కల్నల్ రవీంద్రనాథ్ యుద్దంలో చనిపోవడమే వారు చేసిన పాపమా

Image may contain: 2 people, people smiling, people standing and outdoor
జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ అంత్యక్రియల్ని అధికార లాంఛనాలతో నిర్వహించిన కర్నాటక కాంగ్రెస్ సర్కార్ కు ...
కార్గిల్ యుద్ధ వీరుడు కల్నల్ బసప్ప రవీంద్రనాథ్ అంత్యక్రియల్ని మాత్రం అలా నిర్వహించేందుకు మనసొప్పలేదు
కార్గిల్‌ యుద్ధంలో శత్రుమూకలు ఆధీనంలోకి తీసుకున్న...
కీలకమైన టోలోలింగ్ పాయింట్ ను తిరిగి చేజిక్కించుకోవడంతో రవీంద్రనాథ్ ది ముఖ్యపాత్ర
కార్గిల్ పోరులో అమరులైన సైనికుల్లో సగానికిపైగా జవాన్లు ...
టోలోలింగ్ పాయింట్ ను దక్కించుకునే క్రమంలోనే అసువులు బాశారు.
బ్యాటిల్‌ ఆఫ్‌ టోలోలింగ్‌’గా ఈ పోరు ప్రసిద్ధి చెందింది.
ఆ పాయింట్‌పై అదుపు చిక్కాకే భారతసైన్యానికి మిగతాచోట్ల గెలుపు సాధ్యమైంది.
మొదట టోలోలింగ్ పాయింట్ ను ఆధీనంలోకి తీసుకున్న శత్రుసైన్యం...
మన యుద్ధవీరులకు ఆహారం అందకుండా అడ్డుకుంది.
అలాంటి టోలోలింగ్ బ్యాటిల్ కు నేతృత్వం వహించిన ఆ వీరుడు కన్నుమూస్తే ...
కర్నాటక సర్కారు కనీస గౌరవం ఇవ్వకపోవడాన్ని ఏమనాలి?
ప్రతీఒక్కరూ ఖండించాల్సిన విషయం

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments