గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయు వారికి 25 ప్రశ్నలు. ఉదా: 1. మీ గ్రామ పంచాయతి మొత్తం జనాభా ఎంతమంది? 2.మీ గ్రామంలోని ప్రధాన సమస్యలేంట...
గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయు వారికి 25 ప్రశ్నలు.
ఉదా:
1. మీ గ్రామ పంచాయతి మొత్తం జనాభా ఎంతమంది?
2.మీ గ్రామంలోని ప్రధాన సమస్యలేంటి?
3.మీ పంచాయతి పరిదిలో ఉన్న గ్రామాల ఎన్ని?
4. మీ గ్రామము లో వ్రుద్దులు, వితంతువులు ఎంతమందికి పించ్ అందుతుంది?
5.గ్రామ పంచాయతి పరిధిిలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు?
6. మీ గ్రామ పంచాయతిలో సంవత్సరానికి ఇంటి పన్ను ఎంత వసూలవుతుంది?
7.కేంద్ర,రాష్ట, ప్రభుత్వాల నుండి అందే గ్రాంట్సు ఏమిటి?
8. గ్రామ సభ ఎన్నిరోజులకు ఒకసారి నిర్వహించాలి?
9.పంచాయతీ కార్యదర్శి విదులేమిటి?
10. ట్రెజరీ అనగనేమి?
11. MPDO అనగా ఎవరు?
12. మీ జిల్లా కలెక్టర్ పేరు ఏమిటి?
13.గ్రామపంచాయతి తప్పనిసరిగా చేయవలసిన విదులు ఏమిటి?
14. గ్రామ ప్రధమ పౌరడని ఎవరినంటారు?
15.పంచాయతీ ఆధాయంలో చట్టపరంగా విధ్యుత్ దీపాలకు ఎంత శాతం ఖర్చు చేయాలి?
16.అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలకు పెట్టే భోజన మెనూ ఏమిటి?
17. MNREGP పధకం అంటే ఏమిటి?
18. గ్రామ పంచాయతి తీర్మానం నెంబరు అంటే ఏమిటి?
19.Sc,St అట్రాసిటి చట్టం ఎవరికి సంభందించినది?
20. "రుసుము" అనగానేమి?
21. పంచాయతీరాజ్ చట్టం ఏ సంవత్సరం నండి అమలు పరుస్తున్నారు?
22. మీ గ్రామ ప్రస్తుత ఆరోగ్య,వైధ్యశాక ANM పేరు ఏమిటి?
23.అడిట్ అంటే ఏమిటి?
24."జన గణ మన"పూర్తిగా పాడగలరా?
25.మినిట్స్ బుక్ అంటే ఏమిటి?

ఇవన్నీ తెలిసిన తెలియకున్న డబ్బున్న వాడిదే రాజ్యమయి పోయింది పరిస్థితులు మారాలి ఇవి మొత్తం తెలిసి ప్రజ
లకు సేవ చేసేవాడే గ్రామ సర్పంచిగా అర్హుడు వేలిముద్ర గాళ్లని, ప్రజా సమస్యలపై అవగాహన లేని మట్టి బుర్రలని ధనబలం ఉందని కండకావరం పట్టి విర్రవీగే వారిని దూరం పెడుదాం విద్యావంతుల్ని సమజాభివృద్ధికి పాటుపడేవాళ్ళని ఎన్నుకుందాం.

No comments
Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..