Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}
Showing posts with label Stories. Show all posts
Showing posts with label Stories. Show all posts

తేలు కుట్టింది కాలికి కాని తలకు కాదుగా అన్న యువకుడు ఎవరో తెలుసా? - megamind - short stories in telugu

ఆ గదిని చూడగానే ఒక విద్యార్థిదని తెలుస్తుంది. అతడు యం.యస్.సి. విద్యార్థి. పేరు మాధవరావు, జబ్బుపడి లేచిన వాడిలా ఉన్నాడు. ముఖలలో నీరసంగా...

తరగతి గదిలో ఉపాద్యాయుడికి ఎదురుసమాదానం చెప్పిన పిల్లాడెవరో తెలుసా? - megamind - short stories in telugu

ఈ శతాబ్దం మొదటి రోజుల్లో జరిగిన సంఘటన ఇ ది, అ ప్పుడు ఆంగ్లేయులదే పరిపాలన కటా? అందుకని భారతీయ యువకు ల్లో వారు పిరికితనాన్ని పెంచుతూ ఉ...

నన్ను సన్యాసిగా చేయండి అని అడిగిన బాలుడెవరో తెలుసా? - megamind - short stories in telugu

గుల్బర్గా జిల్లా లో సింద్గీ అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామం ప్రక్కనే భీమానది ప్రవహిస్తున్నది. ఆ గ్రామంలో ఒక చిన్నపిల్లవాడికి సాయంత్రం వేళ ...

రెండు అణాల మామిడి పళ్ళకు ఆరు అణాలు ఇచ్చిన ఆ దేశభక్తుడెవరో తెలుసా? - megaminds - short stories in telugu

అది వేసవికాలం, ఎండ మాడిపోతున్నది. వార్ధా దగ్గరలో ఒక ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమ వాసి ఒకరు మామిడి పళ్ల కోసం బజారుకు వచ్చారు. ఒక అవ్వ మామిడి ...

కన్న కొడుకు మరణించినా కాకినాడ కాంగ్రెస్ సభను దిగ్విజయం చేసిన ఆ దేశభక్తుడెవరో తెలుసా? - megaminds - short stories in telugu

అది 1923వ సంవత్సరం ఆనవాయితీ ప్రకారం జరిగి కాంగ్రెసు మహాసభలు ఆ సంవత్సరం కాకినాడలో జరిగాయి. దేశం నాలుగు మూలల నుండీ దిగ్గంతుల్లాంటి నాయక...

పాతనోట్లు తీసుకుని కొత్తనోట్లు ఇచ్చిన అధికారి ఎవరో తెలుసా? - megamind - short stories in telugu

ఇది దాదాపు డెబ్బై సంవత్సరాల నాడు జరిగిన సంఘటన. అప్పుడు పరిపాలన ఆంగ్లేయులది. మన దేశం లో డబ్బు వ్యవహారాలు చూడటానికి ఇండియన్ ఫైనాన్స్ అని ...

సైనిక జట్టులోని పిల్లవాడిని చితకబాదిన ఉపాద్యాయుడెవరో తెలుసా? - megamind - short stories in telugu

కాశీకి నలభై మైళ్ల దూరంలో చునార్ అనే ఊరు ఉన్నది. అక్కడ ఒక పురాతనమైన కోట ఉన్నది. ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలించే కాలం అది. అందుకని ఆ క...

భార్య కోపానికి గురయిన జాతీయ కవి ఎవరో తెలుసా? - megamind - short stories in telugu

అరేబియా సముద్ర తీరంలో పుదుచ్చేరి అనే ప్రదేశం ఉన్నది. ఆంగ్లేయు లు మన దేశాన్ని పాలించే రోజుల్లో ఆ ప్రదేశం ఫ్రెంచి వారి క్రింద ఉండేది. ...

నాకు గుర్రపు స్వారీ అసలు తెలియ దండీ! అని ఐ సి ఎస్ పట్టా తీసుకోని దేశభక్తుడెవరో తెలుసా? - megamind - short stories in telugu

ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించే రోజులు. వారు ఐ.సి.ఎస్ (ఇండియన్ సివిల్ సర్వీసు) అనే ఉన్నత పరీక్షను నిర్వహించేవారు. దానిలో కృతార్థులైన వ...

మేము పాటలు పాడక ఏడవాలా? అని ఉపాధ్యాయుడినే ప్రశ్నించిన విద్యార్థి ఎవరో తెలుసా? - megamind - short stories in telugu

అది ఒక పాఠశాల, పిల్లలంతా తరగతి గదిలో కూర్చొని ఉన్నారు. పీరియడు కి గంట కొట్టారు. కాని ఉపాధ్యాయుడు తరగతికి రాలేదు. పిల్లలంతా చాలా సేపు ఎద...

ఎంత గొప్పవారైతే మాత్రం ఆహ్వాన పత్రం లేనిదే లోపలికి ఎలా పంపిస్తాను అన్న పిల్లాడెవరో తెలుసా? - megaminds - short stories in telugu

చాలా సంవత్సరాల క్రితం పూనాలో ఒక ఇంగ్లీషు పాఠశాల ఉండేది. దాని పేరు న్యూ ఇంగ్లీష్ స్కూల్. ఆ స్కూల్ లో ఒక రోజు ఒక ఉత్సవం జరుగుచున్న దీ కొం...

ధనంకోసం నేను బ్రిటీష్ వాడి ముందు వాదించను అన్న లాయరు ఎవరో తెలుసా? - megamind - short stories in telugu

1924వ సంవత్సరం. డిసెంబర్ నెల స్వరాజ్య సంపాదనకోసం కాంగ్రెస్ సంస్థ ఏర్పడింది. ఆ సంస్థ తన మహాసభను ఆ సంవత్సరం 'బెల్గాం'లో జరుపుకొం...

తల్లిమాట జవదాటని ఆ విద్యావేత్త ఎవరో తెలుసా? - megamind - short stories in telugu

కలకత్తా లో ఒక పేరు పొందిన హైకోర్టు జ డ్జ్ గారు ఉండేవారు. అయన చాలా నిరాడంబరుడు. ఉన్నత ఉద్యోగి అయినా గర్వం లేని వాడు, అందువలన ఆయనకు ఇటు ...