Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మాన్యులు శ్రీ శేషాద్రి గారి కామెంట్స్. - megaminds

( శేషాద్ర్ గారు ఇదివరలో సంఘ్ సరికార్యవహ్) ఒకసారి కొద్ది మంది కార్యకర్తలతో శ్రీమాన్ శేషాద్రి గారు పిచ్చాపాటీ మాట్లాడు తున్నారు ఇంగ్లిష...

( శేషాద్ర్ గారు ఇదివరలో సంఘ్ సరికార్యవహ్)
ఒకసారి కొద్ది మంది కార్యకర్తలతో శ్రీమాన్ శేషాద్రి గారు పిచ్చాపాటీ మాట్లాడు తున్నారు
ఇంగ్లిష్ వాడు ఈ దేశం లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశ పెట్టడం ద్వారా 85శాతం సాక్షారాస్యత ఉన్న హిందూ సమాజాన్ని 5 శాతం విద్యకు దించడం ఒక కుట్ర. ఇది ఒక పద్ధతిలో ఇక్కడి భాషల పై, మరియు ఇక్కడి విద్యా పద్ధతుల పై దెబ్బకొట్టారు
ఇది ఒక అంశం. అయితే మరొక అంశం ఏమిటంటే ఈ దేశంలో 35 శాతం మార్కులు వస్తే పాస్ అని నిర్ణయం చేయడం. వారు దాన్ని సంస్కృతం లో మార్కులకు అంశ అనే మాట వాడుతూ అల్పాంశ్ జ్ఞాన, మరియు అధికాంశ అజ్ఞాన్ అజ్ఞాన్ అని వాడారు.
అంటే 35 శాతం(అల్పాంశ్ జ్ఞాన)ఉత్తీర్ణత
అధికాంశ అంటే రాని విషయం 65 శాతం చేయడం అంటే వచ్చేది తక్కువ, రానిది ఎక్కువ ఉంటె ఉత్తేర్ణత అంటే శాశ్వతంగా మనల్ని తక్కువస్తాయి లో ఉంచడమే ధ్యేయంగా ఈ నిష్పత్తి ఉంచారని అన్నారు.
నిజంగానే 70 శాతం ఉత్తేర్ణతనుసూచించి ఉంటె మనం ఎక్కువ జ్ఞానమ్ కొరకు కష్టపడే వాళ్ళం, పొందేవాళ్ళం. మన టార్గెట్ ఎక్కువ, కాబట్టి సంపాదించే జ్ఞానం ఎక్కువ.
ఈ విషయం వినగానే మాకు చాలా తికమక అనిపించినా అధికాంశ అజ్ఞానం కనీస మార్కు చేయడం మన స్థాయి పెంచ కుండా చూడటమే అని వారన్నది నిజం అనిపించింది. కుట్ర ఇంత లోతుగా అలోచించి చేస్తారా?
మరి గ్రేస్ మార్కులతో పాస్ అయ్య్ వాడికి, వెనుకబాటు తనం కి ఇంకా తక్కువ మార్కులు చేయడం ఎప్పటికీ అజ్ఞానం లోనే ఉంచడానికేనా? అనే ప్రశ్న ఒక్కసారి తళుక్కుమంది.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments