మా. సర్ కార్యవాహ్ సురేశ్ (భయ్యాజీ )జోషి జారీ చేసిన పత్రికా ప్రకటన అనువాదం.. ఎస్ సి / ఎస్ టి అత్యాచార (నిరోధక) చట్టంపై సర్వోన్నత న్యాయస...
![Image may contain: 1 person, sitting](https://scontent-bom1-1.xx.fbcdn.net/v/t1.0-9/29683577_2086127394747078_3976250619210989567_n.jpg?_nc_cat=0&oh=c9be98c260e5c0923573a085ce081adf&oe=5B27D0AA)
మా. సర్ కార్యవాహ్ సురేశ్ (భయ్యాజీ )జోషి జారీ చేసిన పత్రికా ప్రకటన అనువాదం..
ఎస్ సి / ఎస్ టి అత్యాచార (నిరోధక) చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా హింస చెలరేగడం దురదృష్టకరం. సర్వోన్నత న్యాయస్థానపు తీర్పును అడ్డంపెట్టుకుని సంఘ్ పై దుష్ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిరాధారమైనది, ఖండించదగినది. సర్వోన్నత న్యాయస్థానపు ఈ తీర్పుతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు ఎలాంటి సంబంధం లేదు...
కులం ఆధారంగా ఎలాంటి వివక్ష, అణచివేత ఉండరాదని సంఘ్ మొదటినుంచి చెపుతువస్తున్నది. ఇలాంటి వివక్ష, అణచివేతలను నిరోధించే చట్టాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలి. సర్వోన్నత న్యాయస్థానం ఈ చట్టం విషయంలో వెలువరించిన తీర్పును పునః పరిశీలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం పిటిషన్ ధాఖలు చేయాలని నిర్ణయించడం సరైన చర్య...

No comments