జపాన్ లో బౌద్ధం - జాతీయత. - megaminds

megaminds
0
వివేకానందుడు ఒక సారి జపాన్ విద్యార్థి తో మాట్లాడు తూ, మీ మతం ఏమిటి? అని అడిగాడు. పిల్లాడు వెంటనే బౌద్ధం అన్నాడు. బుద్ధిది తరువాత మీరు గౌరవించే దేవ ప్రచారకుడు కాన్ఫ్యూషస్ అని జవాబు చెప్పాడు.
వివేకానందుడి వాడి జాతీయత (national spirit) గూర్చి తెలుసు కోవాలనిపించింది. వాళ్ళిద్దరూ కలిసి మీ దేశము పైకి దండయాత్రకు వస్తే నీవేమి చేస్తావు? అని అడిగారు.
వాడికి కోపం వచ్చిందే. కళ్ళు ఎర్ర పడ్డాయి. కత్తి తీసుకొని వాళ్ళను ఎదిరిస్తాను. చంపేస్తాను అన్నాడు. భుజమ్ పై చేయి వేసి వచ్చిన వాడు మీ దేవుడు రా! అంటే. ఆ పిల్లాడు ఎవ్రితేనేమి నాకు నా దేశం ముఖ్యం అన్నదట.
మతము, దేవుడు కూడా దేశం తరువాతే అనేది ఆ దేశం నాశనం అయ్యి తిరిగి ఉవ్వెత్తున లేవడానికి కారణం అని వారు చెప్పారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top