ఇతరులకి మంచివాడిగా కనపడి వాళ్ళ ఓట్లు రాబట్టుకుంటే గానేఎ గెలవనేమొన్నన్న యేడుపు - ఈ రకమైన నాటకాన్ని ఇప్పటివార్కు కాంగ్రెసు ఒకలా నడిపించింది,ఇప్పుడు భాజపా మరొకలా నడిపిస్తున్నది.ఈ రెండు పార్టీలకీ బలి అవుతున్నది మాత్రం ఒకే గ్రూపు - అమాయకులైన హిందువులు!
ఇంగ్లీషువాళ్ళని ఏ కుర్రవేధవన్నా ఉడుకునెత్తురు కొద్దీ ఒక నాలుగు తిట్లు తిడితే చాలు ఉలిక్కిపడి ఆ తిట్టినవాణ్ణి చావుతిట్లు తిట్టి వాళ్ళు లెంపలేసుకుని తిట్టినవాడితో లెంపలేయించిన ఈ వేడికోళ్ళ పద్ధతికి పోరాటం అని పేరు దేనికి పెట్టారో!గాంధీ అనేవాడు రాజకీయ రంగంలో అడుగ్పెట్టీన అతై కొద్ది కాలంలోనే ఈ దేసప్రజాల్ మనస్తత్వంలోకి క్షాత్రలేమి అనే అంటురోగం గాంధీ నుంచి సంక్రమించి ప్రజల్ని దేసబహ్క్తిరహిత్య్ల్ని చహెసేసింది - అందుకే మెకాలె పుటిన రోజులు జరుపుకున్నంత వైభవంగా మనవాళ్ళఓ ఏ ఒక్కడి జయంతినీ జరుపుకోలేకపోతున్నాం.కనీసం రామాయ్న భారతలని గుర్తుంచుకున్నారు గాబట్టి గానీ లేకపోతే ఇవ్వాళ్టి కంచె ఐలయ్య కలలు గంటున్న హిందూమతానంతరభారతదేశం ఎప్పుడో అవతరించి ఉండేది!
రామాయణం.మహాభారతం అనే రెండు మహాకావ్యాలలోనూ యుద్ధమే ప్రధానం.ఇవే కాదు, ప్రపంచ సాహిత్యంలోని అపురూపమైన ఇలియడ్ లాంటివి కూడా యుద్ధం చొట్టూఒరనే తిరుగుతాయి.నెత్తురూ కన్నీళ్ళూ ఇంకని కళారూపం ఇంతవార్కు పుట్టలేదు,పుట్టినా ఎక్కువకాలం బతకలేదు.ఎప్పుడో పుట్టి ఇప్పటికీ నిలిచినవీ ఇప్పుడు పుట్టి రేపటికీ నిలుస్తాయని అనుకుంటున్నవీ - అన్ని కళారూపాలూ యుద్ధం చుట్టూరానే తిరుగుతున్నాయి.ఏముంటుంది యుద్ధంలో?అన్యాయం ఉంటుంది,హింస ఉంటుంది,విషాదం ఉంటుంది!రామరావణ యుద్ధం స్త్రీ సౌందర్యం కోసం జరిగింది,కురుపాండవ యుధం రాజ్యశ్రీ కోసం జరిగింది.
శూర్పణఖ వేరే ఆడదాని మొగుడితో పొందు కోసం అంగలార్చిననదువల్లనూ రావణుడు వేరేవాడి పెళ్ళాంతో పొందు కోఅం అంగలార్చిననదువల్లనూ ఒక యుద్ధం జరిగింది,హస్తినాపురానికి యూవరాజైన ధర్మరాజుని ధృతరాష్ట్రుడు ఖాందవప్రస్థానికి పంపించినందువల్లనూ రాజసూయానీ వెళ్ళిన దుర్యోధనుడికి ధర్మరాజు వైభవం చూసి కన్నుకుట్టి మాయాద్యూఒతంతో వారి సంపదని హరించి పాండవ కులస్త్రీని అవమానించినందువల్లనూ ఒక యుద్ధం జరిగింది.
దోపిడీని అంతం చేసి వర్గరహితసమాజం స్థాపించాలని కలలు గంటున్న ముప్పాళ అర్నగ్నాయకమ్మ గారికి రావన దుర్యోధనులకి బదులు రాముడూ పాందవులే దుర్మార్గులు గానూ రావణ దుర్యోదనులు కీర్తనీయులూగా కనబదటం విచిత్రమే!రావణుడు బలవంతంగా ఎత్తుకొచ్చాడనీ మొగుడు దూరమయ్యాడనీ ఏడుస్తూ కూచోకపోతే చక్కహా అలాంకరించుకుని నవ్వుతూ ఉండొచ్చు కదా అని మండోదరితో సీతకి తబోడిసలహాలు ఇప్పించి అశోకం పేరుతో గుక్క్పట్టి యేడ్చిన వోల్గా అనే మరో రచయిత్రిని ఇదే ప్రశ్న అడిగితే వాల్మీకి ఒక దృక్కోణంలో చూసి రాసిన కధని నేను మరొక దృక్కోణంలో చూఒసి రాశాను అనేసింది - తొక్కలో దృక్కోణం,వీళ్ళిదరికీ నేనూ వాల్మీకి అంతటిదాన్ని అని డప్పు కొట్టుకోవాలన్న దురద తప్ప ఇంకేం లేదు!
