Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఖతం... బైబై..‌. టాటా... గుడ్ బై... గయా... About Conceptual Jihad Ideological Jihad

ఖతం... బైబై..‌. టాటా... గుడ్ బై... గయా... వర్షం పడుతూ ఉంటుంది. ముఖాన బొట్టు లేని ఓ అమ్మాయి... షాపులో ఏదో కొనడానికొచ్చి గొడుగు క్రింద పెడుతుం...


ఖతం... బైబై..‌. టాటా... గుడ్ బై... గయా...

వర్షం పడుతూ ఉంటుంది. ముఖాన బొట్టు లేని ఓ అమ్మాయి... షాపులో ఏదో కొనడానికొచ్చి గొడుగు క్రింద పెడుతుంది. ఇంతలో ఓ కుర్రాడు... మరో గొడుగుతో షాపు దగ్గరకొస్తాడు. అమ్మాయి క్రింద పెట్టిన గొడుగు మీద కావాలనే కాలేసి విరగ్గొడతాడు. "అయ్యో... ఇప్పుడు నేను ఇంటికెలా వెళ్ళాలి?" అని బాధపడుతున్న అమ్మాయితో... "నేను నా గొడుగులో దిగబెట్టనా?" అంటాడు కొంటెగా. అప్పుడు... సరిగ్గా అప్పుడే... షాపు ముందు కూర్చుని ఉన్న ఓ గ్రుడ్డి, కురచ మీసాల, పొడుగు గడ్డం ముసలాయన FeviKwik వాళ్ళ చేతికిస్తాడు. దాంతో విరిగిన గొడుగును అతికించుకుని అమ్మాయి బయల్దేరుతుంది. ఇక్కడ తమాషా ఏంటంటే... ఈ మొత్తం ఘట్టంలో... మీసాలూ, గడ్డాలూ లేని షాపు ఓనర్ కి ఏ సంబంధమూ ఉండదు. నిర్లిప్తంగా తన పనేదో తను చేసుకుంటూ ఉంటాడు. ఇదీ Fevi Kwik యాడ్ స్వరూపం.

ఇక్కడ కొన్ని ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయ్. 

1) అమ్మాయి ముఖాన బొట్టెందుకు లేదు?

2) రక్షకుడి పాత్రలో కురచ మీసం, పొడుగు గడ్డం, గ్రుడ్డి పెద్దాయనే ఎందుకు?

3) ఏ గడ్డాలూ, మీసాలూ, గ్రుడ్డీ లేని షాపతను మాత్రం ఏమీ పట్టించుకోడెందుకు?

ఈ తరహా యాడ్ లు ఈమధ్య ఎక్కువయ్యాయి కదా? ఇవన్నీ చిన్నగా మన మైండ్స్ ని లిబరల్ భావజాలానికి అనుకూలంగా ట్యూన్ చెయ్యడమన్నమాట. మన చిన్నతనంలో వడ్డీ వ్యాపారంతో రక్తం పీల్చే కాబూలీవాలాలను దయామయులుగా, 'సర్వేజనా సుఖినోభవంతు' అని మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదించే పూజారులను మాత్రం పరమ కర్కశులుగా చూపినట్టన్నమాట.

పాపం వీళ్ళకి సూట్ కేసుల యాడ్ లలో, ఫ్రిజ్ ల యాడ్ లలో పాపం... రక్షకులు గుర్తుకు రారేమో. నిజానికి వాటి ప్రమోషన్ కి కావలసినంత కంటెంట్ వాళ్ళ దగ్గరే ఉంది. అది మాత్రం తీసుకోరు. లేనిది మాత్రం ఉన్నట్టు చూపిస్తారు. మంచిని చెడుగా, చెడును మంచిగా చూపిస్తారు. Ideological j.i.h.a.d, Conceptual j.i.h.a.d అన్నమాట. 

చీరల యాడ్ లలో, నగల యాడ్ లలో నటించే అమ్మాయిలు, ఆఖరుకి పెళ్ళికూతురు ముఖాన కూడా బొట్టు ఉండదు. అదే బూతు సినిమా హీరోయిన్ మాత్రం ముఖం నిండా బొట్టుతో, చేతినిండా గాజులతో సాంప్రదాయం ఉట్టిపడుతూ, కళకళలాడిపోతూ ఉంటుంది. ఇక ఆమె పైన తమకంతో దొర్లుతూ ఆమెను రంజింపజేసే శాంతి/క్రాంతి కాముకుడెవరో మీకు చెప్పాల్సిన పనిలేదు కదా?

ఇవేవీ యథాలాపంగా జరుగుతున్నవి కాదు. దశాబ్దాలుగా, చాలా యోజనాబద్ధంగా, పక్కా ప్లానుతో, పకడ్బందీగా జరుగుతున్నవి. ముందు అంతా ఒకటేనంటాడు. అందరూ ఒకటేనంటాడు. ఏ పట్టింపులూ, పర్టిక్యులారిటీసూ, క్లారిటీసూ లేని ఏది మంచో, ఏది చెడో, ఏది కుట్రో, ఏది కుతంత్రమో తెలుసుకోలేని ఖాళీ సత్తు గిన్నెగా మారుస్తాడు నిన్ను. ఇహ అక్కడ్నుంచి వాడికి కావాల్సిన చెత్తని ఇదిగో... ఈ యాడ్ లు, సినిమాలు, స్వేచ్ఛా, స్వాతంత్ర్యం అనే సుద్దపూస కబుర్లతో నీలో నింపుతాడు. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే నిన్ను ఓ క్లే ఉండగా చేసి, తనకెలా కావాలంటే అలా మలచుకుంటాడు. క్రైస్తవంలో లాగే ఇక్కడ కూడా 4 'C' ల concept అన్నమాట. Confuse - Convince - Convert - Conquer. ఇవేవీ సాధ్యం కాకపోతే... Threatening (బెదిరించడం), లాస్ట్ & ఫైనల్ Killing (చంపడం). ఇక ఆ తర్వాత చెయ్యటానికి ఇంకేమీ లేదుగా? సో..‌. నువ్వు ఆ సినిమాలు, యాడ్ లు చూడడం ద్వారా.‌.. నిన్ను లెక్కప్రకారం, సిస్టమేటిగ్గా 35 ముక్కలు చేసి ఫ్రిజ్ లో భద్రంగా దాచి, కాస్ట్ లీ సూట్ కేస్ లో రోజుకో ముక్క చొప్పున రవాణా చేసేవాడు నీకు అభ్యుదయవాదిగా కనిపిస్తాడు ఆటోమేటిగ్గా. కూతురి వయసో, మనవరాలి వయసో ఉన్న నీపై కన్నేసి, కాటేసే గడ్డం అంకుల్ నీకు రక్షకుడిగా కనిపిస్తాడు. నువ్వు తినే పండ్లను మురుక్కాలవలో కడిగేవాడు, నువ్వు తినే చపాతీలో ఉమ్ము, చికెన్ కర్రీలో ఉచ్చ, మరోదాంట్లో వీర్యం కలిపి ప్రేమగా అందించేవాడు నీకు కరుణామయుడిగా కనిపిస్తాడు‌.

అదన్నమాట విషయం. చివరాఖరున నేనేమీ సలహాలూ, సందేశాలూ గట్రా ఇవ్వబోవటం లేదు. జరుగుతున్న విషయం జస్ట్ మీముందుంచుతున్నా అంతే. డూసూ, డునాట్సూ మీ ఇష్టం ఇక. ఖతం... బైబై..‌. టాటా... గుడ్ బై... గయా...

- శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

No comments