బద్ధ కోణాసనం - సంపూర్ణ సీతాకోక చిలుక ఆసనం - baddha konasana

megaminds
0
సంపూర్ణ సీతాకోక చిలుక ఆసనం (baddha konasana)



బద్ధ కోణాసనం - సంపూర్ణ సీతాకోక చిలుక ఆసనం (baddha konasana)
  • కాళ్ళు చాపి కూర్చొండి. రెండు మోకాళ్ళని వంచి, రెండు అరిపాదాలను ఒక అరిపాదం, మరో అరిపాదం తాకేలా ఉంచండి.
  • రెండు చేతులతో అరిపాదాలు కలిసిన రెండు కాళ్ళని బిగించండి.
  • రెండు మోకాళ్ళని పైకి క్రిందకీ కదపండి.
  • మోకాళ్ళు నేలకి తగిలేలా సాధన చెయ్యండి.
  • ఇలా పదిసార్లు చేయండి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


International Yoga Day 2025, Yoga Day 2025, World Yoga Day 2025, Yoga Day theme 2025, Yoga Day date 2025, Yoga Day 2025 celebration, Yoga Day 2025 activities, Yoga Day 2025 speech, Yoga Day 2025 essay, Why is June 21 yoga day?,  ఎందుకు జూన్ 21 యోగా రోజు?


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top