tag:blogger.com,1999:blog-1050336746184862248.post3222000530392687181..comments2024-02-25T18:34:25.673+05:30Comments on MEGA MINDS: దేశం పై విదేశీయుల దాడులు - అవమానచిహ్నాలు - MegaMindsUnknownnoreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1050336746184862248.post-67559913812440903402019-10-18T12:07:01.624+05:302019-10-18T12:07:01.624+05:30tq Megamindsindiatq Megamindsindiamegamindshttps://www.blogger.com/profile/01713899512234426450noreply@blogger.comtag:blogger.com,1999:blog-1050336746184862248.post-14974581621463453612019-10-18T10:53:20.447+05:302019-10-18T10:53:20.447+05:30సర్ మన భారతీయ రాజు లు ఇతర దేశాలను పరిపాలిస్తే దాన్...సర్ మన భారతీయ రాజు లు ఇతర దేశాలను పరిపాలిస్తే దాన్ని దాడి అనకుండా పరిపాలన అంటారా ? బోయ కులానికి చెందిన భోజ రాజు కాంబోజ రాజు కంబోడియా ను పరిపాలించలేదా అలాగే ఇండోనేషియా మలేసియా లలో రాజ్యం చేసింది ఎవరు ? ఆర్యులు ఎన్నో రకలవారు ఉన్నారు ...మొదట ఆర్యులు ఋగ్వేద ఆర్యులు బ్రాహ్మణా క్షత్రియ వైస్యులు ఆ తరవాత శకులు ,హుణులు ,కుషాణులు ,గ్రీకులు ..హిందూ పురాణాలకు బీజం పడింది మౌర్యులు కాలం లోనే కాళిదాసు కూడా అప్పటివాడే <br />బుద్దుడికి పూర్వము వేద సంస్కృతీ మాత్రమే ఉంది పురాణాలూ లేవు పురాణాలూ అన్ని గుప్తులు కాలం లోనే బ్రాహ్మణులూ క్షత్రియ రాజులను హైలెట్ చెయ్యటం కోసం జరిగింది అని చెపుతారు రాజులూ ప్రాచీన కాలం లో అన్ని ప్రాంతాల్లో ఉండేవారు కానీ నేడు కొన్ని ప్రాంతాలకే పరిమితమై రాజులూ ఎక్కువ గా ఉన్నది గోదావరి జిల్లాలు అన్నట్టు అయిపోయారు ఇవన్నీ చరిత్ర బుక్స్ లో ఉన్న విషయాలు మా దాక వస్తే ఒకటి మీదాకా వస్తే ఒకటి అనేలా ఉండకూడదు మనుసులు మతం అంటేదే తూర్పు దేశాలలో పుట్టినప్పుడు ఈ తూర్పుదేశాల మనుసులు శరీరధర్మాలు ఒకేలా ఉన్నప్పుడు బేధాలు మాత్రం దేనికి బ్రాహ్మణులకు ఇరాన్ ప్రాంతాల ప్రజల శరీరధర్మం ఒకేలా ఉంటుంది కాదనుకుంటే అది మీ కర్మ Anonymousnoreply@blogger.com