ద్వారక బయటపడి కృష్ణుడు చారిత్రకవ్యక్తియే అని సాక్ష్యం దొరికినా అసలు కధ ఇలాగే జరిగిందని చెప్పలేము కాబట్టి ఇప్పుడు మనం చదువుతున్న భారతాన్ని కధలాగే చూడాలి.కానీ ద్వారక ఒకటే కాదు,కధలోని వ్యక్తుల వంశవళి మిగిలిన అన్ని పురాణాలతోనూ సరిపోలతం కొన్నింటిని ఆధునికులు కూడా ధృవీకరించతం వల్ల అది చరిత్రయే అనుకోవాలి.స్వతత్రభారతప్రప్రధమప్రధాని ముత్తాత ఢిల్లీ పాదుషాల కొలువులో ఉద్యోగస్తుడు గనక స్కూలు పిల్లకి చెప్పే చరిత్ర మొత్తం ఢిల్లీ నగరం చుట్టూ తిప్పారు.బైబిల్లో సృష్టి జరిగిందని చెబుతున్న క్రీ.పూ 4000 సంవత్సరాల క్రితం దిక్కుమాలిన హిండియన్సుకీ ఏమీ ఉండడానికి అవకాశం లేదని ఇంగ్లీషువాళ్ళు వైదిక యుగాన్ని ఆ తర్వాత కాలానికి లాక్కొచ్చి కూలేశారు. వాళ్ళూ వీళ్ళూ కూడా తెలిసే అబద్ధాలు చెప్పారు!ఇప్పుడు బయతపడిన ద్వారక హిందూద్వేషుల మెదళ్ళలో పెద్ద బాంబునే పేల్చింది.ద్వారక కాలం ఇంకా నిర్ధారించలేదు - 7000 యేళ్ళ నాటిదా 12000 యేళ్ళ నాటిదా అని సందేహాలు ఉన్నాయి.ఎలా తేలినా ఇప్పుదు వేదాలు గ్రంధస్థం చెయ్యబడిన వైదిక కాలం ఖచ్చితంగా ఆ తేదీకి వెంకనే ందాలి.ఎందుకంటే ద్వారకావాసి యైన శ్రీకృష్ణుడు అప్పటికి పూర్తి స్పష్టత వచ్చిన వైదిక ధర్మాన్ని పాటించాడు మరి!
రామాయణ భారతాలు కల్పిత కధలు కావచ్చు గానీ వైదిక సాహిత్యం మాత్రం కాల్పనికం కాదు.నిజానికి వైదిక సాహిత్యం సనాతన ధార్మికులు గురుశిష్యపరంపరతో ఆర్జించిన జ్ఞానరాశి - అందులో అబద్ధాలు ఉండటానికి వీల్లేదు.ఎప్పుడో బవిష్యత్తులో వచ్చే హిందూద్వేషుల్ని ఏడిపించటానికో రాబోయే తరాలని మోసం చెయ్యటానికో అబద్ధాలు రాయాల్సిన అవసరం వారికి లేదు.ఆనాటికి వారి పూర్వులు ఆధించిన జ్ఞ్నానరాశిని గ్రంధస్థం చెయ్యదం అనేది గౌరవభావంతోనే జరుగుతుంది.వైదిక ఋషులైన ఎర్ఘతమస,మధుచ్చంద,అంగీర్స ఋషులు వాస్తవ వ్యక్తులే!భౌతికమైన ఆధారాలు లేనంత మాత్రాన కల్పితవ్యక్తులు అనాలంటే అలేగ్జాండరు ది గ్రేట్ కూడా కల్పితవ్యక్తియే అవుతాడు - చేతులు పైకి పెట్టి సమాధి చెయ్యమన్నాడు అన్న కబుర్లతో సహా వేటికీ భౌతికపరమిన ఆనవాళ్ళు లేవు!జీసస్ రీస్తు,మహమ్మదు ప్రవక్త వంటి ఘనతర వ్యక్తులకే చారిత్రకపరమైన సాక్ష్యాలు కనపడటం లేదు - నిజం!
హిందూదేఅసంలోని ఒక బుల్లి రాజునే గెలవలేక వెనక్కి తిరిగిన అలెగ్జాండరు గ్రేట్ అయితే బలమూ బలగమూ తెలివీ పొగరూ ఉన్న పదిమంది అన్ని వైపుల నుంచీ నొక్కుతున్నా పదే పదే జరుగుతున్న అంతిమ విజయం తేఅలని వ్యూహాత్మక దాడుల చీకాకుల్ని తట్టుకుంటూ పాతికేళ్ళ పాటు నిలబడి అందర్నీ ఓడించి విజయామృతదరహాసం చేసినవాడు గ్రేట్ కాకుండ ఏలా ఉంటాడు?ఎవడి పేరు చెబితే హిందూద్వేషులకి దిమ్మ దిరిగి మైండు బ్లాకవ్వుద్దో ఆడే సుదాస పాంచాలుడు!
Now I am telling you about that Dasarjaneya war, the Battle of Ten Kings, incidentally it is the first war recorded in history, which is described in the Vedas.Give me a big hand and listen with fullest attention!
