సాధారణ కుటుంబం ప్రధాని కుటుంబం - megamindsindia

 Image result for mla
ఓ సాధారణ MLA కొడుకు బెంజ్ కార్ లో తిరుగుతున్న ఈ రోజుల్లో..!
3 సార్లు CM, ప్రస్తుత PM శ్రీ నరేంద్ర మోదీ బంధువుల వివరాలు:
ఆయన బంధువులెవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
మొన్న ఇండియా టుడే వ్యాసంలో వచ్చిన వివరాలు ...
#సోంభాయ్‌. మోదీ పెద్దన్నయ్య వయస్సు 75 సం.రాలు పుణేలో ఒక వృద్ధాశ్రమం నడుపుతాడు.
#అమృతాభాయ్‌ మోదీ రెండవఅన్నయ్య వయస్సు 72 సం.రాలు. అహమ్మదాబాద్‌ గీతామందిర్‌ దగ్గర రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్‌లో టీ దుకాణం
#జయంతిలాల్‌..అనే మరో సోదరుడు టీచరుగా పనిచేసి రిటైరయ్యాడు. అతని కూతురు లీనాను ఒక బస్సు కండక్టరుకిచ్చి పెళ్లి చేశాడు.
#అరవింద్‌భాయ్‌...ఒక బాబాయి కొడుకు––నూనె డబ్బాలు కొనుక్కుని, అక్కర్లేని పాత ఇంటి సామాన్లను కొనుక్కుని–వాటిని అమ్మి నెలకు 9 వేలు సంపాదించుకుంటాడు. అతని కొడుకు గాలిపటాలు, పటాసులు, చిన్న చిరుతిళ్లను తయారు చేసి అమ్మి వాద్‌నగర్‌లో చిన్న గదిలో ఉంటాడు.
వాద్‌ నగర్‌లో ఎవరికీ వీళ్లు నరేంద్రమోదీ అనే ప్రధాని బంధువులని కూడా తెలీదు.
అధికార మదంతో వందల, వేల కోట్లు సంపాదించే కుల,వర్గ, వర్ణ, బంధు పక్షపాత రాజకీయ నాయకుల్లారా మోడీ జీవితాన్ని, కుటుంబాన్ని చూసి నేర్చుకోండి.
ఆయన ఆదర్శాన్ని జీవిత మార్గంగా ఎన్నుకోండి. భారతజాతి బాగుపడుతుంది. రాజకీయ సమాజంలో నాణ్యత పెరుగుతుంది..
కోటు వేసుకుంటాడు గానీ కోట్లు వెనకేసుకొని ఒకే ఓక లీడర్. ఇది మోడీ గారి గొప్పతనం. ఒకసారి మోడీ గారిని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోండి...!
జై హింద్..!
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia 

Post a Comment

0 Comments