అరటిపండులో ఫుల్ పోషకాలు: అరటిపండులో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తాయి, అరటిపండులో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచే అవకాశం ఉంది. అయితే, ఇతర పండ్లైన ఆపిల్, నారింజ, బేరి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు అరటిపండు తీసుకొకపోవడం మంచిది.
అరటిపండులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ: అరటిపండు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. కానీ ఇది ఎక్కువసేపు ఉండదు. అదే ఆపిల్ లేదా నారింజ వంటి పండ్లను తింటే నెమ్మదిగా జీర్ణమై ఎక్కువసేపు శక్తిని ఇస్తాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆహారంలోని చక్కెర శాతం రక్తంలో ఎంత త్వరగా కలుస్తుందో తెలిపే సూచిక. అరటిపండు యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 51 నుండి 55 వరకు ఉంటుంది.
అరటిపండులో తక్కువ ఫైబర్: ఇది మధ్యస్థాయి గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. ఆపిల్, నారింజ వంటి పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి డయాబెటిస్ ఉన్నవారికి సురక్షితమైనవి. కానీ అరటిపండు కాస్త వీటితో పోలిస్తే కాస్త ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ. ఇక ఫైబర్ కంటెంట్ విషయంలో కూడా అరటిపండ్లు ఆపిల్, నారింజ వంటి పండ్ల కంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అరటిపండు తినొచ్చు కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఇబ్బంది లేదు.
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.
health, are bananas good for diabetics, can diabetics eat bananas, banana and blood sugar levels, fruits safe for diabetes, best fruits for diabetics, banana glycemic index, diabetic diet tips, managing diabetes with fruits, healthy snacks for diabetics, banana consumption in diabetes