జెపి నువ్వు తోపు అంటున్న వినోద్ కుమార్ వర్మ

Image result for jp narayana
APలో మూసివేసిన 5443 పాఠశాలల విషయమై ఏమైనా స్పందిస్తారా.. మీరు స్పందించరు....లేదుగా..
కానీ సాధారణ ప్రజలకే తెలియదు....
మీరు బాబుకీ... వారి పార్టీకీ వ్యతిరేకంగా ఎప్పటికీ స్పందించరనే విషయం ఈ పిచ్చి జనాలు ఎప్పటికీ తెలుసుకోలేరు....
అసలు మన దేశంలో జరగడానికి అవకాశమేలేని విషయాలైన
1)అవినీతి పరులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి
2)అవినీతి పరులకు ఉరి శిక్ష వేయాలి
3)అవినీతి పరులను దేశ బహిష్కరణ చేయాలి
వంటి అందమైన స్లోగన్స్ తో మీరు యువతను మత్తులో ముంచుతూ కొన్ని లక్షల మందిని మీ ఫాలోయర్స్ గా మార్చుకుని బాబుకీ, తన పార్టీ కీ ఈ రాష్ట్రంలో కవర్ గా పనిచేస్తున్నారనే విషయం ఈ పిచ్చి జనాలకు తెలియదు....
ఎప్పటికీ తెలుసుకోలేరు కూడా....
మీ జీవితంలో ఇంత వరకు మీరు బాబోరి ఒక్క అవినీతినీ ప్రశ్నించింది లేదు.,
సరికదా నెక్ ఆఫ్ ద మూమెంట్ లో 'కేంద్రానికి లెక్కలు చెప్పనవసరం లేదు' అంటూ బాబును మీరు "కవర్ షీల్డ్" గా ఆదుకున్నా ఈ ప్రజలు మాత్రం మీరు మేధావి అనే అనుకుంటారు తప్ప విషయం తెలుసుకోలేరు....
మీ మేధా శక్తికి తెలియదా....? ఈ రాష్ట్రంలో ఎంత అవినీతి జరుగుతున్నదో....
మీరు ఒక కుటుంబ , కుల, వారసత్వ పార్టీకి అండగా వున్న అగ్నాత వాసుల అనేక రూపాల్లో ఒక రూపమైన "ఇంటెలెక్చువల్_మాఫియా రూపంలో" మీరున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ తెలుసుకోలేరు..... మీరు చాలా గ్రేట్ సార్...

అంటున్న వినోద్ కుమార్ వర్మ :  వినోద్ కుమార్ వర్మ

Post a Comment

0 Comments