దివోదాసు భరతుని తర్వాత 49వ రాజు.ఇతని మనుమదే సుదాసుడు.తండ్రి పిజానుడు - కాబ్ట్టి సుదాసుణ్ణి పైజవనుడు అని కూడ ఆంటారు.ఈ సుదాసుడే మన కధానాయకుడు - మన దేశపు కమ్యూనిష్టు చరిత్రకారుల విశ్లేషణలకి భిన్నమైనదీ సనాతన ధార్మికులు పాటించిన కులసమీకరణల పరమైన సామాజీక వాస్తవమూ ఏమిటో అయిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా?ఈతని మూలాన్ని బట్టి వెనక్కి వెళ్ళి చూస్తే ఇతను బ్రాహ్మణేతరుదనీ మీదుమిక్కిలి శూద్ర జాతి వాడనీ తెలుస్తుంది,ఐయ్నా ఇద్దరు బ్రహ్మర్షులు ఇతనికి యుద్ధకాలంలో సహాయ్మ్ చేసి విజయం పొందాక పొగిడి సూక్తాలను వెలయించారు!అసలు కధలోకి వెళ్ళబోయేముందు హిందూద్వేషులకి అత్యంత ఇష్టురాలైన రోమిల్లా ధాపర్ ఈ దాశరాజ్ఞ యుద్ధం గురించి ఏమని విశ్లేషించిందో చూచెదము గాక, "If you read the hymns the plea to the gods Indra,Agni,whomsoever it is, is help us go and attack this 'dasa' villageor this 'dasapua',help us get the cattle of the 'dasa'.It is always cattle that they are wanting.There is no question of help us go into battle and take over a whole territory.It is limited to small areas of attack.They are mobile pastoralists and the cattle raids and predatory raids are surrogate for warfare.There are in fact no great battles or campaigns.Even the famous battle of ten kings is over the change thatis taking place that is being brought into function over the river waters of the Ravi.it is not as if there ishuge encampment on a plain and the two armies have got together and are fighting each other.None of that.It is something i.e. very much localized and controlled" - అయ్యా!గ్రీకులూ మయన్లూ మరియూ ఇతార యూరోపియన్లూ బుల్లి బుల్లి అంగరాల చుట్టూ తిరిగినా వీళ్ళకి రాజులు,మహారాజులు,చక్రవర్తుల్లా కనిపిస్తారు.ఈ యుద్ధం పూర్తయిన అతి కొద్ది కాలానికే హరప్పన్ మహానగరాలను నిర్మంచగలిగిన మహాబలవంతులైన రాజులు కూడా వీళ్ళకి పశువుల కాపర్లుగా కనిపిస్తారు,ఎక్కడ పుట్టి ఎక్కద పెరిగి ఎవరికి వూడిగం చేస్తున్నారు వీళ్ళు?
సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ యుద్ధం ప్రపంచంలోని ఇతర చోట్లకి కూదా వైదిక సంస్కృతి వ్యాపించడానికి దోహదపడిందనేది తెలుస్తుంది.సుదాస ది గ్రేట్ చేతిలో వోడిపోయిన శత్రురాజులు కొత్త ప్రాంతాలను వెతుకుతూ వెళ్లారు.అలా వెళ్ళినవాళ్ళలో కొందరు -
పృధువులు(Prthus or Parthavas) ఇప్పటి Parthians,
పర్శువులు(Parsus or Parsvas) ఇప్పటి Persians,
ఫక్తవులు(Pakthas) ఇప్పటి Paktoons,
భలనులు(Bhalanas) ఇప్పటి Baluchis,
శిమ్యులు(Simyus) ఇప్పటి Albanians,
అళినులు(Alinas) ఇప్పటి Greeks అయ్యారు.Alina అనేది కొంచెం మార్పు చేందితే Hellennes వస్తుంది.ఈ పదం వైజ్ఞానిక సాంకేతిక శాస్త్రాల్లో గ్రీకూల పారిబాషిక పదాల్లో తర్చూ కనపడుతుంది.ఇంత గొప్ప స్థాయిలో ప్రపంచగతిని మార్చగలిగిన యుద్ధాన్ని కొందరు పశువుల కాపర్లు పిల్లకాలవల మీద చేసిన చిన్న సైజు దొమ్మీ కింద తేల్చేసిన మనిషి గొప్ప పరిశోధనా చాతుర్యంతో ఎన్నో ఉద్గ్రంధాల్ని రాసిన విదుషీమణి - ఈ పిచ్చిరతలు రాస్తున్న కాలంలో కనీసపు స్థాయిలోనైనా అబద్ధాలు చెప్తున్నందుకు సిగ్గు గానీ తను అబద్ధాలు చెప్పినట్టు బయటపడితే ఎట్లా అనే భతం గానీ కలగలేదా?

సరే, ఈ గొట్టాంగాళ్లని గ్రించి యాష్టపడి తైం వేస్ట్ చెయ్యకుండా అసలు కధలోకి వెళ్ళబోయేముందు సుదాసుని వంస మూలపురుషుడైన చకర్వర్తి బహరతుడి గురించి తెలుసుకుందాం.హిందూ,బౌద్ధ,జిన సాహిత్యాలు అన్నీ ఈ బహరతుడి పేరు మీదనే భరతఖండం అనే పేరు వచ్చిందని చెబుతున్నాయి - ఆధునిక చరిత్రకారులు కూడా విధిలేక ఒప్పుకున్నారు.ఈయనొక్కదే 130 అశ్వమేధాలూ 50 రాజసూయాలూ చేశాడు - మొత్తం పౌరాణిక సాహిత్యమంతా వెతికినా మరో రాజుకు ఈ ఖ్యాతి లేదు!రాజుల కోసం నిర్దేశించబడిన మహాయజ్ఞాలు నాలుగు - सौत्रामणि, वाजपेय, राजासूय, अश्वमेध.వీటిలో అశ్వమేధం రాజ్యాన్ని వ్యాప్తి చెయ్యదానికీ రాజసూయాన్ని తన ఆధిక్యతని నిరూపించుకోవడానికీ చేసేవాళ్ళు.భారతదేశం ఎప్పుడూ ఒక్కటి కాలేదనీ ఆనెకమంది చిలార్ రాజుల పరిపాలన్లో అకమత్యం లేకుండ ఔందేదనీ అందువల్లనే వీదెశీయులకి తేలిగ్గ అలొంగిపోయారనీ చెప్తున్నది పచ్చి అబధం!ఇవన్నీ సోదర వంశాలు - తమ ప్రాంతం పేరుతో పిలిపించుకుంటొ ఉన్నప్పటికీ సంస్కృతి రీత్యా అందరూ ఒక్కటే.అత్యంత ప్రాచీనమైన ఋగ్వేదంలోనే साम्राज्य (kingdom), भोज्य (state, large kingdom), वैराज्य (extended sovereignty), पारमेष्ठिकराज्य (supreme empire) అనే విభిన్నమైన సాంకేతిక నామాలతో వర్ణించబడిన రాజ్యవ్యవస్థలు ఉండేవి.అయినప్పటికీ విష్ణుపురాణం ఈ మొత్తం అన్నింటిని కలిపి భరతజాతి అనే వ్యవహరించింది.
उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् |
वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ||
(VP 2.3.1)
वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ||
(VP 2.3.1)
అటువంటి భరతజాతిలో సుదాసుని తాత దివోదాసు శంబరుదనే అనార్యరాజుకి సమబంధించిన 100 అంగరాలను ధ్వంసం చేసిన ఘనుడు!అతని కాలం నుంచీ అణిగి ఉన ఈత్ర ఆర్యరాజులు సుదాసుని కాలంలో తిరగబడ్దారు.వాళ్ళని కొన్ని సంవత్సరాల పాటు నిగ్రహించి నిలబడి పోరాడి తన బలమూ కాల్మూ ప్రకృతీ కలిసి వచ్చినట్టు అంతిమవిజయం సాధించాడు.సుదాసుడికి అటువైపున ఉన్నవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు.
Alinas(అళిన): కొందరు వీరిది ఇప్పటి ఆఫ్ఘనిస్థాన్ లోని నురిస్థాన్(Nuristan) ప్రావిన్స్ ప్రాంతం అని చెబుతున్నారు - చైన అయాత్రికుడు Hiouen Thsang ఈ ప్రాంతం గురించి వర్ణించాడు.
Anu(అను): కొందరు వీరిని పరుష్ని(ravi) తీరవాఉలని పేర్కొన్నారు
Bhrigus(భృగు): భృగు మహర్షి వంశస్థులు ఈ కాలానికి రాజ్యపాలన చేపట్టి ఉందవచ్చు.తర్వాత కాలంలో మళ్ళీ అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చి ఉందవచ్చు.అధర్వణ వేదంలో వీరి పాండిత్యం కనబడుతుంది..
Bhalanas(భల్లాణ(?)): కొందరు వీరిని బోలన్ కనుమ ప్రాంతం వారనిగా వ్యవహరించారు.
Druhyus(ద్రుహ్యు): కొందరు వీరిని గాంధారికి సంబంధం ఉన్న గాంధార(kandahar) ప్రాంతం వారని చెబుతున్నారు.క్రైస్తవమే కాదు అబ్రహామిక్ మతాలలో ఏ ఒక్కటీ పుట్టని ప్రాచీన యూరోపీయ సంస్కృతీ నిర్మాతలైన Druids వీరే కావచ్చునని చాలామంది చరిత్రకారులు భావిస్తున్నారు.
Matsya(మత్స్య): వీరిని గురించిన సాంకేతిక వివరాలు చాలా అత్క్కువ ఒక కవి కవితాత్మకంగా చెప్పిన "ఆకలి గొన్న చేపల వలె సుదాసుని మీదకి యుద్ధానికి వచ్చి నీటిని విడిచిన చేపల వలె అంతమయ్యారు" అనే వర్ణన ప్రముఖమైనదిగా కనిపిస్తుంది అనేక చోట్ల.
Parsu(పర్శు): ప్రాచీన కాలపు పర్షియన్ నాగరికత నిర్మాతలు వీరేనని చాలామంది భావిస్తున్నారు.
Purus(పురు): సుదాసుని మీదకి అందరినీ కూడగట్టగలిగిన ఈ బలమైన వంశమే యుద్ధం తర్వాత పురు,కురు అనే రెండుగా చీలింది వీరి వారసులైన కురు పాండవుల మధ్యనే కురుక్షేత్ర సమరం జరిగింది.
Panis(పణి): ఆర్యఋషులు వీరిని పూర్తి దానవజాతిగా వ్యవహరించారు.తర్వాత కాలంలో వీరే Scythians అయ్యారు.

ఇప్పటి చరిత్రకారులు ఒప్పుకోని ఒక వింత యేమిటంటే సుదాసునికి విజయాన్ని ప్రాప్తించిన ఇంద్రుని గురించి ఆయా జాతుల ప్రాచీన సాహిత్యంలో పూజింపదగనివాడుగా వ్యవహరించే ప్రస్తావనలు ఉన్నాయి.అయితే రాజకీయపరమైన కారణాలతో ప్రాంతం దాటి దూరం జరిగినప్పటికీ చాలాకాలం వరకు వారు తమ మూలస్థానం పట్ల మమకారం ప్రదర్శించారు.అబ్రహామిక్ మతాలు ఈ మౌలిక సంస్కృతిని విభేదించి అ సంబంధాన్ని తెంచివేసి ఆయా నాగరికతలలో కల్లోలాన్ని సృష్టించాయి!ఆయా జాతుల,ప్రాంతాల,రాజ్యాల ప్రాచీన చరిత్రను ఆధునికులు కావాలని విస్మరించడం వెనక నిన్నటి కాలంలో తమచేత పరిపాలించబడిన వారే మొన్నటి కాలంలో తమకు నాగరికతను నేర్పినవారని గుర్తించడానికి నిరాకరించే అహంభావం ఉన్నది - వారిని కీర్తించే మనవారిలో వారిపట్ల బానిసత్వం ఉన్నది!
ఇంగ్లీషువాళ్ళూ వాళ్ల గుత్తేదారులైన మార్క్సిస్టు చరిత్రకారులూ బుద్ధుడికి ముందు రాజ్యాలు గానీ రాజులు గానీ ఉందడానికి వీల్లేదని తీర్మానించేశారు - కానీ బౌద్ధమతసాహిత్యమే षोडशमहाजनपद(Sixteen Graet Repablics) గురించీ బుద్ధుడికి సంకాలికుడైన ఉదయన వత్సరాజును గురించీ చెబుతున్నది, ఇవన్నీ గాల్లోంచి పుట్టుకు వచ్చాయా!బౌద్ధ సాహిత్యం ప్రకారమే ఉత్తర భారతంలో మగధ,కోసల,వత్స రాజ్యాలు ప్రముఖమైనవి.రాజగృహం మగధకి రాజధాని.శ్రావస్తి కోసలకి రాజధాని.కౌశాంబి వత్సరాజ్యానికి రాజధాని.విదర్భ కొంచెం దక్షిణానికి ఉంటుంది.ఉజ్జయిని దీనికి రాజధాని.కురు,పాంచాల్ రాజ్యాలు గంగాతీరంలో ఉందేవి.యమునా తీరంలో ఉన్న ఇప్పటి ఆగ్రాని అప్పుడు ఆగ్రోద్కం ఆనెవాళ్ళు.దీనికి కొంచెం దాపుల మధుర రాజధానిగా శూఅర్సేన రాజ్యం ఉంది.వత్స రాజ్యం నుంచి సాగితే గంగా యమునల సంగమ క్షేత్రమైన ప్రయాగ దగ్గిర కాశీ రాజ్యం ఉంది.ఇక్కడి నుంచి తూర్పుకి వెళితే ఇప్పటి బీహారులోని దర్భంగాకి దగ్గిర మిధిల ఉంది.ఇంకా తూర్పుకి వెళితే గంగా సాగర సంగమం దగ్గిర అంగ రాజ్యం ఉన్నది.ఇంకొంచెం ముందుకి వెళితే వంగ,పుళింద,గౌడ దేశాలు ఉంటాయి.వీటి కొసన ఉన్న ఇప్పటి అస్సామును కామరూప పేరుతో పిలిచేవాళ్ళు.ఓఢ్ర,ఉత్కల అజ్ఞపదాలు కలిసినది ఇప్పటి ఒరిస్సా అవుతుంది.ఇప్పటి గుజరాత్ అప్పటి ఘూర్జర,సౌరాష్ట్రలు కలిసినది.ఇప్పటి రాజస్థాన్ అప్పటి త్రిగర్త,సౌభ్య(సాల్వ) రాజ్యాలు కలిసినది.ఇప్పటి కర్నాటకలో ఎక్కువ భాగం అప్పటి కుంతల దేశం.ఆంధ్ర ప్రాంతానికి త్రిలింగదేశం అనే పేరు కూడా అప్పటినుంచే ఉన్నది.పాండ్య,చేర,చోళ ప్రాంతాల్ని ద్రవిడ రాజ్యాలు అని పిలిచేవాళ్ళు - ఇవన్నీ ఎక్కడున్నాయి?ఇవే కాదు, హిందువులకి సంబంధించిన ఏ ఒక్క గొప్ప విషయమూ బయటికి రానివ్వకూడదనే గట్టి పట్టుదలతో చరిత్రని నిర్మించారు - ఏవరు వీళ్ళు?క్రీ.శ 1947 నుంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసువాళ్ళు!ఎడ్వినా ప్రియుడి అండతో యూనివర్సిటీల్లో పీఠం వేసుకున్న కమ్యునిష్టులు!
పైన పేర్కొన్నవి ఏవీ ఆటవిక తెగలు కావు.సువ్యవస్థితమైన రాజ్యానగ్ యంత్రం ఉండి సకల సంపదలతో తులతూగే ప్రపంచ స్థాయి వాణిజ్య కేంద్రాలు - అది కూడాబౌద్ధ సాహిత్యమే చెబుతున్నది, అయినా మాంకి తెలియదు,ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చేర్చి చెబితే గదా తెలిసేది!దాసరాజ్ఞయుద్ధం గురించి కూడా అంతే - ఆటవిక తెగలు అప్శువూల్ కోసం బురదలో పడి దొర్లారని తీసిపారేశాక ఇంక పరిశోధన ఎలా జరుగుతుంది?నేను వెతికి పట్టుకున్న మేరకు విసహయాన్ని గందార్గోళం లేకుంద అచెబుతాను.ఎవరికి ఎంత అర్ధమైతే అంతే ప్రాప్తం!
యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఇప్పుడు మనం క్రీ.శ 2018లో ఉన్నాము.చాలామంది చరిత్రకారులు దాశరాజ్ఞ యుద్దం జరిగిన కాలాన్ని ఇప్పటినుంచి 8000 సంవత్సరాల వెనక జరిగిందని చెబుతున్నారు.ఇవ్వాళ పూనుకుని పరిశోధనలు చేసినా ఖచ్చితమైన అంచనాకు రావడం కష్టమే,ఎందుకంటే వైదిక సాహిత్యంలో తప్ప మరెక్కడా ఈ యుద్ధం గురించిన పర్స్తావనలు కంబదటం లేదు.భక్తియార్ ఖిల్జీఎ అనే గాడీద్ తగలబెట్టిన నలందా విశ్వవిద్యాలయపు సేకరణలో ఉండి ఉండాలి - కొన్ని వందల వేల లక్షల తరాల పాటు గురుశిష్యపరంపరలో సముపార్జించిన జ్ఞానరాశి అది,అందులో ఒక సహస్రాంశపు జ్ఞానరాశిని సైతం తిరిగి సృష్టించదం సాధ్యమా!గాలికెగిరిన పేలపిండిలా పోయింది పోయినట్టే,కానీ ఉన్నదాన్ని కూడా నిలబెట్టుకోలేని దౌర్భాగ్యం దేనికి?నిలబెట్టుకోవదం వరకు వెళ్ళనక్కరలేదు,తెలుసుకోవడానికే ఇష్టపదటం లేదు,తెలుసుకున్న దాన్ని గౌరవించడానికి కూడా ఆంగ్లేయుల పట్ల పాతుకుపోఉయిన సాంస్కృతిక భావదాస్యం నుంచి పుట్టిన inferiority complexకి ఈ పిలక బ్యాచ్చి కన్న మేము చాలా తెలివనవాళ్లం అనే superiority complex కలిసిన రోగిష్టి మనస్తత్వం ఒప్పుకోనివ్వడం లేదు.

వామదేవ శాస్త్రి(David Frauley) తన The Myth of the Aryan Invasion అనే గ్రంధంలో 3700 BCE అని చేసిన నిర్ధారణ యుక్తియుక్తమే - ఇటువైపునుంచి చూస్తున్న చారిత్రక సంభావ్యతలకీ అటువైపునుంచి పౌరాణిక రాజవంశావళి వర్ణనలకీ మధ్యన సమన్వయం కుదురుతున్నది.అయితే, P.L.Bhargava అనే మరొక ప్రముల్ఖ చరిత్రకారుడు 3100 BCE అనే మరొక సమవ్త్సరాన్ని కూడ అతనదైన శైలిలో ఆధారాలు చూపిస్తూ నిర్ధారించడం జరిగింది.వైవస్వత మనువు కాలం నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క తరానికీ 16 సంవత్సరాల చొప్పున సుదాసునికి ముందర నలభైమంది పారిపాలించారు అనె లెక్క ప్రకారం ఈ విశ్లేషన సాగింది.
ఏది ఏమైనప్పటికీ యుద్ధం ముగిశాక శత్రుభీతి లేని పర్శానతత్ ఉత్పత్తినీ వైభవాన్నీ పెంచదం అవ్ల హరప్పా,మొహెంజెదారో,డోలవిర లాంటి మహానగరాల నిర్మాణాం జరగడానికి కొంత ముందు కాలంలో జరిగి ఉందవచ్చును.ద్వారక,హరప్పాల వంటి నగరాల కాలం గురించి ఇప్పటికీ సందేహాల కతీతమైన నిర్ధారన జరగలేదు కాబట్టి అవి వెనక్కి జరిగితే దీనినీ వెనక్కి జరపాల్సి వస్తుంది.సరస్వతి ప్రస్తావన కూడా ఉందతం వల్ల సరస్వతి ఇంకిపోకముందరి కాలంలో ఈ యుద్ధం జరిగినట్టు భావించాలి.
యుద్ధం ఎక్కడ జరిగింది?
ఋగ్వేదం ఏడవ మండలం ఈ యుద్ధం గురించి చాలా సమాచారాన్ని ఇస్తుంది.సుదాసునికి ఒకరి తర్వాత ఒకరుగా పౌరోహిత్యం వహించి దాశరాజ్ఞ యుద్ధంలో కీలకపాత్రని పొషించిన వశిష్ఠ విశ్వామిత్రులు స్వయంగా చెప్పుకున్న సూక్తాలకు తోడు ఇతర వైదిక ఋషులు చెప్పిన సూక్తాలు చాలాచోట్ల కనిపిస్తున్నాయి.అన్నింటిలోనూ ప్రధాన విషయాలలో వైరుధ్యం లేదు గానీ కొన్ని చిన్న చిన్న విషయాలకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం వల్ల పాఠాంతరాలు కనబడుతూ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.అన్నింటినీ ఒకచోటికి చేర్చి పండితులు ఏకసూత్రతని సాధించాల్సిన అవసరం ఉంది.

విశ్వామిత్రుడు అంతిమవిజయాన్ని ప్రసాదించిన సందర్భంలో ఇంద్ర వరుణులకు కృతజ్ఞతలు చెబుతున్న సూక్తంలో పరుష్ణి జలయుద్ధాన్ని ఎక్కవ ప్రస్తావించాడు గనక దానినే అసలైన యుద్ధరంగం అని పేర్కొనడం సముచితంగా ఉంటుంది.
మిగిలిన విషయాలలో సంధిగ్ధత ఉన్నది గానీ భౌగోళిక వర్ణనలు కచ్చితంగానే ఉన్నాయి. ఈ రాజులు అందరూ గంగా-సిందు మైదాన ప్రాంతం వారే,ఈ యుద్ధం రామ రావణ యుద్ధంలా పదిరోజుల్లోనూ కురు పాండవ యుద్ధంలా పద్ధెనిమిది రోజుల్లోనూ ముగిసిపోలేదు.కొన్ని సంవత్సరాల పాటు చిన్న చిన్న యుద్దాలతో కలిపి యమునా తీరంలో జరిగిన ఒక యుద్ధం, పరుష్ణీ(రావి) తీరంలో జరిగిన యుద్ధం ప్రముఖమైనవి.పరుష్ణీ జలయుద్ధం సుదాసునికి అంతిమవిజయాన్ని ఖరారు చేసింది.
యుద్ధం ఎందుకు జరిగింది?
