అసలు అలిఘడ్ యూనివరిసిటీ లో ఏమి జరుగుతోంది - megamindsindia

*అలీగఢ్ లో ఏం జరుగుతుంది*
Image result for aligarh university
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లో గత కొన్ని రోజులుగా అల్లర్లు జరగడం మనం గమనిస్తూనే ఉన్నాము. అక్కడ అసలు గొడవ ఏమిటి ? చూద్దాం.
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లో ” మహమ్మద్ అలీ జిన్నా”  ఫోటో  ఎందుకు ఉన్నది ? అతడు మన దేశాన్ని చీల్చిన ద్రోహి. ప్రస్తుతం పాకిస్తాన్ ఏవిధంగా భారత్ వ్యతిరేక చర్యలకు ఎలా పాల్పడుతోందో అందరూ ఎరిగినదే . అటువంటప్పుడు జిన్నా ఫోటో ఒక భారతీయ విశ్వవిద్యాలయంలో ఉండటం ఎంతవరకు సబబు? – అన్న అర్థం వచ్చేలా హిందీ లో ఉత్తరం వ్రాసాడు అలీగడ్ MP ‘సతీష్ గౌతమ్’.
ఇంకేముంది? అంతా ప్రశాంతం గా ఉంటే MP అనవసరంగా లెటర్ వ్రాసి శాంతికి భంగం కలిగించాడని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. అయితే ఆ MP పుణ్యమా అని అసలు దేశంలో ఏమి జరుగుతోందో దేశభక్తులకు బాగా అర్థమవుతోంది.
ఆ యూనివర్శిటీ కి కేంద్రం నిధులు అందుతున్నా అక్కడ రిజర్వేషన్లు లేవు. అంతే కాదు, అక్కడ ముస్లిములను తప్ప  వేరేవారిని ఎవరినీ బతికి బట్ట కట్టనివ్వరు అక్కడి ముసల్మాను విద్యార్ధులు, వారిని నడిపే జిహాదీ శక్తులు.
“శ్రీనివాస రామచంద్ర సరస్” అనే మరాఠీ ప్రొఫెసర్ అక్కడ పనిచేసేవారు. ఆయన తరువాత సీనియారిటీ రీత్యా Head Of Department అయ్యారు. ఇంకేముంది? ఒక ముస్లిమేతరుడు HOD అవ్వటం జీర్ణించుకోలేని అక్కడి ముస్లిములు ఆ ప్రొఫెసర్ ఒక “గే” అన్న ముద్ర వేసి అవమానించారు. అతనిని కొట్టారు కూడా . తరువాత కొన్ని రోజులకు ఆయన శవం ఆయన ఇంట్లోనే దొరికింది.అక్కడి హాస్టల్ లో ఒక హిందూ విద్యార్ధి తన రూములో “హనుమంతుని” ఫోటో పెట్టుకున్నాడు. అతనిని ఆ ఫోటో తీసేయమని వార్నింగు  ఇచ్చారు అక్కడి ముస్లిములు. అతగాడు ఒప్పుకోలేదు. అంతే, కొన్నాళ్ళకు అతని జీవితం ముగిసిపోయింది.
25 ఏళ్లక్రితం మొదటిసారి AMU లో అల్లర్లు జరగడం ప్రారంభమైంది. అపుడు దేశభక్తులైన విద్యార్థులు రూములు వదిలి హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళిపోయారు. హిందూ తల్లిదండ్రులు వారి పిల్లలను అక్కడకు పంపటమే మానేసారు. మతమార్పిడులు కూడా పెద్దఎత్తున ప్రారంభమైనాయి. పాకిస్తాన్ తో గానీ బంగ్లాదేశ్ తో గానీ క్రికెట్ మ్యాచ్ ఉంటే వారంతా భారత్ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆ ముస్లిం దేశాలనే సమర్థిస్తూ నినాదాలు చేసేవారు. దేశభక్తులైన విద్యార్థులు మనసు చంపుకుని భరించేవారు.
ఇక రంజాన్ నెల వచ్చిందంటే అక్కడి హిందూ విద్యార్థులకు నరకమే. పగలంతా క్యాంటీన్ మూసేసేవారు. క్యాంటీన్ స్టాఫ్ కూడా రోజా ( ఉపవాసం) ఉండేవారు. అంతేకాదు మిగిలినవారు బయటనుండి కూడా ఆహారం తెచ్చుకోరాదు. ఆ నెల అంతా అది యూనివర్శిటీ కాదు, ఒక మసీదు లా మార్చేసేవారు. ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేసేవారు. ఆ సమయంలో ఎవరైనా చప్పుడు చేస్తే వారిని చితకకొట్టేవారు. ఇప్పటికీ అవే పరిస్థితులు .
