Jntuh 7th Convocation information

megaminds
0

జె ఎన్ టి యు విధ్యార్థులకు శుభవార్త. విశ్వవిద్యాలయం కు సంబందించిన 7 వ స్నాతకోత్సవ తేదీ ఎట్టకేలకు కారారు అయినది. ఏప్రిల్ ఆఖరి వారం లో స్నాతకోత్సవo ఉంటుంది. ఆరోజున గవర్నర్, ఉపకులపతి చేతుల మీదుగా బంగారు పథకాలు సాదించిన విధ్యార్థులకు మరియు డాక్టరేట్ పట్టభద్రులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. యూనివర్సిటీ విధ్యార్థులకు ఇదొక పండుగ లాంటిది. స్నాతకోత్సవం తరువాత మిగతా విధ్యార్థులకు పోస్ట్ ద్వారా డిగ్రీలు పంపడం జరుగుతుంది.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top