కర్ణాటక కాంగ్రేస్ కి టిడిపి MP 1000 కోట్ల పార్టీ ఫండ్

megaminds
0


ప్రముఖ వ్యాపరవేత్త, పార్లమెంట్ సబ్యుడు గల్లా జయదేవ్ ద్వారా 1000 కోట్ల ఒప్పొందం కాంగ్రేస్ కి టిడిపీ కి మధ్యకుదిరినట్లు సమాచారం సోషల్ మీడియాలో మరియు పోస్ట్ కార్డ్ వెబ్ న్యుస్ కు సంబందినచిన వారికి వచ్చినసమాచారం మరియు దీని వెనుక ఇంకా చాలా మంది పెద్దల కుట్రదాగి ఉందని పోస్ట్ కార్ద్ తెలియజేసింది
ముఖ్యం గా ఈ మధ్య ఆంద్ర లో బిజేపి కి  టిడిపి సయోధ్య లేని కారణం గా టిడిపి ఇలా చేసింది అంది బిజేపి ఆరోపిస్తుంది అని కొంతమంది బిజేపి కాంగ్రెస్ కార్యకర్తలు కర్ణటకలో మాట్లాడుకోవడం చర్చనీయంశం గా మారింది.




Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top