ఈ AMU లో ఎన్నో జిహాదీ శక్తులు పురుడు పోసుకున్నాయి. 16th AUG 1946 న Direct Action Day అంటూ పిలుపునిచ్చి కలకత్తా లో 15వేల హిందువుల మారణ హోమానికి కారకుడైన ఆ జిన్నాగాడు ఈ యునివర్సిటీ విద్యార్దే. అంతేకాదు, జిన్నాకి కుడిభుజమైన “హసన్ సుహారావర్దీ” ఇక్కడి విద్యార్దే. అలీబంధు, పాకిస్తాన్ మొదటి ప్రధాని ‘లియాకత్ అలీ’ , సలావుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్  ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ, ముఖ్తార్ అన్సారీ , షహాబుద్దీన్, తస్లీముద్దీన్, అక్బర్ ఫాతమీ, ఆజమ్ ఖాన్, ఇర్ఫాన్ హబీబ్, కైఫీ ఆజమీ, జావేద్ అఖ్తార్, నసీరుద్దీన్ షా లాంటి వారంతా ఇక్కడి విద్యార్థులే. వీరందరికీ దేశభక్తి అంటే పడదు, దేశభక్తులు అంటే శత్రువులే. కాశ్మీరు కి విలన్ అయిన షేక్ అబ్దుల్లా కూడా ఇక్కడనే జిహాదీ పాఠాలు వంటబట్టించుకుని కాశ్మీరు లో చిచ్చు పెట్టాడు. ముఫ్తీ మహమ్మద్ సయీద్, ముజఫ్ఫర్అలీ బేగ్ వంటి జాతిరత్నం గాళ్లు ఇక్కడ తయారైనవారే. SIMI వ్యవస్థాపకుడు అయిన సఫ్దర్ నాగౌరీఇక్కడి వజ్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ AMU ఒక పాకిస్తానీ,జిహాదీ వర్క్ షాప్ వంటిది. మాజీ రాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా ఇక్కడి విద్యార్ధే.
SAARC దేశాల పేరుతొ వేలమంది ముస్లిం విద్యార్ధులకు అడ్మిషన్లు AMU ఇస్తోంది. ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్,బంగ్లాదేశ్ వంటి ముస్లిం దేశాల విద్యార్థులకు సులుసుగా అడ్మిషన్ దొరుకుతుంది. హిందూ విద్యార్థులకు అడ్మిషన్ గగనమైపోతుంది. నిధులు మాత్రం భారతదేశం వద్ద దోచుకుంటోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే          అలీగఢ్ కి రాజు అయిన రాజా మహేంద్ర సింగ్ ఈ యునివర్సిటీ కి అప్పట్లో మూడున్నర ఎకరాలు రాసిస్తే అందులో యునివర్సిటీ పెట్టుకున్నా ఆయన  150వ పుట్టినరోజున మన హిందూ విద్యార్థులు అక్కడ ఆయనకు నివాళి అర్పిస్తామంటే అక్కడి కృతఘ్నులు ఒప్పుకోలేదు . చివరికి మనవాళ్ళు ఆయనకు యునివర్సిటీ బయట నివాళుర్పించారు. దీనిని బట్టి అక్కడివాళ్లు ఎటువంటివాళ్ళో అతమైంది కదా ! మన రాష్ట్రపతి రామనాథకోవింద్ గారు అక్కడకు రాకూడదని గోల గోల చేసారు. ఆయన RSS భావజాలం కలిగిన వ్యక్తి అట. వీళ్ళందరికీ RSS అంటే పడదు. ఎందుకంటే RSS వీరి ఆటలు సాగనివ్వటంలేదని దానిపై మంట. ఎంతోమంది కాశ్మీరు ఉగ్రవాదులు, SIMI ఉగ్రవాదులు అక్కడి హాస్టల్ లో దొరికారు.
ఇక విషయానికి వస్తే , జిన్నా ఫోటో వారు అక్కడే ఎందుకు ఉండాలంటున్నారో మీకు ఈపాటికి అర్థమైఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి . అక్కడ ఆ ఫోటో అవసరమా
యాదిరెడ్డి

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments