మెగామైండ్స్ మార్కెటింగ్ ప్రకటన - Mega Minds Marketing Business Advertisement

megaminds
0


MegaMinds ప్రచురణల విభాగం ద్వారా ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాము అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. మెగామైండ్స్ ప్రచురణలు అలాగే జాతీయవాద భావాలతో ముద్రించే ప్రచురణల వారి పుస్తకాలను సమాజంలోకి తీసుకెళ్ళే ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించదలచాము. అందుకని ఒక నెట్ వర్క్ ని నిర్మాణం చేయదలచాము మెగామైండ్స్ వేదికగా.

సొంతంగా ఒక ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ నిజాయితీగా రెండవ రాబడిని పొందుటకు ఒక పథకాన్ని యోజన చేశాము. ఈ పథకం పూర్తిగా మీ యొక్క మంచితనం, వాక్చాతుర్య నైపుణ్యాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గత డెబ్బైళ్ళగా మన చరిత్ర ను వక్రీకరిస్తూ సమాజం లో అనేక వికృతుల పెంచిపోషిస్తూ మనది కాని చరిత్రను మనపై కొంతమంది కుహనా‌లౌకిక వాదులు రుద్దారు అలాగే వాళ్ళ చేతిలో మనదైన చరిత్ర నలిగిపోయింది. మన చరిత్ర ను వెలికితీసి మన దేశం కోసం మహోన్నతంగా జీవించిన వ్యక్తుల చరిత్ర, రాజ్యాల చరిత్రను మెగామైండ్స్ ప్రచారం చేయదలచింది.

మరియు మనం మనదైన చరిత్ర ను, సంస్కృతిని, విద్యని మరియు ఆరోగ్యాన్ని కాపాడే అనేక అంశాలపై అభిరుచి గల రచయితలను మన మెగామైండ్స్ ద్వారా అతి‌కొద్ది సమయంలో పరిచయం చేయబోతున్నాము. కనుక ఆ ప్రచురించే జాతీయ సాహిత్యాన్ని మనకున్న ఖాళీ సమయంలో నెలలో ఓ 30 నుండి 50 పుస్తకాలు మేము అమ్మగలము, ప్రచారం చేయగలము అనే వారికి మీ‌మీ యొక్క స్కిల్ ని బట్టి మంచి పర్సెంటేజీల ద్వారా మీకు, మెగామైండ్స్ సంస్థ కు మేలు జరిగే విధంగా పనిచేయుటకు నిశ్చయం జరిగింది.. కాబట్టి మేము చెప్పిన ఈ పథకం మీకు నచ్చినట్లయితే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి లేదా కాల్ చేయండి. ఈ పథకానికి ఎటువంటి నింబందనలు లేవు కేవలం ఒకటి రెండు సూచనలు మరియు మీ పరిచయాన్ని బట్టి ఒక డాక్యుమెంట్ పంపితే సరిపోతుంది. 

ఈ మార్కెటింగ్ కేవలం జాతీయ భావాలను పెంపొందించేందుకు చేసే మార్కేట్ మాత్రమే స్వచ్చమైన దేశభక్తితో మాతృభూమి వైభవాన్ని తెలిపేందుకు అని సహృదయంతో ఆలోచన చేసి సహకరించగలరు.

మా నెంబరు: 8500581928

ఈ క్రింద ఉన్న ఇమెజ్ ని క్లిక్ చేయడం ద్వారా మాతో వ్యక్తిగతంగా వాట్సాప్ లో సంప్రదించవచ్చు.....




Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top