వశిష్ఠుడు,విశ్వామిత్రుడు - ఇద్దరూ సుదాసుడికి పౌరోహిత్యం చేశారు,అంతిమ విజయం తర్వాత ఇద్దరూ సుదాసుబి మీద ప్రసంసలు కురిపించారు.అయితే,ఇద్దరూ కలిసి ఒకే సమయంలో సుదాసుడికి ఔరోహిత్యం చెయ్యలేదు.అనేకమైన చోట్ల వీరిద్దరీకీ మధ్యన జరిగిన కలహాల కధలు ఎంతో విస్తారమై ఉన్నాయి.తను రాజైనప్పటికీ వశిష్ఠుడికి బ్రహ్మర్షిత్వం వల్ల రాజులకి మించి జరుగుతున్న గౌరవ మర్యాదలని చూసి ఈర్ష్యపడి తను కూడా బ్రహ్మర్షియై వశిష్ఠుడి కన్న అధిక స్థాయిలో గౌరవ మర్యాదలను పొందాలనుకున్నాడనీ ఒకానొక సందర్భంలో ఒక రాక్షసుడిని ప్రోత్సహించి వశిష్ఠుడి నూరుగురు కుమారుల్నీ హత్య చేయించాడనీ చాలా కధలు ప్రచారంలోకి వచ్చాయి.వాటి ప్రభావం వల్ల కాబోలు మొదట విశ్వామిత్రుడు సుదాసుడికి పురోహితుడుగా ఉండి అతన్ని తొలగించి వశిష్ఠుణ్ణి తీసుకోవడంతో విశ్వామిత్రుడు పగబట్టి మిగిలిన రాజుల్ని రెచ్చగొట్టి దాశరాజ్ఞ యుద్ధానికి బీజం వేశాడని చాలామంది చరిత్రకారులు విశ్లేషణలు చేస్తున్నారు.కానీ నాకు మాత్రం అలా అనుకోవడానికి ఆధారాలు కనబడతం లేదు.

మిగిలిన పురాణకదల్ని పట్టించుకోకుండా ఈ దాశరాజ్ఞ యుద్ధం గురించిన ఋగ్వేద సూక్తాలను మాత్రం పట్టించుకుంటే నాకు కనబడిన విషయాలు ఇలా ఉన్నాయి.గెలుపు తర్వాత విశ్వామిత్రుడు చెప్పిన సూక్తంలో పూర్వ పురోహితుడు సాధించలేని దానిని తను సాధించినందుకు గర్వం వ్యక్తం చేశాడు.అందువల్ల యుద్ధం మొదలయ్యేటప్పటికి గానీ తొలిదశలో గానీ వశిష్ఠుడు సుదాసుని పక్కన ఉండి తర్వాత వశిష్ఠుడు దూరమై విశ్వామిత్రుడు సుదాసుడికి పురోహితుడయ్యాడనేది నా అభిప్రాయం.అదే సూక్తంలో విశ్వామిత్రుడే వశిష్ఠుడు కూడ సుదాసుణ్ణి ప్రశంసించినట్టు ప్రస్తావించదం వల్ల వీళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతమైన శత్రుత్వం లేదనే భావించాలి.వ్యతిరేకత గనక ఉంటే ఏదో ఒక నిందావాచకం అక్కడ ఉండి ఉండేది.ఎందుకంటే, వైదిక సాహిత్యంలోని ఏ ఋషీ కూడా వ్యక్తిగతమైన రాగద్వేషాలని దాచుకోవాని ప్రయత్నించలేదు, కపట నాటకాలను ప్రదర్శించలేదు.సుదాసుడికి పౌరోహిత్యం వహించని కాలంలో విశ్వామిత్రుడు గానీ వశిష్ఠుడు గానీ అటువైపున ఉన్న రాజులకి పౌరోహిత్యం వహించిన దాఖలాలు కూడా కనపడటం లేదు.
RV 7.18.6 దగ్గిర చెప్పినట్టు అప్పటికే చాలా సంవత్సరాల నుంచి సుదాసుడి ఆధిక్యతని సహించలేని యదు,తుర్వశ గణాలు మొదత మత్స్యులను కలుపుకుని తిరుగుబాటు మొదలుపెడితే తర్వాత పురు,పణి వంటి బలమయిన వాళ్ళు కలిశాక ఒక సమూహం ఏర్పడినట్టు చెప్పుకోవచ్చు.సుదాసుని వైపు ఉన్నవారిని శ్వేతవస్త్రధారులుగానూ (daksinataskaparda)కుడివైపున జుట్టును ముడివేసినట్టు గానూ వర్ణించారు.అటువైపువారిని అయజ్వూలని వర్ణించారు.దీనిని బట్టి వైదిక సంస్కృతిని తిరస్కరించిన వారు వైదిక సంస్కృతికి కట్టుబడిన సుదాసుని మీద చేసిన సాంస్కృతిక యుద్ధమని కూడా చెప్పుకోవచ్చును.కాకపోతే ఈ సంస్కృతీ భేదం తొలీదశలోనే ఉన్నది గాబట్టి బలమైన కారణం కూడ కాకపోవచ్చు.అనడంసుదాసుడికి ఉన్న కృతధ్వజుడు అనే విశేషణం తన సైన్యానికి ముందు ధ్వజాన్ని నిలబెట్టుకోగలిగిన వైభవానికి సంకేతం.బుస్సీ సాయంతో బొబ్బిలి కోటని ముట్టడించిన విజయనగరం రాజుకి నవలక్షకళింగాధీశ్వరుడు అనే బిరుదు ఉంది.ఇవన్నీ వూరికే వాడిన మాటలు కావు.వాళ్ళ సామర్ధ్యాన్ని బట్టి లెక్క ప్రకారం ఇచ్చిన గుర్తింపులు - వీటిని పట్టించుకోకుండా వాళ్ళని ఆటవిక తెగలని అనడం అలా అన్నవాళ్ళ అజ్ఞానాన్ని సూచిస్తుంది.సుదాసుడి వైభవానికి కన్నుకుట్టి అతనీ మీద చక్రవ్యూఒహం అమలు జరిపారనేది నిశ్చయం! ఒక్కొక్కరు పోరాడి గెలవలేని బలవంతుడైన శత్రువుని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి గెలిచి ఆనందించాలనే సైనికపరమైన వ్యూహాత్మక తప్పిదమే వారిని యుద్ధానికి దింపి ఉంటుంది.
" రాజనే ప్రతివాడికీ కంటి యెదుట జయింప శక్యం గాని వాడు కనబడుతూ ఉంటే కంటికి నిదర వస్తుందా" - కవియైన శ్రీనాదుడికే డండిమభట్టును తల్చుకుంటే నిదర పట్టలేదు గదా అతన్ని గెలిచే ఒక గొప్ప యెత్తుగడ తట్టేవరకు! వ్యూహం పన్నిన తొలిదశలో అద్భుతమైనది అనిపించినప్పటికీ పదిమంది ఏధావుల ఎత్తుగడ బెడిసికొట్టి చివరాఖరికి ఒక చిట్టెలుక పది సింహాల్ని గెలిచినంతటి అద్భుతం జరిగింది. అగ్నికి వాయువు తోదైనట్టు సుదాసుడికి విశ్వామిత్రుడు కలవడంతో.
యుద్ధం ఎట్లా జరిగింది?
విశ్వామిత్రుడు చెప్పిన సూక్తం పర్కారం శత్రువుల దురాశయే వారిని అపజయం వైపుకు నడిపించింది!సుదాసుడికి ఏవైతే ప్రతికూలతలు అయ్యి తాము తేలికగా అతన్ని గెలవగలమని భావించారో సుదాసుడు వాటినే తనకు అనుకూలాత్ల కింద మలుచుకుని విజయం సాధించాడు.
Sudas’ battle with the ten tribes
Hymn 7.18
Translated by Kant Singh
1. Cherished by ancestors, Indra,the world has loved you since the ancient times till the present.To you, we sing for milch cows, fast horses, wealth, o lord,will all our devotion.
2. O’ king of kings, you are known for showering your generous donations upon the wise sages, since ages.(Indra is garlanded)We adorn you lord, with our praise,to cause us to have cattle, horses, good fortune, our hero.
3. Here, wholeheartedly, with pleasing voices,we worship your divine form.We had prayed to you o’ heavenly king,that you consider our respectful prayer for protection.
4. We had sacrificed a cow for you, we had cherished you by sprinkling milk upon you,the Vasisthas had garlanded you and prayed to you.We had called upon you, o’ chief of the world,and you Indra, had understood our prayer
5. Thanks to the devotion displayed by Sudas,Indra had made the speeding waters, easy to cross.That made Simyu, the most disparaging one, to decry the river,shouting at it with a new curse.
6. Puru and Turvasu were as eager to attack,as fish out of water (are eager to get back into water).The hurt and unhappy circle, from Bhrgu to Druhyu,friend had called friend, to cross over from both sides.
7. On came the Pakthas, the Bhalanas,calling Alinas, Visanins and Sivas.To the Arya’s aid, came the singer Trtsu mercenaries,to support him with pleasure,
8. and the difficult to cross, free flowing,unconcerned, uncontrollable Parusni (river).Great spreading, regal, dropping down the mountains,full of cattle, regarded highly by sages and poets.
9. They failed to control her,the fast flowing swallowed them in her currents.Sudas had prayed to Indra,to kill the unfriendly people talking derisively.
10. Sang to the lord, the guardian, to avert losses,to make possible for his friend the heaping (of riches).Speedily moving, sent down by force, the burning arrows,he (Indra) effectively warded off with ease.
11. 21 kings of various tribes, were killed,nay butchered or laid low.The wonderful waters were granted freedom of the blockadeand let loose by Indra.
12. Under water went old Kavasa, and Druhyu,cursing the Vajra holder (as they went down).We praise the friend of friends,you sent down that Anu, who was unhappy with you.
13. Soon as the speeding stream had caused havoc all over,Indra led bravely, overtaking and scattering.Seeking a portion of all the wealth,even (cousin) Puru had joined hands with the scoffers.
14. He too went to long sleep,like Anu and Druhyu. Six thousandsix hundred and sixty six of world’s most famous and celebrated heroes, were massacred.
15. Indra had consumed Trtsu’s water,even though they were low on resources.Nevertheless, with a roar, he drove out the unfriendly,capturing the worldly possessions of the irreverent.
16. Half the warriors succumbed to the bravery of Indra,the rest perished in the floods.Passionately, Indra roared angrily,sent them down the course of destruction.
17. Holding concentration, he eliminated them,like how a wildcat concentrates when hunting down a Ram.(What happens to the booty and land won in the war? Vasistha asks Indra. Let’s hear about his generosity.)Having selected just one quick brown horse for himself,Indra has handed all the spoils, over to Sudas.
18. Indeed numerous hostile enemy soldiers you subdued,on oath, tore through them, cut them down and gave them death.The hymns of the sacrificers you listened to,you moved forward leading with your swift bolt, o’ Indra.
19. Celebrate Indra, the dam that others had built, he broke,and the enemy on both banks was washed away.(News of Sudas’ victory has spread far and wide; some foreign countries have sent emissaries to the function.)Aja, Sigru and Yakshu have joined the celebrations,to pay tribute, they have brought in as presents,a selection of their topmost, speedy horses.
20. No one is as respected as you Indra,no king like you was seen before and will never be.Devak, the Son of Manyamana, you had killed,certainly hurt Sambar, the coward.
21. For these deeds of seizure and subduing,Parasar, Satayatu and Vasistha praise you, to enjoy your enduring friendship,o’ bright as Sun, o’ fulfiller of desires.
(So Sudas is now master of everything won in the war, except that one horse. How generous will he be in turn? Vasistha goes up to him and asks.)
22. Sudas, the grandson of Devavata, has given us 100 cows and a mare driven chariot.Fire is the proof, Paijavan’s donation will always draw high praise.
23. All over, Paijavan’s donation and bestowment are hereby decreed a deed indeed above all.He occupies the top position amongst.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia10

No comments