Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మేక మాంసన్ని తిన్నప్పుడు ఆవు మాంసం తింటే తప్పా - Save Cow

మేక మాంసన్ని తిన్నప్పుడు ఆవు మాంసం తింటే తప్పు ఏంటి అన్న రచయిత్రి శోభా డే లాంటి వారికి ఇలా గడ్డి పెట్టండి. శోభా డే పేరు మీరు వినేవుంటారు. ఒక...

Save Cow


మేక మాంసన్ని తిన్నప్పుడు ఆవు మాంసం తింటే తప్పు ఏంటి అన్న రచయిత్రి శోభా డే లాంటి వారికి ఇలా గడ్డి పెట్టండి. శోభా డే పేరు మీరు వినేవుంటారు. ఒక ప్రఖ్యాత రచయిత్రి గా భావించబడే ఒక వ్యక్తి. వారి మాట మాంసం మాంసమే అవుతుంది. అది ఆవుదైనా మేకదైనా లేక ఏ ఇతర జంతువుదైనా!! కానీ హిందువులు జంతువుల ఎడల ఎందుకు భేదభావము తో వ్యవహరిస్తారు? మేకని చంపు కానీ ఆవుని చంపకూడదని చెప్పడం ఆత్మవంచన, మూర్ఖత్వమే కదా...?

ఇలాంటి దగుల్బాజీ ప్రశ్నకి ఈ సమాదాన్ని ఇద్దాం...

శోభా డే గారు మీరు చాలా చక్కగా చెప్పారు..  అన్న అయినా, భర్త అయినా, తండ్రి అయినా, కొడుకు ఆయినా మగవాడు మగవాడే కదా. కానీ మీరు వీళ్ళందరి తో వేరు వేరు గా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? సంతానం కోసం భర్త అవసరమా?
భర్త తో ప్రవర్తించినట్లు తండ్రి, అన్న, కొడుకు తో కూడా ప్రవర్తించ వచ్చు కదా? ఇది మీ మూర్ఖత్వం కాదా? మోసం చేసుకోవడం కాదా?

మీరు ఇంట్లో మీ భర్త కి పిల్లలకి కాఫీ రూపం లోనో మరో విధంగా గానో ఆవు లేదా గేదె పాలనో ఇస్తువుంటారు కాదా? కానీ కుక్క పాలతో కాఫీ టీ తయారుచేసి ఇవ్వగలరా? ఎందుకంటే ఏ జంతువుదైనప్పటికి పాలు పాలే కదా? మరి ఇది మూర్ఖత్వం కాదా? ఆత్మవంచన కాదా? 

ఇక్కడ విషయం మాంసానికి సంబంధించినది కాదు. విశ్వాసానికి మనోభావాలకు సంబంధించినది. అన్న, భర్త, కొడుకు, కూతురు, అమ్మ, చెల్లి సంబంధాలు మన మనోభావాలు విశ్వాసాల ఆధారంగా వుంటాయి అంతే కానీ కేవలం వాళ్ళు ఒక స్త్రీ ఒక పురుషుని మధ్య సంబంధాల రీతిన ఉండవు. ఆవిధంగానే ఆవు మేక లేక ఇతర జంతువుల విషయం లోనూ మన విశ్వాసం, మనోభావాల ప్రకారం వ్యవహరిస్తాము.

మంచి పాలు ఏ జంతువు నుండి లభిస్తాయి? అని ఒక ఇంగ్లిష్. వాడు స్వామి వివేకానందుని అడిగాడు. గేదె పాలే శ్రేష్ఠం వివేకానందుని జవాబు. ఇంగ్లీష్ వాడు - కానీ మీరు ఆవుని సర్వ శ్రేష్ఠమైనది గా భావిస్తారు కదా? కాదా? స్వామి కానీ మీరు పాల గురించి అడిగారు. అమృతం గురించి కాదు. రెండో విషయం జంతువు గురించి అడిగారు. కానీ ఆవు మా తల్లి. జంతువు కాదు.

ఇదే సందర్భంగా శోభా డే లాంటి వారికి ఒక చిన్న ప్రశ్న పులి ని రక్షించు అన్నవాడు సమాజ సేవకుడవుతాడు. కుక్కల్ని రక్షించు అన్నవాడు పశు ప్రేమికుడవుతాడు. కానీ ఆవు నీ రక్షించు అన్నవాడు మతోన్మాది ఎందుకు అవుతాడు?  ఇలాంటివి మన హిందు సోదరుల నుండే చాలా ఎదురవుతు ఉంటాయ్ దురదృష్టం.

Save Cow
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments